Switch to English

Bigg Boss Telugu7: భయమేస్తోంది తేజ.! పదికి ఇరవై తీస్కో శోభా.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

Bigg Boss Telugu7: అంతా అనుకున్నట్టే, లీకుల్లో పేర్కొన్నట్టే.. టేస్టీ తేజ బిగ్ బాస్ రియాల్టీ షో ఏడో సీజన్ నుంచి ఎలిమినేట్ అయిపోయాడు. టేస్టీ తేజ కంటే భోళే షావళి ఏం గొప్పగా ఆడేస్తున్నాడని.? అశ్విని అంత ఘనంగా ఆడేస్తున్నదేమిటి.? రీ-ఎంట్రీ అవకాశం దక్కినా రతిక ఏం కొత్తగా ‘ఆట’ చూపించిందని.?

ప్చ్.. తేజ మీద కక్ష గట్టి మరీ బయటకు పంపించేసినట్లయ్యింది. కాదు కాదు, అవసరం తీరిపోయిందన్నట్టుగా పంపించేసినట్లే అనిపిస్తోంది. గతంలో, అవినాష్ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఇప్పుడు టేస్టీ తేజ విషయంలోనూ అదే జరిగింది. బిగ్ బాస్ అంటేనే, అంతా హంబక్. ఉల్టా లేదు, పుల్టా లేదు. అంతా ఫేక్.!

ఇక, హౌస్ నుంచి బయటకు వెళుతూ, తన స్నేహితురాలు శోభా శెట్టికి, ‘పదికి ఇరవై మార్కులు’ ఇచ్చేశాడు తేజ. అదే మరి కామెడీ అంటే.! అంత అతి తేజ చేశాక, తానూ అతి చేయకపోతే బావోదేమో అన్నట్టు, తన నటనా ప్రతిభనంతా బయట పెట్టేసి, బావురుమని ఏడ్చేసింది శోభా శెట్టి. అంతేనా, ‘నువ్వు లేకపోతే ఎలా తేజా.? నాకు భయమేస్తోంది.?’ అంటూ శోభా శెట్టి కంటతడి పెడుతోంటే, అదేదో కామెడీ సీన్ అనుకుని, టీవీ సెట్ల ముందు జనం పడీ పడీ నవ్వుతున్నారు.

అంతకు ముందు ‘ప్లీజ్ సార్ నన్ను బయటకు పంపించెయ్యొద్దు..’ అంటూ కన్నీరు మున్నీరయ్యింది రతిక. అదేంటో, ఓ సారి హౌస్ నుంచి బయటకు వెళ్ళాక కాస్త స్ట్రాంగ్‌గా హౌస్‌లో సత్తా చాటాలిగానీ, మరింత వీక్ అయిపోయింది రతిక. ఇంకొన్ని రోజులు హౌస్‌లో వుండటమంటే, పూర్తిగా జీరో అయిపోవడమేనేమో.!

జీరో స్థాయికి రతిక దిగజారిపోయాక బహుశా ఆమెను ఇంట్లోంచి ‘టోర్నమెంట్ టైటిల్’ చేతిలో పెట్టి పంపిస్తారేమో బిగ్ బాస్ నిర్వాహకులు.

‘నేను ఏమీ చేయలేనమ్మా.. ఆడియన్స్ వేసే ఓట్లే నిన్ను గెలిపించాలా.? ఓడించాలా.? అన్నది తేల్చుతాయి..’ అంటూ షరామామూలుగానే నాగార్జున, బిగ్ బాస్ ఓటింగ్ పురాణాన్ని జనం నెత్తిన బలవంతంగా రుద్దే ప్రయత్నం చేశాడు.

అన్నట్టు, వీకెండ్ ఎపిసోడ్ కదా.. లారెన్స్ అలాగే ఎస్ జే సూర్య తమ ‘జిగర్ తాండ 2’ సినిమా ప్రమోషన్ కోసం బిగ్ బాస్ హౌస్‌కి వచ్చారు. ప్చ్.. వాళ్ళ వల్ల వీకెండ్ షో‌కి అదనంగా కలిగిన ప్రయోజనమమేమీ లేదు. హీరోయిన్ ఈషా రెబ్బాని తీసుకొచ్చి.. శానిటరీ నాప్కిన్స్ ప్రమోషన్స్ చేయించడం అస్సలేమాత్రం బాలేదు.!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...