తప్పు మీద తప్పు చేస్తున్న ‘సైరా’ టీం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

93,724FansLike
57,764FollowersFollow

‘బాహుబలి’ సినిమా తర్వాత భారీ బడ్జెట్ తో వస్తున్న పీరియాడికల్ సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో అన్ని భాషలకి చెందిన స్టార్ హీరోస్ అయిన అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, కిచ్చ సుధీప్, జగపతిబాబు, అనుష్క, నయనతార, తమన్నాలు నటిస్తున్నారు అనగానే ‘సైరా’కి చాలా క్రేజ్ వచ్చింది. కానీ సినిమా అన్ని పనులు పూర్తి చేసుకొని, రిలీజ్ కి దగ్గర పడుతున్న కొద్దీ ఈ చిత్ర టీం చేస్తున్న తప్పులు సినిమా మీద క్రేజ్ ని తగ్గేలా చేస్తున్నాయి.

ఎలా అనే విషయంలోకి వెళితే.. ముందుగా చాలా విషయాల్లో రాంగ్ పబ్లిసిటీతో క్రేజ్ తీసుకు రావాలని చూసారు, డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్, డిస్ట్రిబ్యూషన్ రైట్స్ విషయంలో రాంగ్ అప్డేట్స్ ముందు చలామణిలోకి వచ్చి తర్వాత అంతా రాంగ్ నెంబర్స్ చెప్తున్నారని చెప్పి సినిమాపై నెగటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అంత బడ్జెట్, స్టార్స్ ఉన్న సినిమాకి ఇలా నెగటివ్ పబ్లిసిటీ మీద ఎందుకు డిపెండ్ అవుతున్నారో అని పలువురు పెదవి విరుస్తున్నారు.

ఇది కాకుండా, ఇటీవలే విడుదలైన ‘సైరా’ ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది కానీ ఆ ట్రైలర్ తర్వాత సినిమాకి సంబందించిన ప్రమోషన్ ఒక్కటి లేదు. అసలు అంత పెద్ద సినిమా ప్రమోషనల్ టీం, ఏం చేయకుండా నిద్రపోతున్నారా అని మెగా అభిమానులు అంటున్నారు. సెప్టెంబర్ 22న ఎల్.బి స్టేడియంలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేస్తున్నారు, కానీ ఈ విషయం గురించి కూడా సోషల్ మీడియాలో పెద్ద హల్ చల్ చేయడం లేదు. చిన్న హీరోల సినిమాలకే ప్రీ రిలీజ్ ఫంక్షన్ అంటే రెండు మూవుడు రోజుల ముందు నుంచి హడావిడి ఉంటది కానీ సైరా లాంటి సినిమాకి అసలు బజ్ లేదు. ఇలా తప్పు మీద తప్పు చేస్తున్న సైరా టీం, ఇకనైనా మేలుకొని సరైన రీతిలో ప్రమోషన్స్ చేయాలనీ కోరుకుందాం.

11 COMMENTS

సినిమా

“పెద్ద కలలు కనండి.. కష్టపడితే విజయం మీదే” – ‘చెన్నై లవ్...

హీరో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన 'చెన్నై లవ్ స్టోరీ' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ...

బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. గాయం వివరాలు వెల్లడి

నందమూరి బాలకృష్ణకు సినిమా షూటింగ్ సందర్భంగా ఎడమ మోకాలికి గాయం కావడంతో ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు...

‘సమ్మర్ హాలిడేస్’లో జయసుధ అమ్మమ్మ లుక్ విడుదల

కథా ప్రధానమైన చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ నిర్మాతగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ధీరజ్ మొగిలినేని, తన ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రూపొందిస్తున్న చిల్డ్రన్ మూవీ...

Chiranjeevi Birthday Special: చిరంజీవి మాస్ సినిమాలకు C/o దొంగమొగుడు

Chiranjeevi Birthday Special: ప్రతి ఏటా ఆగష్టు నెల వస్తుందంటే మెగాభిమానుల్లో ఆనందోత్సాహలు. ప్రతి ఏటా ఆగష్టు నెల రావడంతోనే చిరంజీవి పుట్టినరోజు ఆగష్టు 22వ...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై...

రాజకీయం

తిరుమలలో హనుమాన్ విగ్రహం అపహరణ.. 24 గంటల్లో నివేదిక కోరిన మంత్రి

తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే డౌన్ ఘాట్ రోడ్డులో ఏడో మైలు వద్ద భక్తులు ప్రతిష్ఠించిన చిన్న హనుమాన్ రాతి విగ్రహం అపహరణకు గురైన ఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం...

నీట్ రగడ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చెయ్యాల్సిందేనా.?

దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు సమావేశాలు ఓ వైపు.. నీట్ వివాదం ముసుగులో అసాంఘీక శక్తుల అరాచకం ఇంకో వైపు.. వెరసి, దేశ రాజధానిలో హాట్ హాట్ వాతావరణం నెలకొంది. పోటీ పరీక్షలకు...

పవన్‌పై ఆరోపణలకు క్షమాపణ చెప్పాలి: జనసేన తెలంగాణ

హైదరాబాద్‌లోని కోడి చెరువు భూముల వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌పై చేసిన ఆరోపణలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్...

ప్రభుత్వ పాఠశాలలే ఆదర్శం కావాలి: లోకేష్

ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి, ప్రైవేటు పాఠశాలలు కూడా చూసి అసూయపడే స్థాయికి తీసుకెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరిలో...

కాదంబరి జెత్వానీ కేసు.. అసలు నిజాలివే!

కాదంబరి జెత్వానీ వ్యవహారం మరోసారి రాజకీయ, సామాజిక వర్గాల్లో చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, ఈ అంశంపై ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారికంగా వివరణ ఇచ్చింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు పోస్టుల్లో...

ఎక్కువ చదివినవి

మరో అగ్ర పాన్ ఇండియా హీరో అన్వేషణ, రామ్‌చరణ్‌ బాడీగార్డ్‌ కెవిన్‌ తరహా అంగరక్షకుడి కోసం రూ.20 లక్షల వేతనం ఆఫర్‌?

హీరో రామ్‌చరణ్‌ వ్యక్తిగత బాడీగార్డ్‌ కెవిన్‌ ఇటీవల సినీ వర్గాల్లో ప్రత్యేక చర్చకు కారణమవుతున్నాడు. రామ్‌చరణ్‌ కుటుంబానికి పర్సనల్‌ బాడీగార్డ్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న కెవిన్‌ తన అప్రమత్తత, వృత్తిపరమైన నైపుణ్యంతో అందరి దృష్టిని...

గిరిజన గ్రామాలకు కోటి రూపాయల అభివృద్ధి.. పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీ అమలు

అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలోని గిరిజన గ్రామాలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చాయి. బల్లగరువు పర్యటన సందర్భంగా గ్రామస్తులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ, బల్లగరువు,...

బాలయ్య త్వరగా కోలుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్ష

కాకినాడలో 'NBK111' సినిమా షూటింగ్ సందర్భంగా స్వల్ప గాయానికి గురైన నటుడు నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని హీరో జూనియర్ ఎన్టీఆర్ ఆకాంక్షించారు. బాలకృష్ణ ఆరోగ్యంపై స్పందిస్తూ ఆయనకు సోషల్ మీడియా వేదికగా...

పలమనేరు అడవి ఏనుగు పట్టివేత… నెల రోజుల ఆపరేషన్ సక్సెస్

పలమనేరు పరిసర ప్రాంతాల్లో గత కొంతకాలంగా సంచరిస్తూ పంటలను ధ్వంసం చేయడంతో పాటు గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న ఒంటరి మగ అడవి ఏనుగును ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ విజయవంతంగా బంధించింది. దాదాపు నెల...

డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి తెర.. బాలకృష్ణ, చిరంజీవి చొరవతో పరిష్కారం

తెలుగు సినీ పరిశ్రమలో గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన డాన్సర్స్ అసోసియేషన్ వివాదానికి ముగింపు పలికే దిశగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం వివాదాన్ని...