నటి భానుప్రియ అరెస్టుకు .. రంగం సిద్ధం?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,337FansLike
57,764FollowersFollow

ప్రముఖ సినీ నటి భానుప్రియ అరెస్ట్ కు రంగం సిద్ధమైంది. ఆమెను ఏ క్షణం అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలు వివరాల్లోకి వెళితే .. చెన్నై లో ఉంటున్న భానుప్రియ తన ఇంటి పనికోసం ఓ బాలికను నియమించుకున్నారన్న ఆరోపణలు ఆమె ఎదుర్కొంటున్నారు. దీంతో భానుప్రియ పై చెన్నై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఆమె సామర్లకోట కు చేయండిన ఓ మైనర్ బాలికను పనిలో పెట్టుకుందని దాంతో ఆమె పై ఆమె తమ్ముడిపై కూడా బాలల కార్మిక హక్కుల చట్టం కేసు నమోదు చేసారు.

ఈ జనవరి 19న పాండీబజార్ లో భానుప్రియ ఆమె సోదరుడు ఓ అమ్మాయి పై కేసు పట్టారు. 16 ఏళ్ల అమ్మాయి తన ఇంట్లో దొంగతనానికి పాల్పడిందని, తాము అడగడంతో దొంగిలించిన వస్తువుల్లో కొన్ని తిరిగి ఇచ్చిందని వారు తెలిపారు. అయితే ఇంకా విలువైన వస్తువులు ఉన్నాయని పేర్కొన్నారు. తాము పోలీసులకు పిర్యాదు చేయబోతే ఆ అమ్మాయి తల్లి ఏడ్చిందని అందుకే కేసు వాపసు తీసుకున్నట్టు వారు పేర్కొన్నారు. పోలీసులు పిల్లల సంరక్షణ విభాగం వాళ్ళు ఆ అమ్మాయిని తీసుకుని వెళ్లారని భానుప్రియ చెప్పారు.

అక్కడితో ఆ కేసు పూర్తయిందని అనుకున్నారు కానీ బాలల హక్కుల సంగం డిజిపిని కలవడంతో ఆ కేసు మళ్ళి మొదటికి వచ్చింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు భానుప్రియ ను అరెస్ట్ చేస్తారంటూ తమిళ వర్గాల సమాచారం. భానుప్రియ వాదనను తోసిపుకేసిన బాలల సంఘం బాధిత యువతికి సరైన న్యాయం జరగాలంటూ పోలీసులను కోరింది. మరి ఈ విషయంలో ఏమి జరుగుతుంది అన్నది తెలియాల్సి ఉంది.

5 COMMENTS

సినిమా

Vijay: ‘విజయ్ వెనక ఏదో దైవశక్తి ఉంది’.. నటుడి కామెంట్స్

Vijay: గంటగంటకీ తమిళనాడు రాజకీయాలు కొత్త టర్న్ తీసుకుంటున్నాయి. కూతవేటు దూరంలో సీఎం కాకుండా ఆగిపోయారు టీవీకే పార్టీ అధినేత విజయ్. అయితే.. రాజకీయ పరిణామాలు...

Peddi: ‘పెద్ది’ ప్రమోషన్స్.. హైప్ ఎక్కడ..? ఆందోళనలో ఫ్యాన్స్

Peddi: రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా ‘పెద్ది’. బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించింది....

“‘పెద్ది’ సెట్స్ సెట్‌లా కనిపించవు”: అవినాష్ కొల్లా

మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా *‘పెద్ది’*పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. Buchi Babu Sana దర్శకత్వంలో తెరకెక్కుతున్న...

“రామ్ చరణ్ ఏమైనా హెల్ప్ కావాలా అని అడుగుతారు.. చిరంజీవి కుటుంబ...

Lavanya Tripathi ప్రధాన పాత్రలో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రం మే 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి...

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ...

రాజకీయం

పవన్ కళ్యాణ్ చొరవతో వర్తనపల్లి శివాలయానికి కొత్త రూపు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారుమూల గ్రామం వర్తనపల్లిలో శిథిలావస్థకు చేరిన శివాలయం పునర్నిర్మాణానికి మార్గం సుగమమైంది. గ్రామస్తుల విన్నపాన్ని వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్,...

“టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు బయటికి రాదు”.. అర్ధరాత్రి వెలిగొండ టన్నెల్‌లో మంత్రి నిమ్మల సమీక్ష

వెలిగొండ ప్రాజెక్టు పనులపై ఆంధ్రప్రదేశ్ జల వనరుల శాఖ మంత్రి Nimmala Rama Naidu ప్రత్యేక దృష్టి సారించారు. మార్కాపురం జిల్లా డోర్నాల సమీపంలోని వెలిగొండ టన్నెల్ పనులను మంత్రి రాత్రి వేళల్లో...

“స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో దూసుకెళ్తున్న ఏపీ”.. రూ.11.37 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడుల జోరు కొనసాగుతోంది. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంపై దృష్టి పెట్టిన ప్రజాప్రభుత్వం, “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్” విధానంతో భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షిస్తోంది. 2024 జూన్ నుంచి ఇప్పటి...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“డేటా సెంటర్ పరికరాల తయారీలో భారత్ అగ్రగామి కావాలి”: లోకేష్

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్, కూలింగ్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌గా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. తిరుపతి...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: కుంభకు ఆర్థిక లాభ సూచనలు.. తులకి సంబంధాల్లో మెరుగుదల, మే 6 , 2026 బుధవారం రాశిఫలాలు

మే 6 , 2026 బుధవారం రాశిఫలాలు: ఈరోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులు మిశ్రమ ఫలితాలను సూచిస్తున్నాయి. కొన్ని రాశుల వారికి ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తుండగా, మరికొన్ని రాశుల వారు నిర్ణయాలలో...

“విద్యలో గాలి మేడలు వద్దు.. గట్టి పునాదే ముఖ్యం”: నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ విద్యను పునాది స్థాయి నుంచి బలోపేతం చేయడంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక దృష్టి సారించారు. గాలిలో మేడలు కట్టే ఫ్యాన్సీ విద్యా విధానాల కంటే, విద్యార్థుల్లో ప్రాథమిక...

“ప్రజల మనసులు గెలిస్తేనే మళ్లీ గెలుస్తాం”: నారా లోకేష్ కేడర్‌కు కీలక సందేశం

అమరావతి: తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Nara Lokesh కేడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. పార్టీ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, అహంకారాన్ని దూరం పెట్టి వినయంతో ప్రజలతో...

SVC63: సల్మాన్ ఖాన్-వంశీ పైడిపల్లి-దిల్ రాజు సినిమాలో విలన్.. పరిశీలనలో పలువురి పేర్లు

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాను ప్రముఖ తెలుగు నిర్మాత దిల్ రాజు తమ...

జగన్‌పై ప్రశాంత్ కిషోర్ .. తీవ్ర వ్యాఖ్యలు వైరల్

రాజకీయ వ్యూహకర్త Prashant Kishor తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. వైసీపీ అధినేత Y. S. Jagan Mohan Reddyపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రశాంత్ కిషోర్...