Switch to English

కరోనా మహమ్మారి గురించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి ఏమీ తెలియదా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,422FansLike
57,764FollowersFollow

‘కరోనా మహమ్మారితో అంత వీజీ కాదు.. కరోనాతో సహజీవనం చేయక తప్పదు..’ అంటూ కొన్నాళ్ళ క్రితం ఆంధ్రపదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెను సంచలనం. నిజానికి, అప్పట్లో కరోనా మహమ్మారిని అదుపు చేసేందుకు అవకాశాలున్నాయి. కానీ, ఆ అవకాశాలన్నీ కోల్పోయామిప్పుడు. కరోనా వైరస్ విషయంలో సహజీవనం తప్ప, సగటు భారతీయుడికి మరో అవకాశమే లేదు. అలా సహజీవనం చేయాలంటే వ్యాక్సిన్ కావాలి. లేదంటే, అంతే సంగతులు.

మొదటి వేవ్ తర్వాత రెండో వేవ్ వచ్చింది.. మూడో వేవ్ వస్తుంది.. నాలుగు, ఐదు, పది, పదిహేను.. ఇలా వేవ్స్ వస్తూనే వుంటాయి.. జనాల ప్రాణాలు గాల్లో కలిసిపోతుంటాయి. ఇవన్నీ ప్రభుత్వంలో వున్నవారికి తెలియదా.? రాష్ట్ర ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వాలైనా.. వాటికి బోల్డంత యంత్రాంగం వుంటుంది. నిపుణులుంటారు. అంచనాలు వేసేటోళ్ళుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి అన్నీ తెలుసు. తెలిసీ, వ్యాక్సినేషన్ విషయమై కేంద్రాన్ని రాష్ట్రాలెందుకు ముందుగా నిలదీయలేకపోయాయి.? కేంద్రమెందుకు బాధ్యతాయుతంగా వ్యవహరించలేకపోయింది.? ఇదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. మూడో వేవ్ వచ్చేస్తుందంటూ కేంద్రం బెదిరింపులకు దిగుతోంది. వేవ్ వచ్చేస్తోందన్న సమాచారం వున్నప్పుడు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెరగాలి కదా.? విదేశాల నుంచి వ్యాక్సిన్లను రాష్ట్రాలు దిగుమతి చేసుకోవాలంటే సవాలక్ష ఆంక్షలు.

ఈ పరిస్థితి తెలిసీ, రాష్ట్రాలు నిలదీయాల్సిన స్థాయిలో కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేకపోతున్నాయి.? అన్నదే అతి పెద్ద ఆశ్చర్యం. మూడో వేవ్ చిన్నారుల మీద పగపట్టబోతోందట. రెండో వేవ్ చాలామంది చిన్నారుల్ని రోడ్డున పడేసింది.. వాళ్ళంతా తల్లిదండ్రుల్ని కోల్పోవడం ద్వారా. తల్లిదండ్రుల్ని కోల్పోయిన చిన్నారులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పరిహారాన్ని ప్రకటించాయి.. ఆదుకుంటామంటూ ముందుకొస్తున్నాయి. మంచిదే. మూడో వేవ్ చిన్నారుల్ని చిదిమేస్తే, తల్లిదండ్రులకు ఆర్థిక సాయం ప్రకటించి ఈ ప్రభుత్వాలు చేతులు దులుపుకుంటాయా.? చూస్తోంటే, పరిస్థితి అలాగే కనిపిస్తోంది.

29 COMMENTS

  1. Моментально возводимые здания: экономический доход в каждом строительном блоке!
    В современном обществе, где минуты – капитал, сооружения с быстрым монтажем стали реальным спасением для предпринимательства. Эти современные объекты обладают солидную надежность, финансовую экономию и ускоренную установку, что обуславливает их наилучшим вариантом для бизнес-проектов разных масштабов.
    [url=https://bystrovozvodimye-zdanija-moskva.ru/]Быстровозводимые здания[/url]
    1. Высокая скорость возвода: Секунды – самое ценное в экономике, и сооружения моментального монтажа способствуют значительному сокращению сроков возведения. Это преимущественно важно в сценариях, когда требуется быстрый старт бизнеса и начать получать прибыль.
    2. Экономичность: За счет улучшения процессов изготовления элементов и сборки на объекте, расходы на скоростройки часто уменьшается, по сопоставлению с обыденными строительными проектами. Это позволяет сократить затраты и получить более высокую рентабельность инвестиций.
    Подробнее на [url=https://xn--73-6kchjy.xn--p1ai/]https://www.scholding.ru/[/url]
    В заключение, сооружения быстрого монтажа – это лучшее решение для коммерческих задач. Они сочетают в себе быстроту монтажа, финансовую выгоду и твердость, что придает им способность оптимальным решением для деловых лиц, готовых начать прибыльное дело и получать прибыль. Не упустите шанс на сокращение времени и издержек, наилучшие объекты быстрого возвода для вашего следующего проекта!

  2. Дорогие Партнеры!
    Представляем вам новое концепт в мире стилистики внутреннего пространства – шторы плиссе. Если вы стремитесь к превосходству в каждом аспекте вашего жилища, то эти гардины подберутся отличным выбором для вас.
    Что делает шторы плиссе настолько неповторимыми? Они совмещают в себе в себе изысканность, действенность и применимость. Благодаря уникальной структуре, технологичным материям, шторы плиссе идеально подходят к для какова бы то ни ложи, будь то гостинка, спальня, плита или деловое место.
    Закажите [url=https://tulpan-pmr.ru]штора плиссе на окна[/url] – совершите уют и великолепие в вашем доме!
    Чем манят шторы плиссе для вас? Во-первых, их своеобразный дизайн, который прибавляет к привлекательность и элегантность вашему интерьеру. Вы можете подобрать из разных текстур, цветов и стилей, чтобы акцентировать самобытность вашего дома.
    Кроме того, шторы плиссе предлагают многочисленный арсенал функциональных вариантов. Они могут регулировать уровень освещения в интерьере, защищать от солнечного света, предоставлять интимность и создавать комфортную атмосферу в вашем доме.
    Мы ресурс: [url=https://tulpan-pmr.ru]https://www.tulpan-pmr.ru[/url]
    Мы сами поможем вам подобрать шторы плиссе, которые прекрасно гармонируют с для вашего дома!

  3. Мы компания специалистов по SEO-оптимизации, работающих над увеличением посещаемости и рейтинга вашего сайта в поисковых системах.
    Мы получили признание за свою работу и желаем поделиться с вами нашими знаниями и навыками.
    Какими преимуществами вы сможете воспользоваться:
    • [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]сео оптимизация продвижение репутационные работы[/url]
    • Полный аудит вашего сайта и создание индивидуальной стратегии продвижения.
    • Оптимизация контента и технических параметров вашего сайта для лучших результатов.
    • Постоянный контроль и анализ данных для улучшения вашего онлайн-присутствия.
    Подробнее [url=https://seo-prodvizhenie-ulyanovsk1.ru/]https://seo-prodvizhenie-ulyanovsk1.ru/[/url]
    У наших клиентов уже есть результаты: увеличение посещаемости, улучшение позиций в поисковых запросах и, конечно же, рост своего бизнеса. Мы можем предоставить вам бесплатную консультацию, для того чтобы обсудить ваши требования и помочь вам разработать стратегию продвижения, соответствующую вашим целям и бюджету.
    Не упустите возможность улучшить свой бизнес в онлайн-мире. Свяжитесь с нами прямо сейчас.

  4. Наша группа опытных исполнителей приготовлена предлагать вам перспективные приемы, которые не только снабдят надежную оборону от мороза, но и подарят вашему жилищу элегантный вид.
    Мы трудимся с самыми современными материалами, заверяя прочный срок использования и выдающиеся результаты. Изоляция внешнего слоя – это не только экономия тепла на подогреве, но и ухаживание о природной среде. Экономичные инновации, которые мы производим, способствуют не только твоему, но и сохранению природных ресурсов.
    Самое важное: [url=https://ppu-prof.ru/]Строительные расценки на утепление фасадов[/url] у нас открывается всего от 1250 рублей за кв. м.! Это доступное решение, которое превратит ваш домашний уголок в фактический тепличный угол с минимальными тратами.
    Наши работы – это не лишь изолирование, это создание помещения, в котором каждый компонент преломляет ваш персональный манеру. Мы примем все ваши пожелания, чтобы осуществить ваш дом еще еще более комфортным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]http://ppu-prof.ru/[/url]
    Не откладывайте труды о своем жилище на потом! Обращайтесь к профессионалам, и мы сделаем ваш жилище не только более теплым, но и изысканнее. Заинтересовались? Подробнее о наших делах вы можете узнать на сайте компании. Добро пожаловать в сферу спокойствия и качественного исполнения.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...