Switch to English

శ్రీలంక సంక్షోభం మరింత తీవ్రం..! విద్యుత్ కోతలతో ప్రజల ఇబ్బందులు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

శ్రీలంక దేశం తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు పడిపోవడంతో దిగుమతులు నిలిచిపోయాయి. ఇంధన కొరతతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయి.. అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికే రోజుకు 7 గంటలు విద్యుత్ కోతలు విధిస్తూండగా.. బుధవారం నుంచి 10గంటలకు పెంచారు. దీంతో రాత్రిళ్లు శ్రీలంక నగరాలు అంధకారంలో ఉంటున్నాయి.

నిత్యావసరాలు, మందులు, సిమెంట్ కు కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో ఆపరేషన్లు కూడా వాయిదా వేస్తున్నారు. క్యాండిల్స్ వెలుతురులోనే వీధి వ్యాపారాలు, రెస్టారెంట్లు నడుస్తున్నాయి. పేపర్ కొరతతో విద్యార్ధులకు పరీక్షలు నిలిపేశారు. పెట్రోల్, కూరగాయల కోసం ప్రజలు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉంటున్నారు. క్యూలైన్లలో నుంచోలేక ముగ్గురు మరణించారు. దీంతో ప్రజల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

ఏడు దశాబ్దాలుగా ఇటువంటి దారుణ పరిస్థితుల చూడలేదని లంక ప్రజలు అంటున్నారు. పర్యాటకంగా దెబ్బ తినడం, కరోనా పరిస్థితులు, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల కారణంగా విదేశీ మారక నిల్వలు పడిపోయాయి. దీంతో దిగుమతులు లేక శ్రీలంక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.

7 COMMENTS

  1. Наша бригада искусных мастеров приготовлена предоставлять вам прогрессивные системы утепления, которые не только подарят надежную оборону от зимы, но и подарят вашему жилищу трендовый вид.
    Мы практикуем с последовательными компонентами, заверяя долгосрочный время службы и прекрасные результирующие показатели. Теплоизоляция внешнего слоя – это не только экономия ресурсов на тепле, но и забота о окружающей природе. Экологичные технические средства, каковые мы внедряем, способствуют не только дому, но и сохранению природы.
    Самое главное: [url=https://ppu-prof.ru/]Расценки утепления стен фасада[/url] у нас начинается всего от 1250 рублей за квадратный метр! Это доступное решение, которое преобразит ваш помещение в действительный теплый локал с минимальными расходами.
    Наши пособия – это не единственно теплоизоляция, это постройка площади, в где каждый деталь отражает ваш уникальный моду. Мы возьмем во внимание все ваши требования, чтобы осуществить ваш дом еще больше дружелюбным и привлекательным.
    Подробнее на [url=https://ppu-prof.ru/]ppu-prof.ru[/url]
    Не откладывайте дела о своем квартире на потом! Обращайтесь к специалистам, и мы сделаем ваш помещение не только уютнее, но и более элегантным. Заинтересовались? Подробнее о наших сервисах вы можете узнать на веб-сайте. Добро пожаловать в пределы уюта и стандартов.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

రాజకీయం

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

ఎక్కువ చదివినవి

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి మళ్లీ ఎప్పుడెప్పుడు సినిమాలు వస్తాయా అంటూ...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...