ఏపీలో కరెంటు చార్జీల పెంపుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘బాదుడే.. బాదుడు’ అంటూ ప్రతిపక్ష నాయకుడిగా జగన్ తీసిన దీర్ఘాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే విద్యుత్ చార్జీలు పెంచి సామాన్యుడిపై భారం మోపారని దుయ్యబట్టారు.
కేటగిరీలు రద్దు చేసి ఆరు స్లాబులుగా మార్చడమే కాకుండా.. వేసవిలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలకు షాక్ కొట్టించారని విమర్శించారు. ‘మీరిచ్చే పధకాల డబ్బులు ఏడాది కరెంట్ బిల్లులకే సరిపోతుంది జగన్ రెడ్డీ..’ అంటూ మండిపడ్డారు. ఇదంతా ఏం బాదుడో జగన్ చెప్పాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
‘మేము ఉచిత విద్యుత్ ఇస్తే విమర్శించారు.. 24 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇస్తే ఇవ్వలేదన్నారు.. చార్జీలు పెంచకపోయినా బాదుడే.. బాదుడు అన్నారు.. వీటన్నింటికీ జగన్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్నారు. జగన్ రెడ్డి మాట ఇస్తే.. దానికి రివర్స్ లో చేస్తారని మరోసారి నిరూపణైందని ఎద్దేవా చేశారు. పెంచిన చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని లోకేశ్ డిమాండ్ చేశారు.
539382 466926When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with the same comment. Maybe there is by any indicates you might get rid of me from that service? Thanks! 171539
322998 741033A excellent clear cut answer and a fantastic concept. But how do I post any work on this web site is an additional question. The Foureyed Poet. 201105
919494 856219Outstanding post, I conceive people should larn a whole lot from this weblog its quite user friendly . 69732
58450 893347The truth is and see if the Hcg diet protocol and as a consequence HCG Drops surely are a in fact quick way to be able to shed pounds; although the healthy diet has a strong will most likely moreover sizable focus to undertake positive. hcg diet drops 229290
620118 668050Excellent post. I was checking constantly this weblog and Im impressed! Really helpful data specially the last part I care for such details much. I was seeking this specific info for a long time. Thank you and very best of luck. 938132
795343 425610Woh I like your posts , saved to fav! . 223112