ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు ముహుర్తం ఖరారైంది. ఏప్రిల్ 4 ఉదయం 9:05 నుంచి 9:45ల మధ్య కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం జగన్ ఆమోదం తెలిపారు. అనంతరం.. ఏప్రిల్ 6న వాలంటీర్ల సత్కార కార్యక్రమం.. ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన 16,600 సలహాలు, అభ్యంతరాలు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు.
ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘కొత్త జిల్లాలతో సుస్థిర ప్రగతి లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకెళ్లాలి. పరిపాలనా భవనాల నిర్మాణాల కోసం 15 ఎకరాల స్థలం ఉండేలా అనువైన స్థలాలు ఎంపిక చేసుకోవాలి. కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు, క్యాంపు కార్యాలయాలు ఒకే సముదాయంలో ఉండేలా చూసుకోవాలి. అద్దె భవనాలు తీసుకున్న జిల్లాల్లో.. కొత్త భవనాల నిర్మాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. మంచి డిజైన్లు ఎంపిక చేసుకోవాలి’ అని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
565560 747787Significant other, this excellent site is fabolous, i merely adore it 479645
723928 273053Hey! Excellent stuff, do tell us when you finally post something like this! 345224
889150 784607This is going to be a terrific web site, will you be involved in doing an interview regarding how you developed it? If so e-mail me! 469295
660943 40510Aw, this became an incredibly good post. In thought I would like to set up writing like that furthermore – taking time and actual effort to create a great article but what / points I say I procrastinate alot by means of no means appear to get something completed. 689413
958318 582944Using writers exercises such as chunking. They use numerous websites that contain several creative writing exercises. Writers read an exercise, and do it. 516584