లాక్ డౌన్ సమయంలో వేలాది మందికి సాయం చేసేందుకు మిషన్ ను నిర్వహించిన సోనూసూద్ ఆ తర్వాత కూడా తన మిషన్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఆ మిషన్ ప్రకారం సాయం కావాల్సిన ప్రతి ఒక్కరిని గుర్తించి సాయం చేయడం చేస్తున్నాడు. అందుకోసం కోట్ల రూపాయలను ఖర్చు పెడుతున్నాడు. మరో వైపు సోనూసూద్ తో కలిసి సాయం అందించేందుకు పలు కంపెనీలు ముందుకు వస్తున్నాయి. ఈసారి షావోమి సంస్థ పిల్లల చదువుకు సంబంధించి సోనూసూద్ తో కలిసి సాయం చేసేందుకు ముందుకు వచ్చాడు.
ఎవరైతే స్మార్ట్ ఫోన్ లు లేక చదువుకు దూరం అవుతున్నారో, ఎవరు ఆన్ లైన్ క్లాస్ లు వినలేక పోతున్నారో వారికోసం శిక్షా హర్ హాత్ అనే మిషన్ ను మొదలు పెడుతున్నట్లుగా ప్రకటించాడు. ఇందుకోసం షావోమి ఇండియా కూడా సహకరించేందుకు సిద్దం అయ్యింది. చదువుకోవాలని తాపత్రయం ఉన్న ప్రతి ఒక్కరికి చదువు దక్కాలనే ఉద్దేశ్యంతో ఈ పని మొదలు పెట్టారు. ఎంఐ ఫోన్ లను అవసరం అయిన ప్రతి ఒక్కరికి అందించేందుకు సంస్థ మరియు సోనూసూద్ లు సిద్దంగా ఉన్నారు. కావాల్సిన వారిని గుర్తించే పక్రియ మొదలు అయ్యింది.
235455 340747Wonderful work! This is the type of info that are supposed to be shared across the net. 190933
638039 786945Extremely man or woman speeches want to seat giving observe into couples. Brand new sound system just before unnecessary people ought to always be mindful of usually senior common rule from public speaking, which is to be the mini. best man speaches 142668
370500 187521Sewing Machines […]any time to read or go to the content or maybe internet internet sites we surely have associated with[…] 692988