సాయి ధరమ్ తేజ్, నభా నటేష్ జంటగా సుబ్బు దర్శకత్వంలో రూపొందిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ప్రత్యేక సందర్బాల నడుమ విడుదల అయ్యింది. కరోనా నేపథ్యంలో దాదాపు పది నెలల తర్వాత విడుదల అయిన సినిమా అవ్వడంతో పాటు 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమా థియేటర్లను ఓపెన్ చేయగా విడుదల అయిన సినిమా కూడా ఇదే అవ్వడంతో జనాలు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారు అని అంతా అనుకున్నారు. కాని జనాల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సినిమాకు ప్రేక్షకులు కోట్లు కురిపిస్తున్నారు.
మొదటి రోజు ఈ సినిమా 2.91 కోట్ల షేర్ ను రాబట్టింది
రెండవ రోజు ఈ సినిమా 1.90 కోట్ల షేర్ ను రాబట్టింది
రెండవ రోజు ఏరియాల వారిగా ఈ సినిమా కలెక్షన్స్
నైజాంః 66 లక్షలు
సీడెడ్ః 34 లక్షలు
ఉత్తరాంద్రః 32 లక్షలు
ఈస్ట్ః 14 లక్షలు
వెస్ట్ః 8 లక్షలు
గుంటూరుః 15 లక్షలు
కృష్ణః 13 లక్షలు
నెల్లూరుః 8 లక్షలు
రెండవ రోజు మొత్తంగా 1.90 షేర్ రాగా, 3.30 కోట్ల గ్రాస్ దక్కినట్లుగా ట్రేడ్ రిపోర్ట్.
953900 507200Fairly uncommon. Is likely to appreciate it for folks who contain community forums or anything, internet website theme . a tones way for the client to communicate. Exceptional job.. 97379
622621 22435Wohh exactly what I was seeking for, regards for posting . 816758
565616 752067How can I attract more hits to my composing weblog? 206837
695961 934994hey excellent web site i will definaely come back and see once more. 884724
888097 250337Hello, Neat post. There is an issue along with your site in internet explorer, could test thisK IE still may be the marketplace leader and a huge portion of other folks will miss your magnificent writing because of this problem. 809721
246865 795340Ich kenne einige Leute, die aus Kanadakommen. Eines Tages werde ich auch dorthin reisen Lg Daniela 283742
369918 47238I usually cant find it in me to care enough to leaves a comment for articles on the web but this was actually pretty great, thanks and maintain it up, Ill check back once again 201961