బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన సినిమాల ద్వారా ఎంత గుర్తింపు తెచ్చుకుందో, తన యోగాసనాల ద్వారా కూడా అంతే పాపులారిటీ సంపాదించుకుంది శిల్పా. ఈమె తెలుగులో నాలుగు చిత్రాల్లో నటించింది. సాహసవీరుడు సాగర కన్య చిత్రంలో వెంకటేష్ సరసన నటించిన శిల్పా ఆ తర్వాత భలేవాడివి బాసు, వీడెవడండీ బాబు, ఆజాద్ సినిమాల్లో నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో సినిమా చేయని శిల్పా ఇప్పుడు టాలీవుడ్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
ప్యాన్ వరల్డ్ చిత్రంగా పేర్కొనబడుతోన్న ప్రభాస్, నాగ్ అశ్విన్ సినిమాలో శిల్పా శెట్టి కీ రోల్ పోషించనున్నట్లు సమాచారం. అలాగే ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రంలో కూడా శిల్పా శెట్టిను అప్రోచ్ అయినట్లు తెలుస్తోంది.
దాదాపు 7 సంవత్సరాల గ్యాప్ తర్వాత బాలీవుడ్ లో కూడా నటిస్తోంది శిల్పా. నికమ్మతో పాటు హంగామా2 చిత్రాల్లో నటిస్తోంది.
739342 411939You made some decent points there. I looked on the internet for the dilemma and discovered most individuals will go coupled with along together with your website. 14874
349559 817932Hey! Fine post! Please maintain us posted when I can see a follow up! 30951
117533 982864extremely great publish, i truly adore this internet web site, carry on it 828468
531860 459317Hi, Neat post. Theres a difficulty along with your website in internet explorer, would test this IE still could be the market leader and a big portion of people will miss your wonderful writing because of this problem. 202521
59845 348689Hey, you used to write outstanding, but the last few posts have been kinda boringK I miss your super writings. Past couple of posts are just a bit out of track! come on! 372984
225951 705196Swiftly and easily build your internet traffic and PR, which provides Internet internet site visitors to add your page to any social bookmarking website. 651932