Switch to English

Kadapa MP: కడప ఎంపీ సీటు.! 2024 ఎన్నికల్లో ఇదే హాటెస్ట్.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,481FansLike
57,764FollowersFollow

Kadapa MP: ఈ ఏడాది చివర్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం షురూ అయిన సంగతి తెలిసిందే. నిజానికి, తెలంగాణలో షెడ్యూల్ ప్రకారమే ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ విషయంలో మాత్రం, జరిగితే.. అవి ముందస్తు ఎన్నికలవుతాయి.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు జరిగితే, 2024లో లోక్ సభ ఎన్నికలకు మాత్రమే పోలింగ్ జరుగుతుంది. అదే ఇప్పుడున్న పరిస్థితుల్లో శ్రేయస్కరమని అధికార వైసీపీ భావిస్తోందిట. ఆ వ్యూహంతోనే గతంలో తెలంగాణలో ముందస్తు ఎన్నికలు తీసుకొచ్చారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్.

అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో లాభపడి, లోక్ సభ ఎన్నికల్లో కేసీయార్ పార్టీ దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ అనుభవాల నేపథ్యంలో వైసీపీ ఒకింత ఆచి తూచి అడుగేస్తోంది. అయినాగానీ, రాష్ట్రంలో అధికారం ముఖ్యం.. ఎంపీ సీట్ల కంటే.. అన్న ఆలోచన వైసీపీ చేస్తోందిట.. అదీ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీయార్ సూచనతో.

ఇక, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి కడప ఎంపీ సీటు వచ్చే ఎన్నికల్లో హాటెస్ట్ కాబోతోంది. ప్రస్తుతానికైతే సిట్టింగ్ ఎంపీగా అవినాశ్ రెడ్డి వున్నారు. ఆయనేమో, వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.. ఈ క్రమంలో విపరీతమైన నెగెటివిటీ కూడా వుందాయన మీద.

దాంతో, కడప ఎంపీ అభ్యర్థి మార్పు తప్పదని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అవినాశ్ రెడ్డి కాకపోతే ఎవరు.? ‘వైఎస్ షర్మిలని పిలిచి, ఆమెకు టిక్కెట్ ఇస్తే సమస్యకు పరిష్కారం దొరికినట్లే..’ అని సూచిస్తున్నారట వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి కొందరు వైసీపీ ముఖ్య నేతలు. ఇదే నిజమైతే.. రాష్ట్రంలో రాజకీయాలు ఒకింత హాట్‌గా మారతాయ్. వైసీపీకి వివేకానంద రెడ్డి హత్య కేసు తాలూకు తలనొప్పి కూడా తగ్గొచ్చు.

73 COMMENTS

  1. Today, I went to the beachfront with my kids. I found a sea shell and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put the shell to her ear and screamed. There was a hermit crab inside and it pinched her ear. She never wants to go back! LoL I know this is completely off topic but I had to tell someone!

  2. I’ve been exploring for a little bit for any high-quality articles or blog posts in this kind of area . Exploring in Yahoo I at last stumbled upon this web site. Reading this info So i’m glad to show that I have a very good uncanny feeling I found out exactly what I needed. I so much surely will make certain to don?t put out of your mind this web site and give it a look on a constant basis.

  3. Unquestionably believe that that you stated. Your favourite justification appeared to be at the net the simplest thing to take into account of. I say to you, I definitely get irked even as other folks consider worries that they plainly do not understand about. You controlled to hit the nail upon the top as smartlyand also defined out the whole thing with no need side effect , folks can take a signal. Will likely be back to get more. Thank you

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Love Guru: ‘లవ్ గురు’ చూడండి.. ఫ్యామిలీ ట్రిప్ వెళ్లండి..! చిత్ర...

Love Guru: విజయ్ ఆంటోనీ (Vijay Anthony)- మృణాళిని రవి హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన "లవ్ గురు" (Love Guru) సినిమా విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ...

Directors Day: ఈసారి ఘనంగా డైరక్టర్స్ డే వేడుకలు..! ముఖ్య అతిథిగా..

Directors Day: మే4వ తేదీన హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో తెలుగు డైరక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరక్టర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబోతున్నారు. దర్శకరత్న దాసరి...

Rashmika: ‘శ్రీవల్లి 2.0 చూస్తారు’.. పుష్ప 2పై రష్మిక కామెంట్స్ వైరల్

Rashmika: ప్రస్తుతం యావత్ భారత సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా పుష్ప 2 (Pushpa 2). అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్...

Ram Charan: ‘డాక్టర్ రామ్ చరణ్’.. వేల్స్ యూనివర్శిటీ అరుదైన గౌరవం

Ram Charan: మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ స్థాయికి ఎదిగిన రామ్ చరణ్ (Ram Charan) ఇప్పుడు మరో అరుదైన గౌరవం అందుకున్నారు....

Chiranjeevi: రాజకీయ ప్రస్థానంపై ‘చిరంజీవి’ ఆసక్తికర వ్యాఖ్యలు..

Chiranjeevi: ‘ఇకపై నా దృష్టంతా సినిమాలపైనే.. జీవితాంతం సినిమాల్లోనే ఉంటాన’ని మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) అన్నారు. ఇటివల ఓ కార్యక్రమంలో రాజకీయాలపై ఎదురైన...

రాజకీయం

వైసీపీ మార్కు సౌమ్యులు, బుద్ధి మంతులు..!

వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తెలుసు కదా.? చాలా మంచోడు, సౌమ్యుడు.. ఇంకా నయ్యం.. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని అన్లేదు.! మరో వైసీపీ ఎమ్మెల్యే, మంత్రి కూడా అయిన అంబటి రాంబాబు...

వాలంటీర్లంటే వైసీపీకి బానిసలా.?

‘వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామా చేయాలి.. వైసీపీ గెలుపు కోసం పని చేయాలి..’ అంటూ వైసీపీ నేతలు అల్టిమేటం జారీ చేస్తున్నారు. వాలంటీర్లంటే ఎవరు.? వైసీపీ కార్యకర్తలే కదా.! ఇది వైసీపీ గత కొంతకాలంగా...

వివేకం: వైఎస్ విమలారెడ్డి వర్సెస్ షర్మిల శాస్త్రి.!

వైఎస్ వివేకానంద రెడ్డి మతం మార్చేసుకున్నారట.! మాజీ ఎంపీ, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్య తర్వాత.. వైసీపీ నుంచి తెరపైకి కాస్త ఆలస్యంగా వచ్చిన వింత వాదన ఇది.!...

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...

ప్రచారంలో అపశృతి.. సీఎం జగన్ పై రాయితో దాడి

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార వైఎస్ఆర్సిపి నిర్వహిస్తున్న 'మేమంతా సిద్ధం' బస్సు యాత్రలో అపశృతి చోటుచేసుకుంది. వాహనం ఎక్కి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రసంగిస్తుండగా..దుండగులు ఆయనపై రాయి విసిరారు. ఈ...

ఎక్కువ చదివినవి

AP Assembly Polls: కులమే పాసుపోర్టా ?

ఏ రాజకీయ పార్టీకి అయినా కొన్ని సామాజిక వర్గాల వెన్నదన్నుగా ఉండటం అనేది సర్వసాధారణం అయినప్పటికీ రాజకీయ పార్టీలు ప్రాంతాల వారీగా ఆయా ప్రాంతాల్లో సాంద్రత వున్న సామాజిక వర్గాలని తమ తమ...

Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ కు ఫ్యామిలీ ఆడియన్స్.. కలిసొచ్చిన సెలవులు

Family Star: విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) జంటగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) సినిమా సక్సెస్ ఫుల్ గా ధియేటర్లలో రన్ అవుతోంది. సినిమాకు ఏపీ,...

Rajamouli: భార్యతో కలిసి రాజమౌళి రిథమిక్ డ్యాన్స్.. వీడియో వైరల్

Rajamouli: దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) ఎంతటి క్రియేటివ్ డైరక్టరో తెలిసిందే. తెలుగు సినిమాని మాత్రమే కాదు.. భారతీయ సినిమాను సైతం ప్రపంచ సినీపటంలో నిలబెట్టిన గ్రేటెస్ట్ డైరక్టర్. కొత్త తరహాలో ఆలోచించి కథతో...

Chiranjeevi: ఏమున్నావ్ బాసూ..! అదిరిపోయిన మెగాస్టార్ న్యూ లుక్

Chiranjeevi: చిరంజీవిలో ఉన్న గొప్పదనం.. లుక్స్. 15ఏళ్ల క్రితం పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చిరంజీవి ఎలా ఉండేవారు.. మళ్లీ సినిమాలు చేయడంతో ఎలాంటి పిజిక్ కి వచ్చేసారనే కంపారిజన్ చాలు.. డిస్కషన్ ఓవర్....

Andhra Pradesh: బీసీ ఓ బ్రహ్మ పదార్ధం

తెలుగు రాజకీయాల్లో తరుచు వినిపించే మాట ఓట్లు మావి సీట్లు మీవా ? వెనుకపడిన తరగతులకు రాజాధికారం. వెనుకపడిన తరగతుల కి ఇచ్చిన సీట్స్ ని ప్రతి రాజకీయ పార్టీ ప్రముఖంగా చెప్పటం,...