Switch to English

నటరాజన్ పై వార్న్ అనుమానం.. నెటిజన్ల మండిపాటు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

భారత క్రికెట్ జట్టు బౌలర్ నటరాజన్ ఫిక్సింగ్ కు పాల్పడ్డాడనే అనుమానం కలుగుతోందంటూ ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ చేసిన ఆరోపణలపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. ఎలాంటి ఆధారాలూ లేకుండా అలాంటి ఆరోపణలు చేయడం తగదని దుయ్యబడుతున్నారు. నటరాజన్ వేసిన నో బాల్స్‌పై తనకు అనుమానాలున్నాయని వార్న్ ఆరోపించాడు.

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బాలో జరిగిన నాలుగో టెస్టులో నటరాజన్ టీమిండియా బౌలర్ నటరాజన్‌ ఫిక్సింగ్‌కు పాల్డడ్డాడనే అనుమానం కలుగుతోందంటూ ఆసీస్ మాజీ స్పిన్నర్ షేన్ వార్న్ చేసిన ఆరోపణలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వార్న్‌పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

భారత బౌలర్ తంగరసు నటరాజన్ వేసిన నో బాల్స్‌పై తనకు అనుమానాలున్నాయంటూ వార్న్ అన్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా గాబా పిచ్‌లో జరిగిన నాలుగో టెస్టులో నటరాజన్ ఏడు నోబాల్స్ వేశాడని.. ఆ నోబాల్స్ వేసే సమయంలో నటరాజన్ అడుగులు క్రీజు నుంచి చాలా దూరంగా పడ్డాయని, అదే తన అనుమానానికి కారణమని వార్న్ వ్యాఖ్యానించాడు. అతడు వేసిన ప్రతి ఓవర్ తొలి బంతినే నోబాల్‌గా వేయడం మరింత అనుమానం కలిగిస్తోందని పేర్కొన్నాడు. మొత్తం నో బాల్స్‌లో 5 నోబాల్స్‌ ఇలానే వేశాడని.. వాటిని గమనిస్తే నటరాజన్ కావాలనే ఈ రకంగా నో బాల్స్ వేశాడేమో అనిపిస్తోందని వార్న్ అనుమానం వ్యక్తంచేశాడు.

దీంతో పలువురు నెజిటన్లు వార్న్ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘హేయ్ ముసలోడా.. టీమిండియా ఆటగాళ్లపై వేలెత్తి చూపడం మానుకో. భారత్‌కు తొలి సారిగా ఎంపికైన ఆటగాడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే ముందు ఒకటికి రెండు ఆలోచించుకో..’ అంటూ ఓ నెటిజన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘నీకు, నీ తోటి ఆటగాళ్లు అనేకమందికి ఆటలోనే కాకుండా, బయట కూడా చెత్త పేరుంది. అలాంటి చెత్త బుద్ధితోనే భారతీయ క్రికెటర్ల గురించి ఆలోచించకు’ అని మరో క్రీడాభిమాని మండిపడ్డాడు. ‘ముందు మీ జట్టు సభ్యులకు సభ్యత నేర్పించు. గ్రౌండ్‌లో ప్రత్యర్థులతో ఎలా గౌరవంగా మెలగాలో నేర్పించుకో. ఆ తరువాత భారత క్రికెటర్ల విషయంలో మాట్లాడు. నటరాజన్ ఆ స్థాయికి రావడానికి ఎంత కష్టపడ్డాడో నీకేం తెలుసు’ అని మరో అభిమాని పేర్కొన్నాడు.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన మంచు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...