Switch to English

బాబు కూడా అన్ ఫిట్టేనా యనమలా?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

‘ఎన్నికల సంఘం అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ. అలాంటి సంస్థ కరోనా నేపథ్యంలో తనకున్న అధికారాలకు లోబడి స్థానిక ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేసింది. దీనిని ప్రశ్నించడానికి ముఖ్యమంత్రికి ఏం అధికారం ఉందో జగన్ చెప్పాలి. రాజ్యాంగబద్ధ సంస్థలను అవమానించాలా మాట్లాడిన జగన్.. సీఎంగానే కాదు రాజకీయ నాయకుడిగా కూడా అన్ ఫిట్’ – ఇవీ టీడీపీ నేత యనమల రామకృష్ణుడు మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు.

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఈసీ వర్సెస్ సర్కారు యుద్ధం జరుగుతున్న తరుణంలో యనమల మీడియా ముందుకొచ్చి బోలెడు విషయాలు వల్లెవేశారు. ఎన్నికల సంఘం అధికారాలు, దాని విశిష్టత, రాజ్యాంగంలోని సెక్షన్లు చెబుతూ అది చాలా అత్యున్నత సంస్థ అని పేర్కొన్నారు. ఇంతవరకు బాగానే ఉంది.. మరి మొన్నటి ఎన్నికల్లో పోలింగ్ కు సరిగ్గా ఒక్కరోజు ముందు టీడీపీ అధినేత చంద్రబాబు అనుసరించిన వైఖరి మాటేమిటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. గతేడాది ఏప్రిల్ 10న రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీ వద్దకు చంద్రబాబు వెళ్లి సృష్టించిన హంగామా మరచిపోయారా యనమలా అని ప్రశ్నిస్తున్నారు.

అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న బాబు.. ద్వివేదీని బెదిరించినప్పుడు ఈసీ ఓ అత్యున్నత సంస్థ అన్న విషయం గుర్తులేదా అని నిలదీస్తున్నారు. మీ సంగతేంటో చూస్తా.. నేను టేకప్ చేశానంటే అంత ఈజీగా వదిలిపెట్టను అంటూ ద్వివేదీపై అప్పడు బాబు ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అప్పుడు ఏ అధికారంలో బాబు ఆయనపై ఫైర్ అయ్యారో కూడా యనమల చెప్పి ఉంటే బాగుండేది.

ప్రస్తుతం ఎస్ఈసీ రమేశ్ కుమార్ నిర్ణయాన్ని జగన్ ప్రశ్నించడం తప్పు అని, ఆయన సీఎంగా పనికిరాడని పేర్కొన్న యనమల.. అప్పుడు ద్వివేదీని ప్రశ్నించిన బాబు కూడా సీఎంగా పనికిరాడని అంగీకరించినట్టేనా అనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. యనమలా దీనికి సమాధానం చెప్పినా చెప్పకున్నా.. ప్రజలు మాత్రం బాబు సీఎంగా అన్ ఫిట్ అని డిసైడ్ చేసి నాటి ఎన్నికల్లో తీర్పు వెలువరించారని పలువురు సెటైర్లు వేస్తున్నారు.

ఇక జగన్ పది నెలల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి, కొన్ని ఛానళ్లను లోనికి రాలేదని యనమల విమర్శించారు. ఇలా చేయడం తప్పని సెలవిచ్చారు. మరి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ మీడియా ‘సాక్షి’ని బహిష్కరించిన సంగతిని యనమల మరిచిపోయారా అని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ముందు వీటికి సమాధానం చెప్పిన తర్వాతే తమపై విమర్శలు చేయాలని సూచిస్తున్నారు.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

Kajal: కాజల్ విడుదల చేసిన ‘సత్య’ సినిమాలోని ‘నిజమా.. ప్రాణమా’ పాట

Kajal Agarwal: శివ మల్లాల (Shiva mallala) నిర్మాతగా వాలి మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన 'సత్య' (Satya) సినిమా నుంచి ‘నిజమా ప్రాణమా’ పాట లిరికల్ వీడియోని స్టార్ హీరోయిన్ కాజల్...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఫలితాన్ని...

చేతులెత్తేసిన జగన్.! ఎందుకీ పరిస్థితి.?

ఎన్నికల కోడ్ రాకుండానే, వైసీపీకి చాలామంది ప్రజా ప్రతినిథులు గుడ్ బై చెప్పేశారు. సిట్టింగ్ ప్రజా ప్రతినిథుల్లో సగానికి పైగా ప్రజా ప్రతినిథులు ఓడిపోతారంటూ అంతర్గత సర్వేల్లో తేలడంతో, టిక్కెట్ల విషయమై వైఎస్...