Switch to English

సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,430FansLike
57,764FollowersFollow

సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు 27వ చిత్రం సర్కారు వారి పాట పరశురామ్‌ దర్శకత్వంలో కన్ఫర్మ్‌ అవ్వడంతో పాటు రెండు నెలలకు ముందే అధికారిక ప్రకటన వచ్చింది. సినిమాకు సంబంధించిన అనేక విషయాలు సోషల్‌ మీడియాలో తెగ చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. గత కొన్ని రోజులుగా మీడియాలో సినిమాకు సంబంధించి హీరోయిన్‌ విషయం విలన్‌ విషయం షెడ్యూల్‌ విషయం ఇలా అనేక విషయాల గురించి పుకార్లు షికార్లు చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ చిత్రంలోని కీలక నటీనటులు అంటూ సోషల్‌ మీడియాలో కొన్ని పోస్టర్స్‌ షేర్‌ అవుతున్నాయి.

సర్కారు వారి పాట చిత్రంలో సోనూసూద్‌, సుబ్బరాజు, సాయి కుమార్‌, ప్రకాష్‌ రాజ్‌, రావు రమేష్‌, ఆమని వంటి వారు నటిస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు. అయితే ఇప్పటి వరకు సర్కారు వారి పాట నటీనటుల విషయంలో మేకర్స్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. షూటింగ్‌ ప్రారంభించేందుకు ఇంకా సమయం ఉన్న కారణంగా ఇప్పట్లో నటీనటుల విషయం గురించి ఆలోచన చేయడం లేదని యూనిట్‌ సభ్యుల ద్వారా తెలుస్తోంది.

ఈ ఏడాది చివరి వరకు ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తి చేసి ఆ తర్వాత సినిమాను పట్టాలెక్కించే అవకాశం ఉంది. అంటే ఈ ఏడాది చివర్లోనే నటీనటుల విషయమై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతానికి హీరోయిన్‌ విషయంలో కూడా చర్చలు ఆపేశారని తెలుస్తోంది. కీర్తి సురేష్‌ తో ఆమద్య చర్చలు జరిగాయి. దాంతో ఆమె ఒక లైవ్‌ సెషన్‌ లో తాను మహేష్‌ తో నటించబోతున్నట్లుగా చెప్పింది. అయితే ఇంకా హీరోయిన్‌ ఖరారు కాలేదు అంటూ మేకర్స్‌ ఆ తర్వాత ప్రకటించారు. అంటే ఇప్పటి వరకు సర్కారు వారి పాటలో నటించే వారి విషయంలో మహేష్‌ బాబు పేరు తప్ప మరెవ్వరి పేరు కన్ఫర్మ్‌ కాలేదన్నమాట.

సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌ సర్కారు వారి ఆ పోస్టర్లు అన్ని ఫేక్‌

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...