Switch to English

సంక్రాంతి పండగ ‘మామూళ్ళు’.. బులుగు కేటుగాళ్ళు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

తూర్పుగోదావరి జిల్లాలో ఇసుక లారీల డ్రైవర్లు, నదీ తీరంలోనే తమ వాహనాల్ని వదిలేసి ఆందోళనలు చేశారు. ఏంటి కారణం.? అని మీడియా ప్రశ్నిస్తే, ‘లారీకి 500 నుంచి 600’ వరకు ‘ఆమ్యామ్యా’ ఇచ్చుకోవాల్సిందిగా స్థానిక వైసీపీ నేతలు దందా షురూ చేశారట. లారీ ఓనర్లు ఈ విషయమై గుస్సా అవుతున్నారు.. సంబంధిత సంఘాల నేతలు అధికార పార్టీ తీరుపట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ, లారీల్ని ఎక్కడికక్కడ వదిలేయమని లారీ డ్రైవర్లకు చెప్పారట.

ఇది జస్ట్ ఓ శాంపిల్ మాత్రమే. ఇంకో చోట.. ప్రాంతమెక్కడో తెలియదుగానీ, ఏకంగా రేషన్ వాహనాల్లోనే ‘మామూళ్ళ’ డబ్బాలు పెట్టేశారు. అంటే, హుండీ తరహాలో అన్నమాట. ఈ హుండీల్లో జనాలు అధికార పార్టీకి మామూళ్ళు చెల్లించుకోవాలి. ఎక్కడికక్కడ స్థానిక వైసీపీ నేతలు, తమ పార్టీ రంగుల్ని జనం ఎక్కడ మర్చిపోతారోనని ఆ మామూళ్ళ హుండీలకు వైసీపీ రంగులు కూడా వేసేశారు.

‘అబ్బే, ఇదంతా గిట్టనవారు చేస్తోన్న దుష్ప్రచారం..’ అని అధికార వైసీపీ ఖండించొచ్చుగాక. ఇసుక లారీల వ్యవహారానికి సంబంధించి వీడియో పుటేజీలున్నాయి.. తెలుగు మీడియాలో అవి చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలోనూ కుప్పలు తెప్పలుగా ఇలాంటి వీడియోలు కనిపిస్తున్నాయి.

ఇక, రేషన్ వాహనాల్లో పొందుపరిచిన వైసీపీ మామూళ్ళ హుండీల సంగతంటారా.? దీని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అన్ని చోట్లా అని కాదుగానీ, చాలాచోట్ల వృద్ధాప్య ఫించన్ల దగ్గరా అధికార వైసీపీ నేతల చిలక్కొట్టుడు వ్యవహారాలు నడుస్తున్నాయి. వాలంటీర్లపైనా ఆరోపణలున్నాయి.

‘మా ప్రభుత్వం రూపాయి కూడా అవినీతికి ఆస్కారం లేకుండా పని చేసేస్తోంది..’ అని వైసీపీ అధినాయకత్వం చెప్పుకుంటోంది. కానీ, కింది స్థాయి పరిస్థితులు అత్యంత దారుణంగా వున్నాయి. గడచిన రెండున్నరేళ్ళలో వైసీపీ నేతలు చాలా చోట్ల ఆర్థికంగా అనూహ్యంగా ఎదిగిన వైనమే ఇందుకు నిదర్శనం.

ఏదిఏమైనా, సంక్రాంతి పండగ పేరు చెప్పి హుండీలు పెట్టి మరీ మామూళ్ళను దండుకోవడం అంటే అంతకన్నా రాజకీయాల్లో దిగజారుడుతనం ఇంకేముంటుంది.?

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

Kajal : ఎన్టీఆర్‌ పై అభిమానంతో అది చేశా..!

Kajal : టాలీవుడ్‌ చందమామ కాజల్ అగర్వాల్‌ పెళ్లి తర్వాత కాస్త స్లో అయ్యింది. తల్లి అయ్యాక సినిమాలకు గ్యాప్‌ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు కాజల్‌ ప్రయత్నాలు చేస్తుంది....

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...