Switch to English

ఆమె అతడని తెలిసి.. ముక్కలుగా నరికి వండేశాడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

అతడో డాక్టర్.. పేరు మిఖైల్ తికోనవ్.. వయసు 27 సంవత్సరాలు.. ఉండేది రష్యాలో.. ఓ ఫైన్ మార్నింగ్ నైనా సుర్గుత్స్ కాయ అనే 25 ఏళ్ల భామను చూశాడు. ఆమె అందానికి ఫిదా అయిపోయి ప్రేమలో పడిపోయాడు. పాలబుగ్గల తికోనవ్ ను చూసి ఆమె కూడా ప్రేమలో పడిపోయింది. ఇద్దరూ చెట్టపట్టాలేసుకుని తిరిగారు. ఓ రోజు ఏకాంతంగా ఉన్న సమయంలో శృంగారంలో పాల్గొన్నారు. అయితే, అప్పుడు అతడికి ఓ విషయం అర్థమైంది. ఆమె.. ఆమె కాదని, ఆమెగా మారిన అతడని తెలియడంతో కోపం కట్టలు తెంచుకుంది. తాను ఇన్నాళ్లూ తిరిగింది అమ్మాయిగా మారిన అబ్బాయితోనా అని రగలిపోయాడు. విచక్షణ మరిచి వెంటనే ఆమెను చంపేశాడు. తర్వాత ఆమె శరీరాన్ని ముక్కలు ముక్కలుగా కోసి ఓవెన్ లో పెట్టి వండేశాడు. ఈ జుగుప్సాకరమైన సంఘటన చూసి పోలీసులే దిగ్భ్రాంతికి గురయ్యారు.

రష్యాలోని కర్క్స్ సిటీకి చెందిన తికోనవ్ డాక్టర్ గా పనిచేస్తున్నాడు. నైనాను చూడగానే ప్రేమలో పడిపోయి, ప్రపోజ్ చేశాడు. ఆమె కూడా అందుకు అంగీకరించడంతో ఇరువురూ ప్రేమ పక్షుల్లా మారిపోయారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం నైనా అతడిని తన ఫ్లాట్ కి ఆహ్వానించింది. ఇద్దరూ కలిసి అక్కడ మద్యం తాగారు. అనంతరం ఏకాంతంగా ఉండంతో శృంగారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నైనా నిజమైన అమ్మాయి కాదనే సంగతి తికోనవ్ కు తెలిసింది. డాక్టర్ కావడంతో అతడికి విషయం మొత్తం అర్థమైంది. నైనా తొలుత అబ్బాయి అని, సెక్స్ ఛేంజ్ ఆపరేషన్ చేయించుకుని అమ్మాయిగా మారిన విషయం తెలుసుకున్నాడు. దీంతో తాను మోసపోయానని భావించి నైనాను గొంతు నులిమి చంపేశాడు. తర్వాత ఆమె శరీరాన్ని చిన్నచిన్న ముక్కలుగా కోశాడు. కొన్నింటిని టాయిలెట్ లో వేసి ఫ్లష్ చేశాడు. మరికొన్నింటిని ఓవెన్ లో పెట్టి వండేశాడు. తల, నడుము భాగాలను కట్ చేయకుండా ఉంచేశాడు. అవి వాసన రాకుండా ఉండటం కోసం ఉప్పు రాశాడు. తర్వాత వాటిని ఓ సూట్ కేసులో పెట్టి తన ఫ్లాట్ కి తీసుకెళ్లిపోయాడు.

అయితే, నైనా కనిపించడంలేదంటూ ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. తికోనవ్ పై అనుమానంతో అతడి ఫ్లాట్ లో తనిఖీలు చేయగా.. నైనా తల, నడుము భాగాలు లభ్యమయ్యాయి. దీంతో వారు అతడిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా.. అసలు విషయం బయటకు వచ్చింది. విచారణలో తికోనవ్ చెప్పిన విషయాలు విని పోలీసులే నోరెళ్లబెట్టారు. అనంతరం నైనా శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నారు. నైనా శరీరం మొత్తాన్ని కట్ చేసి.. తల, నడుము భాగాలను ఎందుకు అలా ఉంచావని అడగ్గా.. తనకు సమయం సరిపోలేదని నిందితుడు జవాబిచ్చాడు. అప్పటికే చాలా సమయం కావడంతో దొరికిపోతాననే భయంతో ఆ రెండింటిని తీసుకుని ఇంటికి వచ్చినట్టు చెప్పాడు. కాగా, విచారణలో తికోనవ్ దోషి అని తేలితే అతడికి 20 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు రష్యా జనాభా జాబితాలో నైనా పేరు అమ్మాయిల జాబితాలోనే ఉండటం గమనార్హం.

9 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

భూముల్ని కొట్టేయలేదు కదా.! ఆంధ్రా ఓటర్ల భయం ఇదే.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఓటేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచీ, విదేశాల నుంచి కూడా పెద్దయెత్తున ఓ టర్లు స్వస్థలాలకు చేరుకున్నారు. నిజానికి, రెండ్రోజుల ముందే చాలామంది ఓటర్లు స్వస్థలాలకు...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

ఎక్కువ చదివినవి

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

Chiranjeevi: పిఠాపురం ప్రజలు పవన్ ను గెలిపించండి.. అండగా ఉంటాడు: చిరంజీవి

Chiranjeevi: ‘జనమే జయం అని నమ్మే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మీ ముందుకు వచ్చాడు. మీ కోసం సైనికుడిగా.. సేవకుడిగా నిలబడతాడు. మీకేం చేయగలడో చూడాలంటే పిఠాపురం ప్రజలు జనసేన (Janasena)కు...

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...