ఉక్రెయిన్ పై యుద్ధంలో తమకూ భారీ నష్టం జరగడం రష్యాకు మింగుడుపడటం లేదు. రష్యా నుంచి సైనికులు మాత్రమే యుద్ధం చేస్తుంటే.. ఉక్రెయిన్ నుంచి సైనికులతోపాటు సాధారణ పౌరులు, మహిళలు కూడా యుద్ధంలో పాల్గొంటున్నారు. ఈక్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ‘రష్యన్ సైనికలు ఎక్కువగానే హతమయ్యారు. నష్టం ఇద్దరికీ జరుగుతోంది. మన పౌరులు వీరోచితంగా పోరాడుతున్నార’ని వీడియో విడుదల చేశారు.
ఉక్రెయిన్ లెక్కల ప్రకారం 4300 రష్యన్ సైనికులను హతమార్చగా.. 27 విమానాలు, 26 హెలికాఫ్టర్లు కూల్చేశారు. 146 యుద్ధ ట్యాంకులు, 706 సాయుధ శకటాలు, 49 శతఘ్నులు, 4 రాకెట్ ప్రయోగ వ్యవస్థలు, 30 వాహనాలు, 2 డ్రోన్లను ధ్వంసం చేశారు.
మరోవైపు.. ఉక్రెయిన్ పై రష్యా చర్యకు పుతిన్ పై రష్యాలోనే వ్యతిరేకత వస్తోంది. మాస్కోలో వేలాది మంది భారీ నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. 1475 మందిని అరెస్టు చేశారు. జర్మనీలో కూడా సుమారు లక్ష మంది రష్యన్ చర్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు.
214490 813592I dugg some of you post as I thought they were very beneficial invaluable 383378
553779 317994Maximize your by how a large amount of gear are employed internationally and will often impart numerous memory utilizing that your is also fighting that is really a result from our team rrnside the twenty first centuries. everyday deal livingsocial discount baltimore washington 807370
893572 989152Great beat ! I would like to apprentice whilst you amend your internet internet site, how can i subscribe for a weblog website? The account helped me a applicable deal. I had been tiny bit acquainted of this your broadcast provided shiny transparent idea. 639012
814103 678010There is noticeably a bundle comprehend this. I suppose you made specific nice points in functions also. 521486
636137 505135Youll locate some fascinating points in time in this post but I do not know if I see all of them center to heart. Theres some validity but I will take hold opinion until I appear into it further. Fantastic post , thanks and we want much far more! Added to FeedBurner too 124528