Switch to English

Renu Desai: నా మద్దతు పవన్ కే..పిల్లల్ని రాజకీయాల్లోకి లాగకండి: రేణు దేశాయ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

89,850FansLike
57,764FollowersFollow

Renu Desai: ఆంద్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pavan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్( Renu Desai) కీలక వ్యాఖ్యలు చేశారు. తన మద్దతు పవన్ కళ్యాణ్ కి ఇస్తున్నట్లు వెల్లడించారు. పవన్ నిజాయితీగల వ్యక్తని, ఆయనకి డబ్బు పై వ్యామోహం లేదని తెలిపారు. ఇటీవల ఆయన నటించిన ‘బ్రో’ సినిమాలోని శ్యాంబాబు పాత్ర తనని ఉద్దేశించి పెట్టారని ఏపీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై వెబ్ సిరీస్, సినిమా తీయనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ పరిణామాలపై స్పందించిన రేణు సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని పోస్ట్ చేశారు.

‘ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలపై సినిమాలు వెబ్ సిరీస్ లు తీస్తామని కొందరు అంటున్నట్టు నా దృష్టికి వచ్చింది. రాజకీయాలు వేరు. సినిమాలు వేరు. ఇలాంటి వివాదాల్లోకి పిల్లల్ని లాగకండి. నా పిల్లల్ని మాత్రమే కాదు.. ఎవరి పిల్లల్ని వివాదాల్లోకి తీసుకురాకూడదు. పవన్ కళ్యాణ్ విషయానికొస్తే మా ఇద్దరి గురించి పక్కన పెడితే వ్యక్తిగతంగా నాకు ఆయనపై మంచి అభిప్రాయం ఉంది. ఆయన చాలా మంచి వ్యక్తి. సొసైటీ కోసం పనిచేయాలనే తత్వం కలిగిన మనిషి. పేదల సంక్షేమం కోసం పరితపించే మనిషి. ఆయనకి డబ్బు మీద వ్యామోహం లేదు. ప్రజలకి ఏదో చేయాలన్న తపనని మాత్రమే నేను గమనించాను. నిజానికి అలాంటి వ్యక్తి సొసైటీకి చాలా అవసరం. కాబట్టి నాతో పాటు మీ అందరి మద్దతు ఆయనకి లభిస్తుందని ఆశిస్తున్నాను’ అని రేణు అన్నారు.

సినిమా

ఇస్మార్ట్ నభా స్పైసీ ట్రీట్..!

టాలెంట్ ఉండి లక్ తగలక కెరీర్ లో వెనకపడే హీరోయిన్స్ చాలా మంది ఉంటారు. అలాంటి వారిలో ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ ఉంటుంది. స్టార్...

మోహన్ బాబు బర్త్ డే.. కన్నప్ప నుంచి సర్ ప్రైజ్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా వస్తున్న సినిమా కన్నప్ప. అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ లో మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ...

ప్రియదర్శి “సారంగపాణి జాతకం” రిలీజ్ డేట్ ఫిక్స్..

రీసెంట్ గానే మంచి హిట్ అందుకున్న ప్రియదర్శి త్వరలోనే మరో సినిమాతో రాబోతున్నాడు. హిట్ డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్ లో శ్రీదేవి మూవీస్...

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ...

సమంత కు ఏమైందీ!?

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు తన ఫోకస్ అంతా కూడా బాలీవుడ్ మీద పెట్టినట్టు అనిపిస్తుంది. లాస్ట్ ఇయర్ సిటాడెల్ వెబ్ సీరీస్ తో...

రాజకీయం

త్వరలో గుడ్‌ న్యూస్ వింటారు : లోకేష్‌

వైకాపా ప్రభుత్వ హయాంలో ఐటీ పరిశ్రమ పూర్తిగా కుంటు పడిందని మంత్రి లోకేష్ మండలిలో వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం రాష్ట్రం నుంచి ఐటీ కంపెనీలను తరిమేసిందని లోకేష్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు...

ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు చెల్లిస్తాం : నారా లోకేష్..!

ఏపీలో ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలపై వాస్తవాలను చెబుతున్నా కూడా వైసీపీ వినే పరిస్థితి లేదని అన్నారు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్. ఫీజు రీయింబర్స్ మెంట్ విషయంపై వైసీపీ...

విద్యుత్ ఛార్జీలు తగ్గించేందుకు కూటమి ప్రయత్నం.. మొదటిసారి ట్రూడౌన్..!

ట్రూడౌన్.. అంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించే విధానం. ఇది గత ఐదేళ్లలో ఎన్నడూ వినిపించలేదు. ఎంత సేపు ట్రూ అప్ మాత్రమే వినిపించింది. ట్రూ అప్ అంటే విద్యుత్ ఛార్జీలు పెంచడమే తప్ప...

టీడీపీ, జనసేన.. ఆల్ ఈజ్ వెల్.! కండిషన్స్ అప్లయ్.!

జనసేన ఆవిర్భావ దినోత్సవ సంబరాల్లో భాగంగా నిర్వహించిన జయకేతనం బహిరంగ సభ వేదికపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ‘కర్మ’ వ్యాఖ్యలు, పిఠాపురం టీడీపీ నేత వర్మ అభిమానులకి అస్సలు నచ్చలేదు. దాంతో,...

ప్రతిసారీ ప్రకాష్ రాజ్ ఎందుకు ఎగేసుకుంటూ వస్తున్నట్టు.?

సినీ నటుడు ప్రకాష్ రాజ్, మెగాస్టార్ చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. పవన్ కళ్యాణ్‌కి కూడా అత్యంత సన్నిహితుడే. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో, ప్రకాష్ రాజ్ తరఫున బలంగా నిలబడ్డారు నాగబాబు. మరి, ప్రకాష్...

ఎక్కువ చదివినవి

Breaking News: కోటరీనే వైఎస్ జగన్ పతనాన్ని శాసిస్తోంది: విజయ సాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

కాకినాడ పోర్టు నుంచి అక్రమంగా బియ్యం రవాణా, పోర్టు వ్యవహారాల్లో వైసీపీ కబ్జా రాజకీయాలు.. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి విచారణ జరుగుతున్న సంగతి తెలిసిందే. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్...

టచ్ చేశావ్ కిరణ్..!

తను ఎదుగుతూ మరో పదిమంది ఎదగడానికి సహాయం చేయడం అన్నది చాలా గొప్ప విషయం. తాను అనుభవించిన కష్టం తెలుసు కాబట్టి మరొకరు ఆ కష్టం పడకుండా ఉండేందుకు బాసటగా నిలబడటం అద్భుతమైన...

అధికారుల తప్పుకు లోకేష్ క్షమాపణ!

మంత్రి నారా లోకేష్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. తనకు సంబంధం లేని విషయం అయినప్పటికీ అధికారులు చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పడంతో పాటు, జరిగిన తప్పును సరిదిద్దుతానంటూ హామీ ఇచ్చారు....

కిరణ్ అబ్బవరం చేసిన తెలివైన పని ఏంటో తెలుసా…

క మూవీతో తిరిగి ఫాంలోకి వచ్చి సూపర్ హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం లేటెస్ట్ గా దిల్ రూబాతో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. విశ్వ కరుణ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ...

దేశానికి ఉపయోగపడేలా పవన్ ఎదగాలి : నాదెండ్ల మనోహర్

పిఠాపురం శివారు చిత్రాడలో జనసేన జయకేతనంగా జనసేన ఆవిర్భావ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభలో పార్టీ నేతలంతా పవన్ తో పనిచేస్తున్న సమయంలో తాము పొందిన అనుభూతి ఆయన విధి విధానాల గురించి...