నటుడు నరేష్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ఈ మధ్య బాగా వైరల్ అవుతోన్న విషయం తెల్సిందే. రీసెంట్ గా సహ నటి పవిత్ర లోకేష్ తో ఒక ఇంటిమేట్ వీడియోను విడుదల చేసి త్వరలోనే పెళ్లి చేసుకోబోతోన్న విషయాన్ని వెల్లడించాడు.
ఇక ఈ క్రమంలో నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసింది. నరేష్ కు విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఇంకా మాట్లాడుతూ నరేష్ కు చాలా మందితో అఫైర్స్ ఉండేవని, వాళ్లతో దొరికిన మొదటి రెండు, మూడు నెలలు నాతొ బాగా ఉండేవాడు, ఆ తర్వాత మళ్ళీ మాములే.
ఈ విషయంపై మా అత్తగారు నాకు సర్దిచెప్పేవారు. అతను త్వరలోనే మారతాడని నాకు చెప్తుండేవారు అని తెలిపింది. ప్రస్తుతం పవిత్రలోకేష్ తో పెట్టిన వీడియో కూడా నన్ను ఇబ్బందిపెట్టడానికే. ఏదేమైనా నేను నరేష్ కు విడాకులు ఇచ్చేది లేదు. నేను కోరేదల్లా నా బిడ్డకు ఆర్ధికంగా సెక్యూరిటీ మాత్రమే. ఈ విషయాన్ని కోర్టులోనే తేల్చుకుంటా అని చెప్పుకొచ్చింది.
46647 924698Ive writers block that comes and goes and I need to have to locate a way to get rid of my writers block. It can occasionally be so bad I can barley make sentences. Any ideas? 991662
617269 413997Hey! Do you know if they make any plugins to protect against hackers? Im kinda paranoid about losing everything Ive worked hard on. Any recommendations? 588325