Switch to English

రాముడికి మరోసారి పట్టం.. అయోధ్యలో భూమిపూజ పూర్తి

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

కోట్లాది మంది హిందువుల చిరకాల వాంఛ అయిన అయోధ్య రామమందిరం కల సాకారమవుతోంది. శతాబ్దానికి పైగా వివాదాలమయంగా నడిచిన రాముడి గుడి వ్యవహారం గతేడాది సుప్రీంకోర్టు తీర్పుతో పరిష్కారమైంది. అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో దేశ అత్యున్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పుతో అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో సరయూ నదీతీరంలో అయోధ్య రాముడు మరోసారి కొలువు తీరబోతున్నాడు. మందిర నిర్మాణానికి సంబంధించి ప్రధాని మోదీ బుధవారం మధ్యాహ్నం 12.44 గంటలకు భూమి పూజ చేశారు.

అంతకుముందు ఢిల్లీ నుంచి అయోధ్య చేరుకున్న మోదీకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వాగతం పలికారు. అక్కడి నుంచి హనుమాన్ గడీ ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. అనంతరం ఓ పారిజాత మొక్కను నాటారు. తర్వాత రామ మందిర భూమి పూజలో పాల్గొన్నారు. 69 ఎకరాల్లో మూడు అంతస్తులతో 5 గోపురాలతో 161 అడుగుల ఎత్తులో నిర్మితం కానున్న ఈ ఆలయం.. ప్రపంచంలోనే మూడో అతిపెద్దది కావడం విశేషం.

అంకూర్ కోట్ లోని దేవాలయం తొలి స్థానంలో ఉండగా, తమిళనాడు తిరుచరాపల్లి శ్రీరంగనాథ ఆలయం రెండో స్థానంలో ఉంది. ఇక అయోధ్య రామ మందిరాన్ని తిరుగులేని నాణ్యతతో నిర్మించనున్నారు. వెయ్యేళ్లపాటు చెక్కుచెదరకుండా నిర్మాణం ఉండేలా దాదాపు రూ.300 కోట్ల వ్యయంతో నిర్మాణం చేపట్టనున్నారు. విపత్తులు తట్టుకునేలా ఉండేందుకు ఏకంగా 200 అడుగుల లోతు వరకు మట్టి పరీక్షలు కూడా నిర్వహించారు.

ఒకేసారి 10వేల మంది దర్శించుకునేలా నిర్మాణం చేస్తున్నారు. వాస్తు, శిల్పా శాస్త్రాల ఆధారంగా నమూనా రూపొందించారు. ఇక బాబ్రీ మసీదు నిర్మాణానికి దశాబ్దాలుగా పోరాడిన ఇక్బాల్ అన్సారీకి భూమిపూజకు సంబంధించిన తొలి ఆహ్వానాన్ని అందజేయగా.. రాముడి మాతృమూర్తి కౌసల్య జన్మించిన ఛత్తీస్ గఢ్ లోని చుందుర్ఖి నుంచి మరో ముస్లిం భక్తుడు మట్టిని తీసుకురావడం మరో విశేషం.

రాముడికి మరోసారి పట్టం.. అయోధ్యలో భూమిపూజ పూర్తి రాముడికి మరోసారి పట్టం.. అయోధ్యలో భూమిపూజ పూర్తి

3 COMMENTS

  1. 419992 469285The the next time I just read a blog, I actually hope that this doesnt disappoint me approximately brussels. Get real, Yes, it was my option to read, but I truly thought youd have some thing intriguing to say. All I hear is typically a couple of whining about something that you could fix when you werent too busy searching for attention. 950873

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం తప్ప, సదరు అభిమానులకి వేరే పనే...

డబ్బులు పోనాయ్.. మేమేటి సేత్తాం.?

ఎన్నికలంటేనే, వందల కోట్లు.. వేల కోట్ల ఖర్చు వ్యవహారం.! అసెంబ్లీ అభ్యర్థి అయినా యాభై నుంచి వంద కోట్లు చూసుకోవాల్సిందే.! కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా అభ్యర్థులు పరిమితికి లోబడి ఖర్చు...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రభాస్ పోస్టు సినిమాల గురించి కాకుండా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...