ఈ లాక్ డౌన్ లో బాగుపడ్డవారు ఎవరైనా ఉన్నారంటే అది కచ్చితంగా రామ్ గోపాల్ వర్మ అనే చెప్పవచ్చు. తాను తీసే సినిమాలు ఎంత నాసిరకంగా అయినా ఉండనీ, వర్మ మాత్రం ఆ సినిమాలతో డబ్బులు బాగా సంపాదించాడు. వరసగా ఒకదాని తర్వాత మరొకటి కంటెంట్ తో సంబంధం లేకుండా సినిమాలను తీసుకుంటూ పోతున్న వర్మ, ఇప్పుడు లెస్బియన్ మూవీపై దృష్టి సారించాడు. దేశంలోని మొదటి లెస్బియన్ చిత్రమంటూ ప్రచార చిత్రాలతో హోరెత్తించాడు. అప్సర రాణి, నైనా గంగూలీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెల్సిందే. దీనికి డేంజరస్ అనే టైటిల్ ను కూడా కన్ఫర్మ్ చేసిన సంగతి తెల్సిందే.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ కు గోవా వెళ్లనున్నాడట. కథ ప్రకారం అవుట్ డోర్ షూటింగ్ ఎక్కువ ఉండడంతో, ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ చేసే పరిస్థితులు లేకపోవడంతో వర్మ తన క్యాంప్ ను గోవాలో సెట్ సెట్ చేయబోతున్నాడు. ఈ సినిమా పూర్తయ్యాక గోవాలో వరసగా మరో రెండు, మూడు సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు.
వర్మ రీసెంట్ గా తెరకెక్కించిన థ్రిల్లర్ విడుదలకు సిద్ధమవుతుంటే, విడుదలకు సిద్ధంగా ఉన్న మర్డర్ కోర్టు గొడవల్లో ఉంది.
651660 734626Likely to commence a business venture about the refers to disclosing your products and so programs not just to individuals near you, remember, though , to several potential prospects far more by way of the www often. earn funds 75501
841163 483211Some times its a pain in the ass to read what blog owners wrote but this web site is really user friendly ! . 642606
456288 432770I appreciate you taking the time to create this post. It has been actually valuable to me certainly. Value it. 902239