ఇటీవల ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో జవాన్ రాకేశ్వర్ సింగ్‌ను నక్సలైట్లు బందీగా తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఐదు రోజులుగా మావోల చెరలో బందీగా ఉన్న రాకేశ్ సింగ్ ను మావోయిస్టులు విడుదల చేశారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ ఐజీ ధృవీకరించారు. తెర్రం పోలీస్ స్టేషన్ పరిధిలో రాకేశ్వర్ సింగ్‌ను మావోయిస్టులు వదిలేసినట్టు ఆయన తెలిపారు. కాసేపట్లో జవాన్ రాకేశ్వర్ సింగ్ బెటాలియన్‌కు చేరుకోనున్నాడు.
రాకేశ్వర్ సింగ్ ను విడుదల చేసే విషయంలో చర్చలకు ఆహ్వానించాలని మావోలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈక్రమంలో రాకేశ్వర్ సింగ్ క్షేమంగానే ఉన్నాడని, త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. బుధవారం తమ చెరలో ఉన్న ఈయన ఫొటోను కూడా మీడియాకు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాకేశ్వర్ సింగ్ విడుదల కోరుతూ నిర్బంధ వ్యతిరేక వేదిక కన్వీనర్ ప్రొఫెసర్ జి.హరగోపాల్, కో-కన్వీనర్లు ప్రొఫెసర్ జి.లక్ష్మణ్, ఎం.రాఘవాచారి, కె.రవిచందర్ బుధవారం ఒక ప్రకటనలో కోరిన విషయం తెలిసిందే.
597302 194422I ought to admit that this is 1 fantastic insight. It surely gives a company the opportunity to get in on the ground floor and truly take part in creating something unique and tailored to their needs. 218434
187376 272730Most what i read online is trash and copy paste but i feel you offer something different. Keep it like this. 750328
644968 680916Hey! Fine post! Please keep us posted when I can see a follow up! 731479
639680 98660For anybody who is interested in enviromentally friendly points, may possibly surprise for you the crooks to maintain in mind that and earn under a holder just because kind dissolved acquire various liters to essential oil to make. every day deal livingsocial discount baltimore washington 497678
270655 258378woah i like yur website. It truly helped me with the details i wus seeking for. thank you, will save. 548873