ఒకప్పుడు ‘యాంగ్రీ యంగ్‌మెన్’ ఆయన. బోల్డన్ని విజయాలూ అందుకున్నారు. ఈ మధ్యనే రెండు పెద్ద విజయాల్ని సొంతం చేసుకున్న ఆయనే రాజశేఖర్. మామూలుగా అయితే డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యానని చాలామంది అంటుంటారు. కానీ, రాజశేఖర్ నిజంగానే డాక్టర్. డాక్టరూ యాక్టరూ అయిన రాజశేఖర్, దురదృష్టవశాత్తూ ఆగ్రహావేశాల్ని కంట్రోల్ చేసుకోలేరు. మరోపక్క, మాట్లాడే మాట విషయంలోనూ క్లారిటీ వుండదు. ఏదో అనాలనుకుంటారు.. ఇంకోటేదో అయిపోతుంటుంది.
జీవిత మాటల్లో చెప్పాలంటే ‘ఆయన చంటి పిల్లాడిలాంటోడు..’ అని అనుకోవాలేమో. ఆ సంగతి పక్కన పెడితే, తాజాగా రాజశేఖర్ వివాదాల్లోకెక్కారు. చిరంజీవి మీదా, మోహన్‌బాబు మీదా గుస్సా అయ్యారాయన ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ డైరీ ఆవిష్కరణ సందర్భంగా. ‘మా’ అధ్యక్షుడు నరేష్ మీద కోపం కాస్తా ఇంకోలా ప్రొజెక్ట్ చేశారు ఉపాధ్యక్షుడైన రాజశేఖర్. ఈ వ్యవహారంపై ఇప్పటికే జీవిత క్షమాపణ చెప్పారు తన భర్త రాజశేఖర్ తరఫున.
మరోపక్క రాజశేఖర్, ఉపాధ్యక్ష పదవికి రాజీనామా కూడా చేశారు. అంతలోనే ఆయన ట్విట్టర్ వేదికగా చిరంజీవికీ, మోహన్‌బాబుకీ క్షమాపణ చెప్పారు. ‘ఈ విషయంలో చిరంజీవిగారి మీదా, మోహన్‌బాబుగారి మీదా నాకెలాంటి కోపం లేదు. ఆ ఇద్దరూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌కి చాలా మంచిచేశారు.. వివాదం నరేష్‌కీ నాకూ మధ్య మాత్రమే..’ అని క్లారిటీ ఇచ్చారు రాజశేఖర్.
అదే నిజమయితే, వేదిక మీద.. చిరంజీవి వున్నా, మోహన్‌బాబు వున్నా.. అదేమీ పరిగణనలోకి తీసుకోకుండా రాజశేఖర్ ఎందుకలా తొందరపడతారు.? నరేష్‌తో వివాదం వుంటే, దాన్ని ఇంకోలా పరిష్కరించుకోవచ్చు. ఎక్కడో తేడా జరిగింది. అదేంటన్నది రాజశేఖర్‌కే తెలియాలి. రాజశేఖర్ క్షమాపణతో అటు మోహన్‌బాబు ఇటు చిరంజీవి కూల్ అయిపోయినట్లే.
352389 57079I cant say that I completely agree, but then once again Ive never truly thought of it quite like that before. Thanks for giving me something to think about when Im supposed to have an empty mind while trying to fall asleep tonight lol.. 507063
905166 322459you got a quite excellent website, Sword lily I identified it via yahoo. 852501
720010 979344Some truly outstanding articles on this internet website , thankyou for contribution. 850051
849292 11653It can be difficult to write about this topic. I believe you did a great job though! Thanks for this! 420185
213880 345931magnificent post, quite informative. I wonder why the other specialists of this sector do not notice this. You ought to continue your writing. Im positive, youve a great readers base already! 319985
446234 928842I would like to see much more posts like this!.. Excellent weblog btw! reis Subscribed.. 200516
534695 870014Wow Da weiss man, wo es hingehen muss Viele Grsse Mirta 611639