రాజమౌళి రూపొందిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కరోనా కారణంగా ఆరు నెలల నుండి ఆగిపోయింది. అయితే సినిమాలో రాజమౌళి అల్లూరి పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన రాజమౌళి కొమురం భీం పాత్రకు సంబంధించిన ఎన్టీఆర్ లుక్ ను మాత్రం విడుదల చేయలేదు. ఇద్దరు హీరోలకు సమాన ప్రాముఖ్యత అంటూ మొదటి నుండి చెబుతూ వస్తున్న రాజమౌళికి ఇది న్యాయమేనా అంటూ నందమూరి ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళికి కూడా ఈ విషయంలో కాస్త ఇబ్బందిగానే ఉన్నట్లుగా ఇటీవల ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.
సినిమా షూటింగ్ ప్రారంభం అయిన రెండుమూడు వారాల్లో ఎన్టీఆర్ కొమురం భీం లుక్ ను రివీల్ చేస్తామంటూ హామీ ఇచ్చాడు. దాంతో ఇన్నాళ్లు షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా అంటూ అంతా ఎదురు చూశారు. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం దసరా తర్వాత వెంటనే షూటింగ్ ను పునః ప్రారంభిస్తారట. ఈ విషయమై ఇప్పటికే రాజమౌళి తన ఇద్దరు హీరోలకు సమాచారం ఇచ్చాడట. దాంతో వారు మళ్లీ వర్కౌట్స్ మొదలు పెట్టారని తెలుస్తోంది.
రాజమౌళి దసరా తర్వాత షూటింగ్ అన్నాడు కనుక ఖచ్చితంగా దీపావళికి ఎన్టీఆర్ కొమురం భీం వీడియోను విడుదల చేయడం ఖాయం అంటున్నారు. అందుకు సంబంధించిన ప్రకటన అయితే రాలేదు. కాని అభిమానులు మరియు సినీ వర్గాల వారు దీపావళి పై ఆశలు పెట్టుకుని ఉన్నారు. ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ఇప్పటికే రెండు సంవత్సరాల డేట్లను ఈ సినిమాకు ఖర్చు చేశారు. అందుకే మరీ ఎక్కువ సమయం వారిది వృదా చేయకూడదనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది చివరి వరకు షూటింగ్ ను పూర్తి చేయాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. వచ్చే ఏడాది వారు వారి వారి కొత్త సినిమాల్లో నటించుకునేలా జక్కన్న ఈ ప్లాన్ చేశాడు.
326890 8912New York Travel Tips […]below youll uncover the link to some internet sites that we feel you must visit[…] 110555
790524 186525this is quite interesting. thanks for that. we want a lot more web sites like this. i commend you on your great content and superb topic choices. 649821
400476 780738you got a extremely superb internet site, Sword lily I discovered it via yahoo. 40294
93499 248647Hi there! Wonderful stuff, please do tell me when you finally post something like that! 904093
34345 946972You produced some decent points there. I looked on-line for any issue and identified most individuals will go in conjunction with with your web site. 73524