Switch to English

షాకింగ్‌ గాసిప్‌: బూతుల మంత్రి బలిపశువు కాబోతున్నారట.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,425FansLike
57,764FollowersFollow

చంద్రబాబు పేరు చెబితే పూనకంతో ఊగిపోతారాయన. ‘తప్పతాగి ప్రెస్‌ మీట్ల పెడుతుంటాడు..’ అనే విమర్శలు టీడీపీ నుంచి ఆయన మీదకు దూసుకెళుతుంటాయనుకోండి.. అది వేరే సంగతి. ‘బూతుల మంత్రి’ అనే గుర్తింపు కూడా వుందాయనకి. ‘నేను బూతులు మాట్లాడటం మొదలు పెడితే చంద్రబాబు తట్టుకోగలరా.?’ అంటూ ఆయనే ప్రశ్నిస్తారు.. అంతలోనే, ‘నీ డాష్‌ డాష్‌ చెప్పాడా.?’ అంటూ బూతుల లంకించుకుంటారాయన. సరే, ఆయన వ్యవహారం ఇప్పుడెందుకుంటే, ఈ మధ్య ఆయనలో ‘ఆయాసం’ ఎక్కువైపోతోంది. అవును మరి, ఆవేశం ఎక్కువైతే మిగిలేది ఆయాసమే.! వైఎస్‌ జగన్‌ మెప్పు కోసం చంద్రబాబుని తూలనాడే క్రమంలో ఆయన జనంలో పలచనైపోతున్నానన్న విషయాన్ని మర్చిపోతున్నారు.

తెలివిగా తెలుగుదేశం పార్టీ, ఆ మంత్రిగారి ఓవరాక్షన్‌ని ‘సింపతీ’ కోసం వాడేసుకుంటోందనుకోండి.. అది వేరే విషయం. ఇక, ఇప్పుడు ఈ మంత్రిగారికి సంబంధించి ఓ హాటెస్ట్‌ గాసిప్‌ ఏపీ రాజకీయ వర్గాల్లో హల్‌చల్‌ చేస్తోంది. ‘మంత్రి పదవి ఊడిపోనుందట.. అందుకే ఈ అత్యుత్సాహమట..’ అన్నది ఆ గాసిప్‌ సారాంశం. టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత జగన్‌ పంచన చేరారాయన.! ఇది చాలాకాలం క్రితం జరిగిన వ్యవహారం. అప్పటినుంచీ ఆయన వైఎస్‌ జగన్‌ విధేయుడిగానే వున్నారు. కానీ, ఏమయ్యిందో.. ఈ మధ్య ‘వ్యవహారం చెడింది’ అందుకే, ఆయన్ని ముఖ్యమంత్రి ‘ఎంటర్‌టైన్‌ చేయడంలేదు’ అని వైసీపీలో ఓ ‘బలమైన సామాజిక వర్గం’ ఆయనకు పొగపెట్టడం షురూ చేసిందట.

అసలే, వైసీపీలో ఓ బలమైన సామాజిక వర్గం, ఇంకో బలమైన సామాజిక వర్గాన్ని అణగదొక్కేస్తోందన్న ప్రచారమూ లేకపోలేదు. ఈ మంత్రిగారు అలా అణగదొక్కేయబడుతున్న సామాజిక వర్గానికి చెందినవారట. ‘ఛ..ఛ.. అంత సీనే లేదు. ఎందుకంటే, ఆయన్ని అలా ప్రోత్సహిస్తున్నది అధిష్టానమే. ఆయనకి ప్రమోషన్‌ వుంటుందేమోగానీ, పదవి నుంచి తొలగించడమన్న ప్రసక్తే వుండదు..’ అంటూ సదరు మంత్రిగారి సన్నిహితులు చెప్పుకుంటున్నారట. ఏమో, రాజకీయాల్లో ఏమైనా జరగొచ్చు. ఒకప్పుడు చంద్రబాబుకి అత్యంత సన్నిహితులైనవారు, ఇప్పుడాయనకు రాజకీయంగా బద్ద శతృవులైపోలేదూ.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో...

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా...

రాజకీయం

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

క్రాస్ ఓటింగ్ లేదు, గ్లాస్ ఓటింగే.!

పిఠాపురం, కాకినాడ.. ఈ రెండు పేర్లూ మార్మోగిపోతున్నాయి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో. తెలంగాణలోనూ, ఈ రెండు పేర్ల చుట్టూ బోల్డంత చర్చ జరుగుతోంది. ఒకటేమో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

ఎక్కువ చదివినవి

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

వైసీపీ అభ్యర్థి చెంప పగలగొట్టిన సామాన్యుడు.!

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పెను సంచలనం ఇది.! ఓ అభ్యర్థి చెంప పగిలింది. అది కూడా అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చెంప పగలగొట్టాడో సామాన్యుడు.! ఈ ఘటన, అధికార వైసీపీలోనే...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

Devara : ఎన్టీఆర్‌ VS చరణ్.. బిగ్‌ ఫైట్‌ తప్పదా?

Devara : ఎన్టీఆర్‌ మరియు రామ్‌ చరణ్ కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌' సినిమాలో నటించారు. ఆ సినిమా ఇద్దరికి కూడా పాన్‌ ఇండియా రేంజ్‌ లోనే కాకుండా పలు దేశాల్లో కూడా మంచి గుర్తింపును...