చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పిస్తూ విజయపథంలో దూసుకుపోతున్న సినిమా ‘ప్రతిరోజూ పండగే’. సాయి తేజ్ – రాశీ ఖన్నా – మారుతి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ వీక్ పూర్తయ్యే టైంకి లాభాల బాట పట్టింది. ఫస్ట్ వీక్ లో వీక్ డే లో క్రిస్మస్ అనే సెలవు ఈ సినిమాకి పెద్ద హెల్ప్ అయ్యింది.
ఆంధ్ర – తెలంగాణలో సుమారు 16 కోట్లకి, వరల్డ్ వైడ్ గా 18 కోట్లకి అమ్ముడు పోయిన ఈ సినిమా మొదటి వారం పూర్తయ్యే లోపే వరల్డ్ వైడ్ 19.98 కోట్ల షేర్ సాధించింది. ఇప్పటికే నైజాం, ఉత్తరాంధ్ర, కృష్ణా లాంటి ప్రాంతాల్లో లాభాలు స్టార్ట్ అయ్యాయి. మిగిలిన ఏరియాల్లో సెకండ్ వీకెండ్ పూర్తయ్యేలోపు అన్ని ఏరియాల్లో అందరి డిస్ట్రిబ్యూటర్స్ కి పండగ చేసుకునే లాభాలను తెచ్చిపెట్టనుంది.
‘ప్రతిరోజూ పండగే’ ఫస్ట్ వీక్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 7.4 కోట్లు
సీడెడ్ – 2.12 కోట్లు
గుంటూరు – 1.21 కోట్లు
ఉత్తరాంధ్ర – 2.57 కోట్లు
తూర్పు గోదావరి – 1.21 కోట్లు
పశ్చిమ గోదావరి – 92 లక్షలు
కృష్ణా – 1.22 కోట్లు
నెల్లూరు – 54.5 లక్షలు
ఫస్ట్ వీక్ మొత్తం షేర్ – 17.19 కోట్లు
కర్ణాటక + ఇండియా – 1.11 కోట్లు
ఓవర్సీస్ – 1.68 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 19.98 కోట్లు
693289 74424If I need to say something, then nothing will stop the chatter within 36236
772059 776342What a lovely blog page. I will undoubtedly be back once more. Please keep writing! 350270