‘జై సింహా’ లాంటి హిట్ తర్వాత నందమూరి బాలకృష్ణ – కెఎస్ రవికుమార్ కాంబినేషన్ లో అదీ ‘రూలర్’ లాంటి పవర్ఫుల్ టైటిల్ వచ్చిన మా మసాలా మూవీ ప్రేక్షకులని మెప్పించడంలో దారుణంగా విఫలమైంది. మొదటి రోజు మాస్ క్రేజ్ తో డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చినప్పటికీ రెండవ రోజు నుంచీ కలెక్షన్స్ లో అస్సలు గ్రోత్ లేదు.
సుమారు 40 కోట్ల ఓవర్ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా రిలీజ్ అవ్వడమే 15 కోట్ల డెఫిసిట్ లో రిలీజయింది. అలాగే సినిమా కూడా డిజాష్టర్ అవ్వడంతో అమ్మిన దానిలో సంగం కూడా రాకపోవడం డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాస్ ని మిగిల్చింది.
ఆంధ్ర – తెలంగాణాలో 21.5 కోట్లకి అమ్ముడు పోయిన ‘రూలర్’ సినిమా డిస్ట్రిబ్యూటర్స్ కి సుమారు 13 కోట్ల భారీగా నష్టాన్ని చవి చూడనున్నారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
‘రూలర్’ ఫస్ట్ వీక్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:
నైజాం – 1.70 కోట్లు
సీడెడ్ – 1.99 కోట్లు
గుంటూరు – 1.58 కోట్లు
ఉత్తరాంధ్ర – 75 లక్షలు
తూర్పు గోదావరి – 50 లక్షలు
పశ్చిమ గోదావరి – 42 లక్షలు
కృష్ణా – 42.5 లక్షలు
నెల్లూరు – 36 లక్షలు
ఫస్ట్ వీక్ మొత్తం షేర్ – 7.72 కోట్లు
కర్ణాటక + ఇండియా – 1.12 కోట్లు
ఓవర్సీస్ – 0.54 కోట్లు
వరల్డ్ వైడ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ – 9.38 కోట్లు
272564 462729I like this website because so significantly utile stuff on here : D. 948156
36933 438906My plate is real full and your tryna give me much more food, boy what the fuck is wrong wit you?!|guruisthebomb| 161463
785225 630912I discovered your weblog site on google and appearance several of your early posts. Keep up the excellent operate. I merely extra the RSS feed to my MSN News Reader. Looking for forward to reading far more on your part later on! 526841
36543 125292Some truly marvelous work on behalf with the owner of this web internet site , dead great articles . 715982
783839 38604Now im encountering a fresh short troubles Once i cant look like allowed to sign up for the particular give food to, Now im utilizing search engines like google audience. 515177
93189 789543Thanks for another excellent article. 43765