బాలీవుడ్ నయా కండల వీరుడు టైగర్ ష్రాఫ్ హీరోగా ప్రముఖ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ రాంబో ప్రాజెక్ట్ ను మూడేళ్ళ క్రితం అనౌన్స్ చేసిన విషయం తెల్సిందే. సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాంబో చిత్రానికి ఇది రీమేక్. టైగర్ ష్రాఫ్ – హ్రితిక్ రోషన్ కలిసి నటించిన వార్ చిత్రం విడుదలయ్యాక ఈ సినిమా పట్టాలెక్కుతుందని సిద్ధార్థ్ అప్పట్లో వెల్లడించాడు.
అయితే ఎన్ని నెలలు గడుస్తున్నా కానీ టైగర్ ఎక్కడా డేట్స్ ఇవ్వకపోవడంతో సిద్ధార్థ్ ఆనంద్ మనసు మార్చుకున్నాడని టైగర్ స్థానంలో ప్రభాస్ కు ఈ కథ చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభాస్ కు ఈ కథ బాగా నచ్చిందని, త్వరలోనే డేట్స్ ఇస్తాడని సమాచారం.
మరోవైపు ప్రభాస్ మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ నటిస్తోన్న సినిమాలు రెండు సెట్స్ పై ఉన్నాయి. అవి పూర్తయ్యాక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ ను చేయాల్సి ఉంది.
525107 232665Searching forward to move into an additional hous?! […]Real estate busines is getting far more and much more less protitable, look at why[…] 953905
640043 39245Oh my goodness! an exceptional post dude. A lot of thanks Even so We are experiencing dilemma with ur rss . Dont know why Not able to sign up to it. Could there be anybody getting identical rss dilemma? Anyone who knows kindly respond. Thnkx 642989