ప్రజలకు, తోటి వాహనదారులకు అసౌకర్యం కలిగిస్తూ ధ్వని కాలుష్యానికి కారణమైన వారిపై రాజమహేంద్రవరం పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. వాహనాల సైలన్సర్లతో విపరీతమైన ధ్వని కలిగిస్తున్న వాహనాలను పట్టుకున్నారు. యజమానులతోనే సైలన్సర్లను ఊడదియించారు. వీటన్నింటినీ క్రమంగా పేర్చి వాటిపైనుంచి రోడ్ రోలర్ నడిపించి వాటిని ధ్వంసం చేశారు. పోలీసులు నిర్వహించిన ఈ స్పెషల్ డ్రైవ్ లో మొత్తం 74 వాహనాలను పట్టుకున్నారు. ఒక్కో వాహనదారుడికి 1000 రూపాయల జరిమానా విధించారు.
దీనిపై పోలీసులు మాట్లాడుతూ.. నగరంలో ఇటువంటి సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. వాహనదారులు ఈ విషయంలో ఒరిజినల్ సైలన్సర్లనే ఉపయోగించాలన్నారు. ఇకపై కూడా ఈ డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. వాహనాలకు ఇటువంటి సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ట్రాఫిక్ డీఎస్సీ కేవీఎన్ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఈ స్పెషల్ డ్రైవ్ ను నగరంలో నిర్వహించారు. దీంతో ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
ఈ స్పెషల్ డ్రైవ్ లో 74 వాహనాల యొక్క సైలెన్సర్ లను వాహనదారుల ద్వారా తీయించి వేసి వాటిని రోడ్ రోలర్ తో తోక్కించి ధ్వంసం చెయ్యడం జరిగినది. మరియు ఒక్కొక్క వాహనంకు Rs.1000/- లు చొప్పున Rs.74,000/- జరిమానా విధిచడం జరిగినది. @appolicetv pic.twitter.com/R11qPnLknd
— Rajamahendravaram Urban Police (@RjyUrbanPolice) April 1, 2021
393938 30531Quite nice post. I just stumbled upon your weblog and wanted to say that Ive truly enjoyed surfing around your weblog posts. Right after all I is going to be subscribing to your feed and I hope you write again really soon! 311289
69194 495294Hi. Cool write-up. Theres a problem with the web site in chrome, and you might want to check this The browser is the marketplace chief and a big component of other folks will miss your exceptional writing due to this difficulty. I like your Post and I am recommend it for a Website Award. 578681
297835 467818I want reading by means of and I conceive this site got some truly utilitarian stuff on it! . 583994
602719 552891An attention-grabbing dialogue is value comment. Im confident that its greater to write on this topic, towards the often be a taboo subject but typically persons are not sufficient to speak on such topics. To another location. Cheers 419166
569490 125193Oh my goodness! an incredible write-up dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone acquiring similar rss drawback? Anybody who knows kindly respond. Thnkx 200559
810248 297255Currently truly do not stop eating because there is however the decision which you will transform into. Function from your home us rrs often a fad for that who wants to earn money but nonetheless enough time requires most substantial occasions employing children and kids goes for as the modern habit. attract abundance 823633
642024 274353Thank you for your really great info and respond to you. I want to verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a publish that can make individuals think. Furthermore, thanks for allowing me to remark! 455280