ప్రభాస్ హీరోగా రూపొందుతున్న రాధేశ్యామ్ సినిమా నిర్మాతలు అయిన యూవీ క్రియేషన్స్ వారిని గతంలో సోషల్ మీడియాలో ప్రభాస్ అభిమానులు ఏ రేంజ్ లో ఏకి పారేశారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించిన అప్ డేట్ లు పెద్దగా ఇవ్వక పోవడంపై అభిమానులు మొదటి నుండి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. గతంలో చిత్ర యూనిట్ సభ్యులపై అభిమానులు చేసిన ట్రోల్స్ దుమ్ము రేపాయి. యూవీ వారు ఆ దెబ్బకు దిగి వచ్చి రాధేశ్యామ్ అప్ డేట్ ఇచ్చారు.
మళ్లీ యూవీ క్రియేషన్స్ వారిపై ప్రభాస్ అభిమానులు విమర్శలు చేయడం మొదలు పెట్టారు. యూవీ క్రియేషన్స్ వారు నిద్ర పోయారేమో వారిని నిద్ర లేపాలంటూ సోషల్ మీడియా ద్వారా కామెంట్స్ పెద్ద ఎత్తున చేస్తూ వచ్చారు. ప్రభాస్ నటిస్తున్న ఇతర సినిమాల అప్ డేట్స్ వస్తున్నాయి కాని యూవీ వారు మాత్రం నిద్రలో ఉండి రాధేశ్యామ్ కు సంబంధించిన ఎలాంటి అప్ డేట్ ను ఇవ్వడం లేదు అంటూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై యూవీ వారు ఎలా రెస్పాండ్ అవ్వబోతున్నారో చూడాలి. రాధేశ్యామ్ సినిమా జులై లో విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే.
33988 860193I need to have to admit that that is 1 fantastic insight. It surely gives a company the opportunity to have in about the ground floor and genuinely take part in creating a thing particular and tailored to their needs. 800694
186420 837227Some really good stuff on this web website , I enjoy it. 594682
255822 695365Oh my goodness! an incredible write-up dude. Thanks a ton Nonetheless I will probably be experiencing problem with ur rss . Do not know why Not able to join it. Can there be every person acquiring identical rss issue? Anybody who knows kindly respond. Thnkx 205289
942820 481549Hello there. I needed to inquire some thingis this a wordpress web site as we are thinking about transferring across to WP. Moreover did you make this theme all by yourself? Cheers. 477793
107571 380740Hello, Neat post. There is actually a problem along with your site in internet explorer, could test thisK IE nonetheless will be the marketplace leader and a large portion of individuals will leave out your exceptional writing due to this difficulty. 48796
860391 78783omg! cant imagine how quickly time pass, soon after August, ber months time already and Setempber could be the 1st Christmas season in my place, I genuinely really like it! 601490
694073 857022Hello Guru, what entice you to post an write-up. This post was very interesting, specially since I was searching for thoughts on this topic last Thursday. 365733