కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రంపంచ వ్యాప్తంగా మొదలు అయ్యింది. ఇప్పటికే పలు కంపెనీలు వ్యాక్సిన్ ను తయారు చేసి అందించాయి. పలు దేశాలు కూడా ఇప్పటికే వ్యాక్సిన్ ను తమ దేశంలో వినియోగంకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో హడావుడిగా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతుంది. ఈ సమయంలోనే కోవిడ్ వ్యాక్సిన్ కు సంబంధించిన ఒక విషయాన్ని కంపెనీలు వెళ్లడించాయి. ఇప్పటికే తయారు అయిన వ్యాక్సిన్ ను తయారి తేదీ నుండి ఆరు నెలల లోపులోనే వాడాలని లేదంటే అవి ఎక్స్పైరీ అవుతాయని హెచ్చరించారు.
ఇతర వ్యాక్సిన్ ల మాదిరిగా వీటి ఎక్స్పైరీ డేట్ ఎక్కువగా లేదని వారు అంటున్నారు. ప్రస్తుతం వ్యాక్సిన్ ఎక్స్పైరీ డేట్ ను కనీసం 12 నెలలకు పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. కరోనా వ్యాక్సిన్ కు సంబంధించిన యూసేజ్ కాస్త తక్కువగా ఉంది. ఇండియాలో భారీ ఎత్తున వినియోగించేందుకు అనుమతులు రాలేదు. దాంతో వ్యాక్సిన్ వృదా అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చివరి నిమిషంలో హడావుడిగా చేసే బదులు ఇప్పటి నుండే ఎక్కువ మందికి వ్యాక్సిన్ ఇవ్వాలని తయారీ సంస్థలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి.
600251 390090Excellent blog, Im going to spend a lot more time reading about this subject 968650
783775 880130Thank you for your great post! It has long been very insightful. I hope that you will continue sharing your wisdom with us. 968013
658163 171936very excellent post, i definitely really like this outstanding website, continue it 379278