Switch to English

బిగ్ బాస్ 4 : వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్‌ బ్యూటీ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,454FansLike
57,764FollowersFollow

తెలుగు బిగ్‌ బాస్‌ సీజన్‌ 4 లో ఇప్పటికే ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. కమెడియన్స్‌ కుమార్‌ సాయి, ముక్కు అవినాష్‌ లు ఇంట్లోకి వెళ్లారు. అవినాష్‌ పర్వాలేదు అనిపించినా కుమార్‌ సాయి మాత్రం వృదా అనిపిస్తుంది. వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చిన వారు ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. కాని కుమార్‌ సాయి మాత్రం అలా లేడు. ఆయన ఈ వారం ఎలిమినేషన్‌ కు నామినేట్‌ అయ్యాడు. ఎలిమినేషన్‌ లో ఉన్న ఏడుగురిలో ఆయన బలహీనంగా కనిపిస్తున్నాడు. కనుక ఆయన ఎలిమినేట్‌ అయ్యే అవకాశం ఉందని బిగ్‌బాస్‌ ఫాలోవర్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదే సమయంలో బిగ్‌ బాస్‌ లోకి మరో వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఉండబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

నటి స్వాతి దీక్షిత్‌ బిగ్‌ బాస్‌ హౌస్‌ లోకి వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందట. ఇప్పటికే ఈమె క్వారెంటైన్‌ లో ఉంది. ఈ వీకెండ్‌ లో లేదా సోమ వారం ఎపిసోడ్‌ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు సూర్య కిరణ్‌ మరియు కళ్యాణిలు ఎలిమినేట్‌ అయ్యారు. ఇద్దరు వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇచ్చారు. ఈ వారంలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్‌ అయితే ఆ స్థానంలో స్వాతి దీక్షిత్‌ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది.

ఇప్పటికే షో లో ముద్దుగుమ్మలు ఎక్కువ అయ్యారు. వారితో కుర్రాళ్లు పులిహోరా కలుపుతున్న ఎపిసోడ్స్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తుంది. అందుకే మరో ముద్దుగుమ్మను హౌస్‌ లోకి పంపించాలని భావిస్తున్నారు. వైల్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న కారణంగా ఈమెకు ఇంటి సభ్యుల నుండి ఎలాంటి వెల్‌ కమ్‌ దక్కుతుంది అనేది ఆమె వెళ్లిన సమయంలో చేసిన హడావుడిని బట్టి ఉంటుంది. కుమార్‌ సాయి వెళ్లిన సమయంలో పెద్దగా ఇంటి సభ్యులతో మింగిల్‌ అవ్వలేక పోయాడు. దాంతో రెండు వారాలుగా అతడు అలాగే ఉండి పోయాడు. ఇప్పుడు అతడు ఎలిమినేషన్‌ లో ఉన్నాడు. మరి స్వాతి దీక్షిత్‌ పరిస్థితి ఏంటో చూడాలి.

బిగ్ బాస్ 4 : వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీ ఇవ్వబోతున్న హాట్‌ బ్యూటీ

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ...

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో...

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

రాజకీయం

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

ఎక్కువ చదివినవి

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum Gum Ganesha). యాక్షన్ నేపథ్యంలో నూతన...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

Sukumar: ఈ ఉత్తమ బాలనటి.. టాప్ డైరెక్టర్ సుకుమార్ కుమార్తె..

Sukumar: టాలీవుడ్ (Tollywood) లో సుకుమార్‌ (Sukumar) జీనియస్ దర్శకుడిగా పేరు తెచ్చుకుంటే.. ఆయన కుమార్తె సుకృతివేణి (Sukruthi Veni) నటనలో రాణిస్తోంది. ఆమె ప్ర‌ధాన పాత్ర‌లో తెరకెక్కిన ‘గాంధీ తాత చెట్టు’...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...