విజయవాడ గ్యాంగ్ వార్ సంఘటన మర్చి పోకముందే వరుసగా అలాంటి సంఘటనలు ఏపీలో జరగడం ఆందోళన కలిగిస్తుంది. తాజాగా కృష్ణ జిల్లా కంచికచర్ల అరుంధతి కాలనీలో రెండు వర్గాల మద్య గొడవ తీవ్రతరం అయ్యి నలుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఈ విషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గాయపడ్డ వారు ప్రస్తుతం విజయవాడ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.
ఈ గ్యాంగ్ వార్ వెనుక అసలు కారణం ఏంటీ అనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. గాయ పడ్డ వారితో పాటు ఈ కొట్లాటలో పాల్గొన్న అందరిని కూడా పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు. ఇక గాయపడ్డ వారి తరపు బంధువులు పోలీసులపై విమర్శలు చేస్తున్నారు. సరైన సమయంలో పోలీసులు స్పందించని కారణంగానే గొడవ పెద్దది అయ్యిందని వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రం ఈ విషయంలో స్పందించడం లేదు. కేసు నమోదు చేసి ఎంక్వౌరీ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు.
528313 375923Hiya! Great blog! I happen to be a everyday visitor to your web site (somewhat a lot more like addict ) of this internet site. Just wanted to say I appreciate your blogs and am searching forward for more! 158543
700698 20914Thanks for the post, was an interesting read. Curious as to how you came about that solution 641824
656682 294247Its great as your other posts : D, appreciate it for putting up. 316540
994835 228493You really ought to experience a tournament for starters of the finest blogs online. Let me recommend this great internet site! 151689
72034 61359Hi. Cool post. Theres an concern together with your internet site in chrome, and you could want to test this The browser may be the marketplace chief and a excellent element of folks will omit your excellent writing because of this problem. 531484