మహర్షి కోసం .. ఇద్దరు మిత్రులు !

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

91,569FansLike
57,764FollowersFollow

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి మే 9న విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో సంచలనం రేపిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను మే 1న హైద్రాబాద్లో జరిపేందుకు సన్నాహాలు మొదలు పెట్టారు. హైదరాబాద్ లోని పీపుల్స్ ప్లాజా లో ఈ వేడుకను నిర్వహిస్తున్నారు. అయితే ఈ వేడుకకు ముఖ్య అతిథిగా ఎవరు వస్తారన్న విషయం పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్ స్టార్ ఫాన్స్ కూడా ఈ వేడుకలో ఏ స్టార్ పాల్గొంటాడో అన్న క్యూరియాసిటీ వారిలో ఎక్కువైంది.

తాజా సమాచారం ప్రకారం ఈ వేడుకకు మహేష్ ఇద్దరు మిత్రులు పాల్గొంటారని వార్తలు వస్తున్నాయి. ఆ ఇద్దరు మిత్రులతో మహేష్ టైం దొరికినప్పుడల్లా టైం స్పెండ్ చేయడం. వాళ్లతో సరదాగా గడిపేయడం అంటే మహేష్ కి చాలా ఇష్టమట. పైగా వారిద్దరూ కూడా మహేష్ కంపెనీ అంటే తెగ ఇష్టపడతారట. ఇంతకీ ఎవరో ఆ ఇద్దరు అన్న విషయం మీకీపాటికే అర్థం అయిందనుకుంటా !! ఎస్ మీరు ఊహించిన ఆ ఇద్దరు స్టార్స్ ఈ వేడుకకు చీఫ్ గెస్ట్. వాళ్లే ఎన్టీఆర్, రామ్ చరణ్ !! వీరిద్దరూ వస్తారని తెలియడంతో అటు మహేష్ ఫాన్స్ తో పాటు మెగా ఫాన్స్, ఎన్టీఆర్ ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారట. ఈ ముగ్గురు హీరోలు ఒకే వేదికపై కనిపించడం నిజంగా కన్నులకు పండగే కదా. ఇదివరకే మహేష్ తాను నటించిన భరత్ అనే నేను ప్రీ రిలీజ్ వేడుకకు కూడా ఎన్టీఆర్ ని గెస్ట్ గా పిలిచాడు.

ఇప్పటికే ఈ ఇద్దరు హీరోలను మహేష్ పర్సనల్ గా ఇన్వైట్ చేసినట్టు తెలుస్తోంది. మహేష్ కెరీర్ లో అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మహర్షి ఇప్పటీకే నాన్ బాహుబలి బిజినెస్ కింద టాప్ లో నిలిచింది. ఈ సినిమా విడుదలకు ముందే అన్ని హక్కులు కలుపుకుని దాదాపు 140 కోట్ల బిజినెస్ చేసినట్టు సమాచారం. ఇక మహేష్ సరసన పూజ హెడ్జ్ హీరోయిన్ గా నటిస్తుండగా, అల్లరి నరేష్ మరో కీ రోల్ పోషిస్తున్నాడు. దిల్ రాజు, అశ్వినీదత్, పివిపి నిర్మిస్తున్న ఈ సినిమాకోసం ఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

2 COMMENTS

సినిమా

Peddi: ‘పెద్ది’ ఎవరిది..? చరణ్-ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఫ్యాన్ వార్..! బుచ్చిబాబు క్లారిటీ

Peddi: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’పై భారీ క్రేజ్ నెలకొంది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈక్రమంలో సినిమా ట్రైలర్ మే...

‘పెద్ది’ ట్రైలర్‌పై చిరంజీవి రియాక్షన్.. “ప్యూర్ ఫైర్‌పవర్” అంటూ చీరూ లీక్స్!

రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘పెద్ది’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను చూసిన...

కుదేలైన సినీ పరిశ్రమకు ఇప్పుడు ‘పెద్ది’ ఓ పెద్ద దిక్కు!

టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ‘పెద్ది’ గురించే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ‘గేమ్ చేంజర్’ తర్వాత రామ్ చరణ్ మార్కెట్‌పై సందేహాలు వ్యక్తం చేసినవారే ఇప్పుడు...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన...

Jr.Birthday Special: ఐదేళ్ల గ్యాప్ లోనే చైల్డ్ ఆర్టిస్ట్ టు స్టార్...

Jr.Birthday Special: ఓ కుటుంబం నుంచి వారసత్వంగా ఓ కుర్రాడు హీరోగా వస్తున్నాడంటే స్వతహాగానే అంచనాలు ఎక్కువగా, ఆశలు భారీగానే ఉంటాయి. వారు కూడా వారసత్వ...

రాజకీయం

క్యాడర్ టూ లీడర్ కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక ప్రణాళిక

జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తూ పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి Pawan Kalyan కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నియోజకవర్గ స్థాయి కమిటీల్లో క్యాడర్‌కు ప్రాధాన్యం కల్పించే దిశగా “క్యాడర్...

అమరావతి ఎయిర్‌పోర్ట్‌పై నిజమేంటి?.. గన్నవరం మూసివేత ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ

ఆంధ్రప్రదేశ్‌లో అమరావతి గ్రీన్‌ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయం, విజయవాడ గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇటీవల వెలువడిన వార్తలపై రాష్ట్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ముఖ్యంగా గన్నవరం విమానాశ్రయం మూసివేస్తున్నారని, వేల కోట్ల ప్రజాధనం వృథా...

ఉపాధి పనులకు వెళ్లి ప్రాణాలు కోల్పోవడం బాధాకరం: పవన్ కళ్యాణ్

కాకినాడ రూరల్ మండలం పరిధిలో జరిగిన విషాదకర రోడ్డు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళా శ్రామికులు రోడ్డు...

మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్ కఠిన హెచ్చరిక

మూసీ నది ప్రక్షాళన కార్యక్రమంపై తెలంగాణ ముఖ్యమంత్రి Revanth Reddy మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఒక మీడియా లైవ్ కార్యక్రమంలో భాగంగా మాట్లాడిన సీఎం, మూసీ పరివాహక ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు,...

నిజాయితీ రాజకీయాల వల్లే జనసేనకు జాతీయ గౌరవం దక్కింది: నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ సభ్యత్వం అనేది కేవలం సంఖ్య కాదని, పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లే చైతన్యవంతమైన సైన్యమని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల...

ఎక్కువ చదివినవి

“ఇది ఎగ్జిబిటర్ల బ్రతుకు పోరాటం”.. పర్సెంటేజ్ షేరింగ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక డిమాండ్

తెలంగాణలో సింగిల్ స్క్రీన్ థియేటర్ల మనుగడ, పరిరక్షణ కోసం “పర్సెంటేజ్ షేరింగ్ విధానం”ను అమలు చేయాలని తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. ఈ అంశంపై హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ...

మా పేరెంట్స్ నన్ను షూటింగ్‌లో చూసిన క్షణం మరచిపోలేను: ప్రదీప్ కొట్టె

హీరో కిరణ్ అబ్బవరం సమైరా స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించిన ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన...

Daily Horoscope: కన్య వారికి శుభవార్తలు.. తుల రాశి వారికి ఆర్థిక లాభ సూచనలు

మే 16 , 2026 శనివారం రాశిఫలాలు: ఈ రోజు చాంద్రమాన పంచాంగం ఆధారంగా గ్రహస్థితులు కొన్ని రాశుల వారికి అనుకూలంగా ఉండగా, మరికొన్ని రాశుల వారు జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగం, వ్యాపారం,...

విజయ్ సీఎం ప్రమాణ స్వీకారంలో అందరి చూపు త్రిష పైనే !

తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన విజయ్ సీఎం ప్రమాణ స్వీకారం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చెన్నై నెహ్రూ స్టేడియంలో జరిగిన ఈ భారీ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు...

“కేడర్ లేకపోతే మనం లేము.. కార్యకర్తలను గుండెల్లో పెట్టుకోవాలి”: నారా లోకేష్

అనంతపురంలో జరిగిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో యువనేత Nara Lokesh పార్టీ కేడర్‌కు కీలక సందేశం ఇచ్చారు. కార్యకర్తలే పార్టీకి బలం అని, వారిని గుండెల్లో పెట్టుకుని చూసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులపై...