Switch to English

Megastar Chiranjeevi: చిరంజీవి తప్ప పరిశ్రమలో ఎవరూ పెదవి విప్పరా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మీద వైసీపీ నేతలంతా విరుచుకుపడుతున్నారు. అసలు చిరంజీవి ఏం అన్నారు.? అన్నది ఎవరికీ అనవసరం. గుడ్డెద్దు చేలోపడ్డట్టు.. అడ్డగోలు విమర్శలు చేస్తున్నారు చిరంజీవి మీద. మంత్రులు కూడా కనీసపాటి జ్ఞానం, విజ్ఞత లేకుండా వ్యవహరిస్తుండడం గమనార్హం.

పార్లమెంటు వేదికగా సినీ నటుల రెమ్యునరేషన్ల గురించిన చర్చ ఎందుకు.? ప్రత్యేక హోదా గురించీ, ఉద్యోగ ఉపాధి అవకాశాల గురించీ, అభివృద్ధి గురించీ, ప్రాజెక్టుల గురించీ మాట్లాడండి.. అని మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల వేడుకలో మాట్లాడారు. ‘సినీ పరిశ్రమని పిచ్చుకతో పోల్చుతూ, దానిపై రాజకీయం అనే బ్రహ్మాస్త్రం ఎందుకు.?’ అన్నది చిరంజీవి ప్రశ్న.

ఇది చిరంజీవి రెమ్యునరేషన్ గురించిన విషయం మాత్రమే కాదు. 100 కోట్లు ఆ పైన రెమ్యునరేషన్‌ని అందుకుంటున్న, అందుకోబోతున్న హీరోల గురించి రాజకీయ నాయకులు ప్రదర్శిస్తున్న అక్కసుకి సంబంధించిన అంశం. టాలీవుడ్ మాత్రమే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ తరఫున కూడా చిరంజీవి మాట్లాడారు.

మరి, సినీ పరిశ్రమ తరఫున ఎవరూ ఎందుకు స్పందించడంలేదు.? పొద్దస్తమానం నీతులు చెప్పే తమ్మారెడ్డి భరద్వాజ నోరెందుకు పెగలడంలేదు.? ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా, చేతులు కట్టుకుని దేబిరించారంటూ చిరంజీవి మీద గతంలో ఎగిరిన ఏబీఎన్ రాధాకృష్ణ, ఇప్పుడు చిరంజీవి ప్రదర్శించిన తెగువని ఎందుకు అభినందించడంలేదు.?

ప్రభాస్ మాట్లాడాలి.. మహేష్‌బాబు కూడా మాట్లాడాలి. రాజమౌళి కూడా పెదవి విప్పాలి.! ఎందుకంటే, చిరంజీవి వెంట, గతంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని పరిశ్రమ సమస్యలపై కలిసిన టీమ్‌లో వాళ్ళూ వున్నారు మరి. అలా వెళ్ళడాన్ని ‘అడుక్కోవడం’గా మంత్రి రోజా అభివర్ణించిన దరిమిలా, ప్రభాస్ కావొచ్చు.. మహేష్ కావొచ్చు.. స్పందించాలి కదా.?

నిర్మాతలు మాట్లాడాలి.. ఇతర నటీనటులూ స్పందించాలి. ఎవరూ స్పందించకపోయినా, చిరంజీవి తన బాధ్యతగా తాను స్పందిస్తూనే వుంటారు. పరిశ్రమకు చేతనైనంత మేలుని చేస్తూనే వుంటారు. అది ఆయన బాధ్యత అనుకుంటున్నారుగానీ, అదొక బలహీనత అనుకోవాలేమో.!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

Jr Ntr: స్థల వివాదంలో జూ.ఎన్టీఆర్..! వార్తలపై క్లారిటీ ఇచ్చిన హీరో...

Jr Ntr: ఓ స్థలం వివాదం విషయమై హీరో ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించారంటూ సోషల్ మీడియాలో ఈరోజు పలు వార్తలు హల్ చల్ చేశాయి. అయితే.....

Prabhas: ఎవరా కొత్త వ్యక్తి..? సెన్సేషన్ క్రియేట్ చేస్తోన్న ప్రభాస్ పోస్ట్

Prabhas: చాలా తక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యే స్టార్ హీరో ప్రభాస్ చేసిన ఇన్ స్టా పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది....

నాగబాబు ట్విట్టర్ హ్యాండిల్ మాయం.! అల్లు అర్జున్ ఆర్మీ ఎఫెక్టేనా.?

బాబోయ్ బూతులు.. ఇవి మామూలు బూతులు కావు.! బండ బూతులు.! సినీ అభిమానులంటే, అత్యంత జుగుప్సాకరంగా ప్రవర్తించాలా.? సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్ చేసుకోవడం...

రాజకీయం

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

PM Modi: ‘మీరు చెప్పింది నిజమే..’ రష్మిక పోస్టుకు ప్రధాని మోదీ స్పందన..

PM Modi: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నటి రష్మిక (Rashmika) ప్రయాణించి సోషల్ మీడియాలో తన అనుభూతిని పంచుకున్నారు. దీనిపై ప్రధాని మోదీ (PM Modi)...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో మాట్లాడుతూ.. ‘ఇటువంటివి సాధ్యమవుతాయని మనం కలలో కూడా...

Allu Arjun : ‘పుష్ప 2’ లో కీలక రీప్లేస్‌మెంట్‌…!

Allu Arjun : అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. ఆగస్టు లో సినిమా విడుదల అవ్వబోతున్న విషయం తెల్సిందే. విడుదల...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...