Switch to English

ఆ నీలి పచ్చ ‘ప్యాకేజీ’ కలాలు ఇప్పుడెందుకు పని చెయ్యట్లేదు.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

మీడియా అంటే, అమ్ముడుపోవడం. అందుకే, పాత్రికేయం కాస్తా పాత్రికేయ వ్యభిచారంగా మారిపోయిందన్న ఆవేదన సీనియర్ పాత్రికేయుల నుంచి తరచూ వినిపిస్తుంటుంది.!

అది 2009 ఎన్నికల సమయం. ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన మెగాస్టార్ చిరంజీవి మీద, అప్పటి కుల గజ్జి కలాలు ఎలాంటి వెకిలి రాతలు రాశాయో చూశాం. రాజకీయాల్లో సరికొత్త మార్పుకి నాంది పలుకుతూ మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని స్థాపిస్తే, ఆ పార్టీని నేలమట్టం చేసేందుకు రెండు ప్రధాన కులాలకు చెందిన కలాలన్నీ ఒక్కటయ్యాయి.

ప్రధానంగా తాము అందుకున్న సొమ్ములకు అనుగుణంగా పాత్రికేయ వ్యభిచారం చేశాయి పచ్చ కలాలు.! ఫలితం, ప్రజారాజ్యం పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం. ‘ఈ రాజకీయాల్లో కొత్త మార్పు కోసం ప్రయత్నం చేయడం వృధా.. కొత్త రాజకీయ శక్తికి మనుగడ అసాధ్యం..’ అని చిరంజీవి తెలుసుకోవాల్సి వచ్చింది.

‘జెండా పీకేద్దాం’ అనే శీర్షికన అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ మీద చల్లిన పచ్చ విషం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడంపై ఎంత దుష్ప్రచారం చేయాలో, అంతకు మించి చేసేశాయి అప్పటి మీడియా సంస్థలు. అప్పటికీ, ఇప్పటికీ ఆ దుష్ప్రచారం జరుగుతూనే వుంది.

లేడీ సూపర్ స్టార్ విజయశాంతి తాను స్థాపించిన తల్లి తెలంగాణ పార్టీని, అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. తాజాగా వైఎస్ షర్మిల, ‘వైఎస్సార్ తెలంగాణ పార్టీని’ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. రాజకీయాల్లో కొత్త పార్టీలు స్థాపించడం.. పొత్తులు పెట్టుకోవడం.. రాజకీయంగా కలసి రాకపోతే విలీనం చేయడం.. ఇదంతా ఓ రాజకీయ ప్రక్రియ.

కానీ, అప్పుడు ప్యాకేజీ అని మొరిగిన కలాలు, ఇప్పుడు గమ్మునుండిపోయాయ్.! చిత్రమేంటంటే, పచ్చ కలాలు, నీలి కలాలు.. రెండు అగ్ర కులాలకు చెందిన కలాలు.. నోటికి ప్లాస్టర్లు కాదు, డైపర్లు కూడా కాదు.. ఏకంగా వాడి పారేసిన టాయిలెట్ పేపర్లను అంటించుకున్నాయి. ఇంకా చెప్పాలంటే, మహిళలు వాడిపారేసిన శానిటరీ పాడ్స్‌తో కవర్ చేసేసుకున్నయని అనడం తప్పు కాదేమో.!

రాజకీయాల్లో కుల జాడ్యం మామూలే.! కానీ, మీడియాలో కుల జాడ్యమేంటి.? కులం పేరుతో మీడియానే రాజకీయ వ్యభిచారం చేయడమేంటి.?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

వంగా గీత ఏడుపు.! వైఎస్ జగన్ నవ్వులు.!

ఎన్నికల ప్రచారం ముగిసింది.. మైకులు మూగబోయాయ్. ఎన్నికల ప్రచారానికి సంబంధించి చివరి రోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. అందునా, పిఠాపురం నియోజకవర్గంలో ప్లాన్ చేసుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్...

వైసీపీకి ఓటెయ్యొద్దు: విజయమ్మ అభ్యర్థన.!

ఇదొక షాకింగ్ డెవలప్మెంట్.! వైసీపీ మాజీ గౌరవాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటెయ్యొద్దంటూ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఓ వీడియో విడుదల చేశారు. ఇప్పటికే వైఎస్సార్...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

ఎక్కువ చదివినవి

Fahadh Faasil: ‘పుష్ప’తో ఇమేజ్ మారిందా..? ఫహద్ ఫాజిల్ సమాధానం వైరల్

Fahadh Faasil: అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప (Pushpa)  దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమాలో ఎస్సీ భన్వర్ సింగ్ షెకావత్ గా...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను : చిరంజీవి

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి ఆ తర్వాత కొంత సమయం సరదాగా...