Switch to English

రికార్డ్ ప్రైజ్ తో ఓటిటిలో రిలీజ్ కానున్న నాని ‘వి’

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

అన్ లాక్ 3 మొదలైంది.. కానీ కరోనా విజృంభణ మాత్రం అస్సలు ఆగడం లేదు. షూటింగ్ దశలో ఆగిపోయిన సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయి తెలియదు, అలాగే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు రిలీజ్ అవుతాయో అంతకన్నా తెలియని పరిస్థితి.. దీంతో పలువురు తమ సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేయడానికి సిద్దమై రిలీజ్ చేసేస్తున్నారు.

కానీ టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు కూడా ఉన్నారు.. లాక్ డౌన్ మొదలయ్యే టైంకి అనగా మార్చి 25న రిలీజ్ కి సిద్ధంగా ఉన్న నాని – సుధీర్ బాబుల ‘వి’ రిలీజ్ ఆగిపోయింది. మొదట్లో ఈ సినిమాకి కూడా వరుసగా ఓటిటి నుంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ దిల్ రాజు, నాని లు మాత్రం ఓటిటి రిలీజ్ కి సిద్ధంగా లేరు. కానీ ఇప్పటికీ పరిస్థితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడంతో వారి ఆలోచనల్లో మార్పు వచ్చింది.

దిల్ రాజు – నానిలు ఓటిటి రిలీజ్ సిద్ధమయ్యారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ తో డీల్ కుదిరింది. తాజా సమాచారం ప్రకారం దాదాపు 33 కోట్లకి డీల్ ని క్లోజ్ చేశారు. చెప్పాలంటే ఇదొక బంపర్ ఆఫర్.. నాని మార్కెట్ పరంగా, సినిమా సూపర్ హిట్ అయితే 30 నుంచి – 45 కోట్ల వరకూ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఆ కలక్షన్స్ కి ఈక్వల్ గా అమ్ముడు పోవడం అంటే రికార్డ్ అనే చెప్పాలి. సెప్టెంబర్ మొదటి వారంలో ఎక్కువా సెప్టెంబర్ 5న ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

గతంలో కూడా నాని ‘వి’ సినిమాకి ఓటిటి ఆఫర్ వచ్చింది. కానీ అప్పుడు నాని దిల్ రాజుతో నేను థియేట్రికల్ కోసం సినిమా చేశానంటూ జరిగిన చర్చల్లో ఓటిటి ఐడియాని డ్రాప్ చేశారు. కానీ తాజాగా వచ్చిన థియేటర్స్ అప్డేట్ ప్రకారం, దిల్ రాజు నానిని అతి కష్టం మీద కన్విన్స్ చేశారు. అందుకే ఇప్పుడు ఓటిటి డీల్ ఫైనలైజ్ అయ్యింది.

దీని ప్రకారం నాని 25వ సినిమా ‘వి’ థియేటర్స్ ని స్కిప్ చేసి డైరెక్ట్ గా మీ ఇళ్లల్లో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ సినిమా రిజల్ట్ ని బట్టి రిలీజ్ కి సిద్ధంగా ఉన్న రామ్ ‘రెడ్’, అనుష్క ‘నిశ్శబ్దం’ మరియు రానా ‘అరణ్య’ లాంటి సినిమాలు కూడా ఓటిటి బాట పట్టే అవకాశం ఉంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

Indian 2 : మరో ఇండియన్‌ సర్‌ప్రైజ్‌ చేయనున్నాడా?

Indian 2 : యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్‌ రూపొందుతుంది. పాన్ ఇండియా రేంజ్ లో ఇండియన్‌ 2 ను విడుదల చేయబోతున్నారు....

వైసీపీకి మంత్రి బొత్స రాజీనామా చేసేశారా.?

అదేంటీ, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ.. పోలింగ్‌కి ముందు రోజు వైసీపీకి రాజీనామా చేసెయ్యడమేంటి.? వైఎస్ జగన్ మంత్రి వర్గంలో సీనియర్ మోస్ట్ మంత్రుల్లో బొత్స సత్యానారాయణ ఒకరు. ‘తండ్రి సమానుడు’...

కడపలో వైసీపీని వైఎస్ షర్మిల అంతలా దెబ్బ కొట్టిందా.?

ఉమ్మడి కడప జిల్లాతోపాటు రాయలసీమ వ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ షర్మిల నుంచి గట్టి దెబ్బ తగలనుందా.? రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లోనూ కొన్ని చోట్ల వైఎస్ షర్మిల ఇంపాక్ట్‌కి వైసీపీ కుదేలవనుందా.? ఏపీసీసీ...