Switch to English

షాక్‌.. స్టార్‌ హీరోకు క్యాన్సర్‌ మూడవ స్టేజ్‌

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

బాలీవుడ్‌ ప్రముఖులు ఇప్పటికే పలువురు క్యాన్సర్‌ బారిన పడ్డ విషయం తెల్సిందే. కొందరు క్యాన్సర్‌ ను జయించగా మరికొందరు మాత్రం క్యాన్సర్‌ ముందు ఓడిపోయి మృత్యు ఒడికి చేరిన విషయం తెల్సిందే. క్యాన్సర్‌తో పోరాటం చేసి మళ్లీ సినిమాల్లో నటించిన వారు కూడా ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సంజయ్‌ దత్‌ కూడా ఆ జాబితాలోకి రావాలని ఫ్యాన్స్‌ దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే ఇటీవలే సంజయ్‌ దత్‌కు లంగ్స్‌ క్యాన్సర్‌ అంటూ నిర్థారణ అయ్యింది.

కొన్ని రోజుల క్రితం సంజయ్‌ దత్‌ అనారోగ్యంతో బాధపడుతూ ముంబయిలోని ప్రముఖ ఆసుపత్రిలో జాయిన్‌ అయిన విషయం తెల్సిందే. మొదట ఆయనకు కరోనా అనుకున్నారు. కాని కరోనా పరీక్షలో ఆయనకు నెగటివ్‌ వచ్చింది. దాంతో ఊపిరి పీల్చుకున్నారు. లంగ్స్‌ బాగా చెడిపోయాయి అందువల్ల ఆయనకు అనారోగ్య సమస్యలు అంటూ మొదట వార్తలు వచ్చాయి. కాని షాకింగ్‌ గా డాక్టర్లు సంజయ్‌ దత్‌కు క్యాన్సర్‌ అంటూ ప్రకటించారు. ఈ విషయం ప్రస్తుతం బాలీవుడ్‌ వర్గాల వారిని తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేస్తోంది.

సంజయ్‌ దత్‌కు గతంలో తాగుడు అలవాటు మరియు సిగరెట్‌ అలవాటు విపరీతంగా ఉండేది. ఆ విషయాన్ని ఆయన బయోపిక్‌లో కూడా పించారు. ఆయనకు గతంలో డ్రగ్స్‌ అలవాటు కూడా ఉండేది అని కొందరి అనుమానం. వాటన్నింటి కారణంగానే ఇప్పుడు క్యాన్సర్‌ ఎటాక్‌ అయ్యి ఉంటుందని అంటున్నారు. క్యాన్సర్‌ అంటూ నిర్థారణ అయిన నేపథ్యంలో ఆయన అమెరికాకు చికిత్స నిమిత్తం వెళ్లే అవకాశం ఉంది.

ఈ నేపథ్యంలో కేజీఎఫ్‌ 2 చిత్రం పరిస్థితి ఏంటా అంటూ చాలా మంది ఆలోచనలో పడ్డారు. సగానికి పైగా చిత్రీకరణ పూర్తి అయ్యింది. సంజూ భాయ్‌ పాత్ర చిత్రీకరణ మరో నెల రోజుల పాటు బ్యాలన్స్‌ ఉందట. ఈ సమయంలో ఆయన ట్రీట్‌మెంట్‌కు అమెరికా వెళ్తే సినిమా ఆలస్యం అయ్యే అవకాశం ఉందంటున్నారు. హిందీలో కూడా కొన్ని సినిమాలకు సంజు భాయ్‌ ఓకే చెప్పాడు. మరి వాటి పరిస్థితి ఏంటో కూడా చూడాలి.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కోటి రూపాయలు కొల్లగొట్టిన మహిళా ఎర్నలిస్ట్ ఎవరు.?

ఎన్నికల సమయంలో ఓ మహిలా ఎర్నలిస్టు, ఏకంగా కోటి రూపాయలు కొల్లగొట్టిందట.! ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్.! ఎవరా మహిళా ఎర్నలిస్ట్.? ఏమా కథ.? అధికార వైసీపీకి అత్యంత...

వై నాట్ 175.! వైసీపీ సరే, టీడీపీ లెక్కలేంటి.?

‘మేం వై నాట్ 175 అనే మాటకే కట్టుబడి వున్నాం. ఇంతకీ, టీడీపీ లెక్క ఎంత.?’ ఈ మాట వైసీపీ గట్టిగానే అంటోంది. తెలుగు దేశం పార్టీని ప్రశ్నిస్తోంది. టీడీపీ జాతీయ ప్రధాన...

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఎక్కువ చదివినవి

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా వైరల్ అయింది. ప్రభాస్ పెళ్లి గురించే...

ఆ పధ్నాలుగు వేల కోట్ల రూపాయలు ఏమైపోయాయ్.?

పధ్నాలుగు వేల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు వందల కోట్ల రూపాయలకీ, పధ్నాలుగు కోట్ల రూపాయలకీ చాలా తేడా వుంది.! చాలా చాలా తేడా వుంది.! ఒకటి కాదు, రెండు కాదు... పదీ కాదు,...

జగన్ ధీమా సరే.! వైసీపీ దాడుల సంగతేంటి.?

గెలిచే పార్టీ అయితే, తమ ప్రతిష్టను తామే దిగజార్చుకోవాలని అనుకుంటుందా.? రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లకు తెగబడుతుందా.? రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ అనంతరం చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఎవరికైనా సహజంగా కలిగే అనుమానమే ఇది. పల్నాడులో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...