Switch to English

జబర్దస్త్ కు నాగబాబు గుడ్ బాయ్ చెప్పనున్నాడా ?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,393FansLike
57,764FollowersFollow

అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. గత ఐదేళ్లుగా ఓ ప్రముఖ ఛానల్ లో ప్రసారం అవుతున్న పాపులర్ కామెడీ షో. ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈ షో అంటే కేవలం కమెడియన్సే కాదు .. యాంకర్స్ ..అనసూయ, రష్మీ, జడ్జెస్.. రోజా, నాగబాబు లకు అదే క్రేజ్.

తాజాగా ఈ షోకి నాగబాబు గుడ్ బాయ్ చెప్పేందుకు సిద్ధం అయ్యాడని టాక్. ఇప్పటికే ఎన్నికల సమయంలో నాగబాబు కొన్ని షో లకు దూరంగా ఉండడంతో ఆ షో లకి రేటింగ్ తగ్గింది. ఇప్పుడు పూర్తిగా నాగబాబు ఈ షో కి రాకపోవడంతో పరిస్థితి ఏమిటి అన్నది ఆసక్తికరంగా మారింది.

అసలు ఎందుకు నాగబాబు గుడ్ బాయ్ చెప్పనున్నాడు అన్న వివరాల్లోకి వెళితే .. జబర్దస్త్ టివి షో కి డైరెక్టర్స్ గా చేస్తున్న నితిన్ – భరత్ అనే ఇద్దరు దర్శకులతో మల్లెమాల కంపెనీకి విభేదాలు వచ్చాయట. దాంతో ఆ ఇద్దరు దర్శకులను తొలగించిన్నట్టు తెలుస్తోంది. సో ఆ ఇద్దరు దర్శకులతో నాగబాబు కు మంచి రాపో ఉందని, వాళ్ళకోసమే అయన జబర్దస్త్ టివి షో కి జడ్జ్ గా వచ్చాడట.

ఇప్పుడు ఆ దర్శకులను తొలగించడంతో నాగబాబు ఫీల్ అయ్యాడని, ఈ విషయం గురించి మల్లెమాల ప్రొడక్షన్ తో చర్చలు జరిపినా కూడా వర్కవుట్ కాలేదట .. దాంతో తాను కూడా ఈ షో కి రానని చెప్పాడని టాక్ !! మరి ఈ విషయంలో సదరు ప్రొడక్షన్ కంపెనీ .. వాళ్ళను వెనక్కి పిలుస్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Indian 2: భారతీయుడు కంటే భారతీయుడు-2 మరింత పవర్ ఫుల్: శంకర్

Indian 2: కమల్ హాసన్ (Kamal Hassaan)-శంకర్ (Shankar) కాంబినేషన్లో 1996లో వచ్చిన భారతీయుడు సృష్టించిన సంచలనం తెలిసిందే. 28ఏళ్ల తర్వాత భారతీయుడు సీక్వెల్ భారతీయుడు-2...

Allu Arjun: ఫ్యాన్స్ కోసం..! రూ.10కోట్ల యాడ్ ఆఫర్ కు నో...

Allu Arjun: పుష్ప(Pushpa) పుష్పతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు బన్నీ (Allu Arjun). ఎందరో అభిమానులనూ సంపాదించుకున్నారు. ప్రతి విషయం ఉన్నతంగా ఆలోచించే బన్నీ...

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో ‘విల్లా 369’

Villa 369: సస్పెన్స్, థ్రిల్లర్ కథాంశాలతో వచ్చిన ఎన్నో సనిమాలు ప్రేక్షకాదరణ పొందాయి. ఆకోవలనే తెరకెక్కిన సినిమా ‘విల్లా 369’ (Villa 369). విజయ్,శీతల్ భట్...

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్...

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం 'గం.. గం.. గణేశా'. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా...

Krithi Shetty: ‘మనమే’.. కిడ్, పేరెంట్ ఎమోషన్ ఉన్న సినిమా: కృతి...

Krithi Shetty: శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కుతున్న 35వ మూవీ 'మనమే' (Maname). కృతి శెట్టి (Krithi Shetty) హీరోయిన్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టిజి...

రాజకీయం

మాట నిలబెట్టుకుంటున్న పవన్ కళ్యాణ్.!

‘నేను గెలవడం కోసం కాదు.. రాష్ట్రం కోసం నన్ను నేను తగ్గించుకుంటున్నాను. నా పార్టీ కోసం కాదు, నా ప్రజల కోసం మమ్మల్ని మేం తగ్గించుకుంటున్నాం..’ అని పదే పదే చెబుతూ వచ్చారు...

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ స్టేషన్.. ఈ విశేషాలు తెలుసా?

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మారుమూలో గ్రామాల్లో ఉన్న ఓటర్లను పోలింగ్ స్టేషన్...

ఎగ్జిట్ పోల్స్.. ఏ సర్వే ఏం చెబుతోంది?

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇక అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ పై పడింది. ఏడో దశ పోలింగ్ సమయం పూర్తయిన వెంటనే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. వివిధ మీడియా...

ఏపీ రాజకీయాలు.! సినిమా బెట్టింగులు.!

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి సినీ పరిశ్రమలో బెట్టింగులు జోరుగా సాగుతున్నాయా.? ఇందులో తప్పేముంది.? ఇది కూడా ఓ గేమ్.! కాకపోతే, ఓ జూదం లాంటి వ్యవహారం.! క్రికెట్ మీద బెట్టింగులు, రాజకీయాల...

ఏ ఎగ్జిట్ పోల్ అంచనా ఎలా వుండబోతోంది.?

కాస్సేపట్లో ఎగ్జిట్ పోల్ అంచనాలు వెల్లడి కానున్నాయి. దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు (లోక్ సభ ఎన్నికలు), దాంతోపాటుగా, ఆంధ్ర ప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తుది...

ఎక్కువ చదివినవి

ఎన్టీయారూ.. తెలుగు జాతీ.! ఓ రాజకీయ రచ్చ.!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనాలు.! తెలుగు నేల ఎంతోమంది మహనీయుల్ని చూసింది. కొందరు రాజకీయ ప్రముఖులు, రాష్ట్రానికి ఎంతో సేవ చేశారు. అలాగే, కొందరు రాజకీయ నాయకులు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు కూడా.!...

Chiranjeevi: చిరంజీవిని కలిసిన అజిత్.. జ్ఞాపకాలు పంచుకున్న మెగాస్టార్

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi)ని తమిళ హీరో అజిత్ (Ajith) కలుసుకున్న విషయం తెలిసిందే. చిరంజీవి విశ్వంభర (Vishwambhara), అజిత్ నటిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ (Good bad ugly)...

Vizag: వేరే మహిళతో భర్త.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న మిస్ వైజాగ్ నక్షత్ర

Vizag: భర్త మరో మహిళతో కలిసి ఉండగా మిస్ వైజాగ్ (Miss Vizag) టైటిల్ విన్నర్ నక్షత్ర (Nakshatra) ఆందోళన చేయడం కలకలం రేపింది. భర్త మరో మహిళతో ఉన్న షూటింగ్ ఆఫీసుకు...

వైసీపీ పట్ల వ్యతిరేకత నిజం.! కానీ, అది ఎంత మొత్తంలో.?

ఎట్టకేలకు వైసీపీ అను‘కుల’ మీడియా కూడా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత వుందని ఒప్పుకోవాల్సి వస్తోంది. ‘సహజంగానే, ఐదేళ్ళ పాలనపై ప్రజా వ్యతిరేకత ఎంతో కొంత అధికార పార్టీ మీద...

‘మా’ మంచు విష్ణు, హేమ గురించి ఇలా స్పందించాడేంటబ్బా.?

మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు, సినీ నటుడు, నిర్మాత మంచు విష్ణు, ‘మా’ అసోసియేషన్ తరఫున, సినీ నటి హేమకు అండగా నిలబడ్డాడు.! హేమకి వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆయన ఖండ ఖండాలుగా...