Switch to English

పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘గం.. గం..గణేశా’ ..సక్సెస్ మీట్ లో ఆనంద్ దేవరకొండ

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,206FansLike
57,764FollowersFollow

ఆనంద్ దేవరకొండ హీరోగా ప్రగతి శ్రీ వాస్తవ, నయన్ సారిక హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘గం.. గం.. గణేశా’. శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి టాక్ అందుకుంది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు దర్శక నిర్మాతలు, హీరో ధన్యవాదాలు తెలిపారు.

హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ.. ‘ మా సినిమాకు మీరు ఇస్తున్న సపోర్ట్ కి ధన్యవాదాలు. ఈ మూవీ పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. పక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. మా డైరెక్టర్ ఫస్ట్ మూవీతోనే హిట్ ఇచ్చారు. సినిమా బాగా రావడంలో మా ప్రొడ్యూసర్స్ వంశీ, కేదార్, అనురాగ్ ఎక్కడా రాజీ పడలేదు. వారితో మరోసారి పని చేయాలని కోరుకుంటున్నా. వెన్నెల కిషోర్ సత్యం రాజేష్ ఇమ్మాన్యుయేల్, యావర్ ఇలా అందరూ బాగా నటించారు. ప్రేక్షకులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను’ అని అన్నారు.

నిర్మాత వంశీ కారుమంచి మాట్లాడుతూ.. ‘ గం.. గం.. గణేశా సినిమాకి విడుదలైన చోట్ల మంచి రెస్పాన్స్ వస్తోంది. రివ్యూస్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నాయి. వెన్నెల కిషోర్ చేసిన ఆర్గాన్ డేవిడ్, ఇమ్మన్యుయెల్ చేసిన శంకర్ క్యారెక్టర్స్ ఆడియన్స్ కి బాగా రీచ్ అవుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ బాగుందని చాలామంది అంటున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా ఆయనతోనే చేస్తున్నాం. ఆనంద్ ఈ సినిమాలో కొత్త తరహా పాత్రలో మెప్పించాడు’ అని అన్నారు.

డైరెక్టర్ ఉదయ్ శెట్టి మాట్లాడుతూ.. ‘మా సినిమాకి థియేటర్లలో క్లాప్స్, విజిల్స్ వినిపిస్తున్నాయి. ప్రేక్షకుల స్పందన చూస్తుంటే ఆనందంగా ఉంది సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్, చెక్ పోస్ట్ సీన్, క్లైమాక్స్ లో రివిల్ అయ్యే ట్విస్టులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంత మంచి సపోర్ట్ ఇచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు’ అని అన్నారు.

12 COMMENTS

  1. Today, I went to the beach with my children. I found a sea shell
    and gave it to my 4 year old daughter and said “You can hear the ocean if you put this to your ear.” She put
    the shell to her ear and screamed. There was a hermit
    crab inside and it pinched her ear. She never
    wants to go back! LoL I know this is totally off topic but I had to tell someone!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Deepika Padukone: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపికా పదుకొణె..

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె-రణ్ వీర్ సింగ్ జంట తల్లిదండ్రులయ్యారు. దీపికా పదుకొణె పండంటి బిడ్డకు తల్లి అయ్యారు. ఆదివారం ఉదయం...

Tamannaah: ‘ఆ రెండుసార్లు..’ ప్రేమ, బ్రేకప్ పై తమన్నా షాకింగ్ కామెంట్స్..

Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా ఇటివల ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ, బ్రేకప్ విషయాలపై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘ప్రేమ అంటే నాకు చాలా ఇష్టం....

సోనియా సేఫ్.! బిగ్ బాస్ మార్క్ ‘స్పెషల్ కోటా’.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌కి సంబంధించి తొలి వీకెండ్, ఎలిమినేషన్ ఫేజ్ నుంచి ఎలాగైతేనేం, సోనియా సేఫ్ అయిపోయింది. ఈ సీజన్‌‌లో...

Dhoom Dhaam: న్యూయార్క్ టైమ్ స్క్వేర్ వద్ద ‘ధూం ధాం’ సినిమా...

Dhoom dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "ధూం ధాం". ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ బ్యానర్ పై ఎంఎస్ రామ్...

బిగ్ బాస్ 8: ఆధిపత్య పోరు – సీత వర్సెస్ అభయ్.!

బిగ్ బాస్ తెలుగు రియాల్టీ షో, ఎనిమిదో సీజన్‌లో కెప్టెన్లు లేరు.! కానీ, ‘క్లాన్’ పేరుతో, చీఫ్‌ల పేరుతో.. చిత్ర విచిత్ర విన్యాసాలు చేయిస్తున్నాడు బిగ్...

రాజకీయం

Brahmaji: జగన్ పై బ్రహ్మాజీ పోస్ట్.. తీవ్ర విమర్శలు..! క్లారిటీ ఇచ్చిన నటుడు

Brahmaji: మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఉద్దేశిస్తూ సినీ నటుడు బ్రహ్మాజీ చేసిన సోషల్ మీడియా పోస్ట్ తీవ్ర దుమారం రేపుతోంది. దీంతో ఆయనపై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అయితే.....

వైఎస్ జగన్ ప్రకటించిన ‘కోటి’ విరాళం ఎక్కడ.?

విజయవాడ వరదల నేపథ్యంలో వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘కోటి రూపాయల విరాళం’ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ కోటి రూపాయల విరాళాన్ని ఎలా...

తొమ్మిది నెలలకు 82 లక్షలు.! వైసీపీ ఎందుకిలా ఏడుస్తోంది.?

పవన్ కళ్యాణ్ సొంత ఇంటి కోసం 82 లక్షల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చిస్తున్నారంటూ వైసీపీ సోషల్ మీడియా టీమ్, సోషల్ మీడియా వేదికగా చేస్తున్న దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ...

విపత్తుకు మించిన బురద రాజకీయం.. సహాయక చర్యల్లో వైసీపీ “కుల” చిచ్చు

ఓడిపోయిన ఫ్రస్టేషన్ లోనో, పార్టీకి పూర్వవైభవం పొందే ఛాన్స్ ఉండబోదన్న క్లారిటీతోనో గానీ వైసీపీ వరద పేరుతో బురద రాజకీయం చేస్తోంది. నిన్నటి వరకు విజయవాడలో సహాయక చర్యలు చేయడంలో కూటమి ప్రభుత్వం...

చంద్రబాబు, ఓ రైలు.! అపారమైన నిర్లక్ష్యం.!

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజయవాడ వరదల నేపథ్యంలో, ఓ వంతెనపైకి వెళ్ళి వరద పరిస్థితిని పరిశీలించారు. కాకపోతే, అది రైలు వంతెన.! రోడ్డు వంతెన అయితే, అటు వైపు -...

ఎక్కువ చదివినవి

నిక్కర్ మంత్రీ.! రాత్రి ఎక్కడ నిద్రపోయావ్.!

టీడీపీ నేత, ఆంధ్ర ప్రదేశ్ మంత్రి నారా లోకేష్ మీద ‘నిక్కర్ మంత్రి’ అంటూ వైసీపీ సెటైర్లు వేస్తున్న సంగతి తెలిసిందే. దీనికిగాను వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘కట్ డ్రాయర్ ఎమ్మెల్యే’...

ఇదీ అభిమానులకి పవన్ కళ్యాణ్ నేర్పిన బాధ్యత.!

తమ అభిమాన నటుడి సినిమాకి సంబంధించిన అప్ డేట్స్.. ఆ అభిమాన హీరో పుట్టినరోజు సందర్భంగా రావాలని కోరుకోని అభిమానులెక్కడైనా వుంటారా.? అందునా, డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి జరుపుకోవాల్సిన...

Daily Horoscope: రాశి ఫలాలు: మంగళవారం 03 సెప్టెంబర్ 2024

పంచాంగం తేదీ 03- 09 - 2024, మంగళవారం , శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయణం, భాద్రపద మాసం, వర్ష ఋతువు. సూర్యోదయం: ఉదయం 5:50 గంటలకు. సూర్యాస్తమయం: సాయంత్రం 6:15 గంటలకు. తిథి: శుక్ల పాడ్యమి...

Viral news: బిడ్డ కోసం కన్నతల్లి తెగువ.. తోక ముడిచిన తోడేలు..! ఆసక్తికర కథనం..

UP: బిడ్డకు తల్లిని మించిన రక్ష లేదంటారు. దీనిని నిజం చేసింది ఉత్తర ప్రదేశ్ కు చెందిన మహిళ. కళ్లెదుటే కన్నబిడ్డను క్రూర మృగం లాక్కెళ్తుంటే వీరోచితంగా పోరాడి బిడ్డను కాపాడుకుంది. వివరాల్లోకి...

Fariah Abdullah: మత్తువదలరా2 ఫన్ రైడ్.. ప్రేక్షకుల్ని అలరిస్తుంది: ఫరియా అబ్దుల్లా

Fariah Abdullah: శ్రీసింహ కోడూరి హీరోగా గతంలో విజయం సాధించిన 'మత్తు వదలరా'కు సీక్వెల్ గా 'మత్తువదలారా2' ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. కమెడియన్ సత్య ఫన్ కిక్ పాత్రలో నటిస్తున్నాడు. రితేష్ రానా...