Switch to English

నాలో.. నాతో.. వైఎస్సార్: రాజేశ్వరి.. వైఫ్ ఆఫ్ వైఎస్సార్ -1

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

కన్ఫ్యూజ్ అయ్యారా? వైఎస్సార్ సతీమణి వైఎస్ విజయమ్మ కదా? మరి రాజేశ్వరి అంటున్నారేంటి అనుకుంటున్నారా? ఇద్దరూ ఒకరే. రాజేశ్వరే విజయమ్మ.. విజయమ్మే రాజేశ్వరి. జగన్ ను విజయమ్మ ఏమని పిలుస్తారు? వైఎస్ ను షర్మిల ఏమని సంభోధించేవారు? జగన్ సినిమాకి వెళ్లాలంటే ఏం చేయాల్సి వచ్చేది? తండ్రి చేత షర్మిల సిగరెట్లు ఎలా మానిపించారు? భారతి వైఎస్సార్ కోడలు ఎలా అయ్యారు? షర్మిల వివాహం విషయంలో వైఎస్ కుటుంబం తీవ్రంగా కలత చెందిందా? మూడేళ్లపాటు అంతు లేని వ్యధ అనుభవించిందా? షర్మిలకు తొలుత ఇష్టం లేని పెళ్లి చేశారా? ఆ సమయంలో వైఎస్సార్ మానసికంగా సంఘర్షణ పడ్డారా? తొలి భర్తతో షర్మిలకు విడాకులు అయ్యాక ఆమె తీసుకున్న నిర్ణయం ఏమిటి? దానిని వైఎస్ ఆమోదించారా? ఇక జగన్ కు రాజకీయాల పట్ల ఆసక్తి ఎలా పెరిగింది? కొడుకు రాజకీయాల్లోకి వెళ్లడం విజయమ్మకు ఇష్టం లేదా? రూపాయి డాక్టర్ నుంచి సీఎంగా వైఎస్సార్ ప్రస్థానం ఎలా సాగింది? తనకు ఎంతో ఇష్టమైన చికెన్ తినకూడదని జగన్ ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ప్రజల దగ్గర ఓటమే ఎరుగని నాయకుడైన వైఎస్ కు పార్టీపరంగా ఎదురైన అవాంతరాలు ఏమిటి? ఇలాంటి ఎన్నో విషయాలను వైఎస్ సతీమణి వైఎస్ విజయలక్ష్మి సవివరంగా వివరించారు. ‘నాలో.. నాతో.. వైఎస్సార్’ పుస్తకం ద్వారా తన భావాలను పంచుకున్నారు. అందులోని కొన్ని అంశాలు మీకోసం..

విజయలక్ష్మి రాజేశ్వరి ఎలా అయ్యారంటే..

సంప్రదాయ హిందూ కుటుంబానికి చెందిన విజయలక్ష్మిని రాజారెడ్డి తనయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఇచ్చి క్రైస్తవ పద్ధతిలో వివాహం చేశారు. ఇందుకోసం విజయలక్ష్మికి బాప్టిజం చేశారు. అయితే, ఇరువురి జాతకాలకు సంబంధించి గణాలు సరిగా కలవలేదంట. జాతకాలంటే పట్టింపులు ఉండటంతో విజయలక్ష్మి నాన్న ఆమె పేరును రాజేశ్వరిగా మార్చారు. వివాహపత్రికలో ఈ పేరే వేయించారు. కానీ ఆమెను ఎవరూ ఎప్పుడూ కూడా ఆ పేరుతో పిలవలేదంట. కేవలం వివాహ పత్రికకు మాత్రమే ఆ రాజేశ్వరి పరిమితమైంది. ఇక జగన్ పుట్టగానే వైఎస్ ఖుషీ అయ్యారట. వారసుడు పుట్టాడని ఎంతగానో ఆనందపడ్డారట. జగన్ ను విజయమ్మ సన్నీ అని, వైఎస్.. నాన్నా అని పిలిచేవారు. ఇక షర్మిలను వైఎస్.. పాప్స్, పాపా అని, విజయమ్మ అమ్ములు అని పిలిచేవారు. షర్మిల తన తండ్రిని పా అని పిలిచేవారంట.

(సశేషం)

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి మద్దుతాగా.. వ్యతిరేకంగా ప్రకటనలు ఇచ్చారని రెండు...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

Allari Naresh: నా కామెడీ టైమింగ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’లో మళ్లీ చూస్తారు: అల్లరి నరేశ్

Allari Naresh: ‘ప్రేక్షకులకు వేసవిలో 'ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkatee Adakku) పర్ఫెక్ట్ ట్రీట్.. ఇందులో కంటెంట్ నవ్విస్తూనే ఎమోషనల్ కనెక్ట్ అవుతుంద’ని హీరో అల్లరి నరేశ్ (Allari Naresh) అన్నారు....