నందమూరి అభిమానులకు నిజంగా ఇది బ్యాడ్ న్యూస్? అదేమిటంటే.. నందమూరి తారక రామారావు సినీ వారసుడిగా బాలయ్య స్టార్ హీరోగా ఇమేజ్ తెచ్చుకున్నాడు. ఇప్పుడు బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇస్తాడంటూ నందమూరి ఫాన్స్ తెగ ఖుషి అవుతున్నారు. గత రెండేళ్లుగా అప్పుడు ఇప్పుడు ఎంట్రీ ఉంటుందంటూ పోస్ట్ పోన్ చేస్తున్నారు. తాజాగా తనకు హీరోగా అవ్వాలని లేదని మోక్షజ్ఞ షాకిచ్చాడు? ప్రస్తుతం ఈ న్యూస్ ఫిలిం వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. తనకు వ్యాపార రంగంలో స్థిరపడాలని ఉందని హీరోగా ఆసక్తి లేదని చెప్పాడట మోక్షు !! అయితే తండ్రి బలవంతం మీదే అయన కొంతకాలంగా యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నట్టు తెలిసింది.
యాక్టింగ్ పూర్తి చేసుకున్న మోక్షజ్ఞ సినిమాల దిశగా కాకుండా .. వ్యాపార పరంగా ప్రయత్నాలు చేస్తుండడంతో అందరు షాకవుతున్నారు. తాజగా మోక్షజ్ఞ పై ఓ దినపత్రికలో మోక్షజ్ఞ కేర్ అఫ్ కాఫీ షాప్ అంటూ ఓ కథనం వచ్చింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటే .. మోక్షజ్ఞ మాత్రం తనకు సినిమాలపై ఆసక్తి లేదని చెప్పడం అభిమానులకు మింగుడు పడని విషయంగా మారింది. ఈ విషయం నందమూరి అభిమానులను టెన్షన్ పెడుతుంది.
అయితే మోక్షజ్ఞ విషయంలో మాత్రం బాలయ్య చాలా సీరియస్ గా ఉన్నాడు. ఇప్పటికే చిరంజీవి తనయుడు రామ్ చరణ్, నాగార్జున తనయులు చైతన్య, అఖిల్ లు వారసులుగా ఎంట్రీ ఇచ్చేసి స్టార్స్ గా ఇమేజ్ తెచ్చుకున్నారు. ఆ కోవలో ఇప్పుడు బాలకృష్ణ కూడా తన వారసుడు మోక్షజ్ఞ ను హీరోగా పరిచయం చేయాలన్న ఆలోచనలో ఉంటె మరి మోక్షజ్ఞ మాత్రం ఇలా తనకు సినిమాలంటే ఇష్టం లేదని చెప్పడం అందరికి షాకిచ్చే విషయమే !!
Related Posts
పవన్ రీమేక్ సినిమాకు వెరైటీ టైటిల్?
645978 818571Actually your creative writing abilities has inspired me to get my own website now. Actually the blogging is spreading its wings quickly. Your write up is a good example of it. 160672
998989 616079I believe 1 of your commercials caused my internet browser to resize, you might properly want to put that on your blacklist. 231009
758954 446523Very fascinating information !Perfect just what I was searching for! 475087
950239 544091I take pleasure in, lead to I discovered exactly what I was looking for. 403207