అబ్దుల్లాపూర్ మెట్ కు చెందిన రాహుల్ గౌడ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. ఆయన కొంత కాలంగా గుర్రంగూడలో నివాసం ఉండే రవికుమార్ మరియు విమల దంపతులతో సన్నిహితంగా ఉంటున్నాడు. రాహుల్ గౌడతో వారు కూడా స్నేహంగా ఉండటం మొదలు పెట్టారు. అయితే కొన్నాళ్లుగా అతడి ప్రవర్తనలో మార్పు వచ్చింది. విమలను లైంగికంగా వేదించడం మొదలు పెట్టాడు. దాంతో అతడిపై గత డిసెంబర్ లో పోలీసులకు ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని జైలుకు పంపించారు.
జైలు నుండి బెయిల్ పై వచ్చిన రాహుల్ గౌడ్ తనను జైలుకు పంపించిన విమలను హతమార్చేందుకు సిద్దం అయ్యాడు. తనను పెళ్లి చేసుకునేందుకు రమ్మంటే రాకపోవడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ హెచ్చరిస్తూ గొడ్డలితో నరికేందుకు ప్రయత్నించాడు. రాహుల్ గౌడ్ నుండి తప్పించుకునే క్రమంలో విమలకు గాయలు అయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే ఆమెను కాపాడారు. పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. రాహుల్ కోసం వెదుకుతున్నారు. పోలీసులు అతడిపై హత్యా యత్నం నేరం ను బుక్ చేశారు.
👉Rahul Goud (30), who earlier arrested for harassing a married woman, was out of jail on a bail and brutally attacked the complained women with an axe at her residence in Teacher’s Colony, Meerpet.@hydcitypolice @RachakondaCop @meerpetps #Telangana #Hyderabad @KTRTRS #TRS pic.twitter.com/XnFnx94rSg
— TeluguBulletin.com (@TeluguBulletin) February 3, 2021
244784 916707[…]the time to read or go to the content or internet sites we have linked to below the[…] 519637