ప్రార్థించే పెదవుల కన్నా.. సాయం చేసే చేతులు మిన్న. ఈ నానుడి ఆమెకు కచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.30వేల కోట్ల విలువైన సంపదను ఆమె పంచేసింది. అది కూడా కేవలం నాలుగే నాలుగు నెలల్లో. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా? అమెజాన్ అధిపతి జెఫ్ బెజోస్ మాజీ భార్య మెకంజీ స్కాట్. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి అల్లాడుతున్న అభాగ్యులకు ఆమె అండగా నిలిచారు. ప్రజలకు సాయం చేస్తున్న 384 స్వచ్ఛంద సంస్థలకు ఆ భారీ మొత్తం విరాళంగా ఇచ్చారు.
అపర కుబేరుడిగా ఉన్న జెఫ్ తో ఇటీవల మెకంజీ విడాకులు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భరణంగా ఆమెకు అమెజాన్ లో 4 శాతం వాటా వచ్చింది. దీంతో తనకు వచ్చిన ఆస్తిని ఆమె దాతృత్వ కార్యక్రమాలకు వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో చేతికి ఎముక లేనట్టుగా దానం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆస్తి విలువ ఏకంగా రూ.4.1 లక్షల కోట్లు కావడం గమనార్హం.
339826 33587You must join in a contest very first with the greatest blogs on the internet. I will recommend this web website! 761625
813291 127236Its difficult to get knowledgeable individuals with this topic, but the truth is could be seen as do you know what you are referring to! Thanks 950674
558342 879277We stumbled more than here coming from a different internet page and thought I may possibly check things out. I like what I see so now im following you. Look forward to exploring your internet page but once more. 970360