కరోనా కారణంగా థియేటర్లు ఏడు నెలలుగా మూత పడి ఉన్నాయి. ఎట్టకేలకు అక్టోబర్ 15 నుండి థియేటర్లు పునః ప్రారంభంకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయినా కూడా థియేటర్లకు ప్రేక్షకులు వస్తారనే నమ్మకం లేక పోవడం వల్ల ఫిల్మ్ మేకర్స్ ఇంకా తమ సినిమాలను డిజిటల్ ప్లాట్ ఫామ్‌లోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకోసం ఓటీటీలను ఆశ్రయిస్తున్నారు.
ఈ ఏడాది చివరి వరకు అమెజాన్ ఏకంగా 9 చిన్నా పెద్ద సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించింది. ఈ రెండున్నర నెలల కాలంలో వరుసగా 9 సినిమాలను స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ తేదీలను కూడా ఖరారు చేసింది. అమెజాన్ సబ్‌స్క్రప్షన్ ఉన్న వారు పండుగ చేసుకోవచ్చు అంటున్నారు.
హిందీ, తమిళం, తెలుగు, మలయాళం ఇలా అన్ని భాషలకు సంబంధించిన 9 సినిమాలను అమెజాన్ ప్రైమ్ స్ట్రీమింగ్ చేయబోతుంది. ఈ లాక్ డౌన్ టైమ్ లో ఇండియన్ సినిమాలు ఎక్కువగా అమెజాన్ ద్వారా స్ట్రీమింగ్ అయ్యాయి. ఇక మీదట కూడా అత్యధిక సినిమాలు అమెజాన్ లో రాబోతున్నాయంటూ వారు పేర్కొన్నారు.
అమెజాన్ లో ఈ ఏడాది స్ట్రీమింగ్ కాబోతున్న 9 సినిమాలు :
1. సురారై పొట్రూ (సూర్య నటించిన తమిళ సినిమా)
2. ఛల్లాంగ్ (హిందీ)
3. మన్నే నెంబర్ 13 (కన్నడ)
4. మిడిల్ క్లాస్ మెలోడీస్ (ఆనంద్ దేవరకొండ నటించిన తెలుగు సినిమా)
5. దుర్గావతి (హిందీ)
6. కూలీ నెం.1 (హిందీ)
7. మార(తమిళ)
8. హలాల్ లవ్ స్టోరీ (మలయాళం)
9. భీమ సేన నలమహారాజ్ (కన్నడం)
328838 407139Can I just say what a relief to search out somebody who actually is aware of what theyre speaking about on the internet. You undoubtedly know how to deliver a difficulty to light and make it important. Extra folks need to learn this and perceive this facet of the story. I cant consider youre no far more common because you positively have the gift. 541988
467710 436107hey was just seeing in the event you minded a comment. i like your internet site and the theme you picked is super. I is going to be back. 604602
66294 780550I adore foregathering beneficial info , this post has got me even a lot more info! . 120709
474244 206563Hey there! Excellent stuff, do maintain us posted when you finally post something like that! 202246
Hello all, here every one is sharing these kinds of
know-how, thus it’s nice to read this blog, and I used to pay a quick visit
this blog every day.
57566 424477I always was interested in this subject and still am, regards for posting . 660337
293240 289748Proper humans speeches need to seat as effectively as memorialize around the groom and bride. Beginer sound system about rowdy locations should always not forget currently the glowing leadership of a speaking, which is ones boat. greatest man speeches brother 456559
745287 853827Wow, suprisingly I never knew this. Maintain up with very good posts. 596130
565979 684560Real informative and wonderful anatomical structure of subject material , now thats user pleasant (:. 657486
960143 321610Aw, this was a truly good post. In thought I would like to put in writing like this furthermore – taking time and actual effort to make a extremely very good article but what can I say I procrastinate alot and by no indicates appear to get something done. 452473