దేశంలో కరోనా విజృంభిస్తూనే ఉంది. మహారాష్ట్ర మరియు కేరళలో గత మూడు వారాలుగా భారీ ఎత్తున కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో స్థానిక అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో లాక్ డౌన్ ను అమలు చేసేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే అమరావతి జిల్లాలో సంపూర్ణ లాక్ డౌన్ ను అమలు చేస్తున్నట్లుగా జిల్లా ఉన్నతాధికారులు అధికారికంగా ప్రకటించడంతో పాటు జనాలను అత్యవసరం అయితే తప్ప రోడ్ల మీదకు రావద్దంటూ హెచ్చిరించారు.
శనివారం నుండి సోమవారం వరకు అమరావతి జిల్లా మొత్తం కూడా ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు చెబుతున్నారు. వైధ్య మరియు మున్సిపల్ సిబ్బంది మినహా మిగిలిన వారు ఎవరు కూడా రోడ్ల మీద కనిపించకూడదు అంటూ సీరియస్ గా పోలీసులు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కఠిన చర్యలు తప్పవు అంటూ ఈ సందర్బంగా అధికారులు హెచ్చరించారు. ఇంకా పలు జిల్లాల్లో కూడా ఈ నిబంధనలు అమలు చేసే అవకాశం కనిపిస్తుంది.
61573 292453You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous attributes and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 869896
10506 640215Echt tolle Seite. Rubbish bin eigentlich nur per Zufall hier gelandet, aber ich bin jetzt schon complete von der tremendous Seite beeindruckt. Gratuliere dazu!! Viel Erfolg noch durch der sehr guten Home-page mein Freund. 774235
723791 250212Exceptional weblog here! Also your internet site loads up quickly! What host are you utilizing? Can I get your affiliate link to your host? I wish my site loaded up as speedily as yours lol 537826
877064 109431Do you wear boxers or biefs? I wana bui em. 585188
867938 467523The electronic cigarette uses a battery and a small heating component the vaporize the e-liquid. This vapor can then be inhaled and exhaled 355046
283194 379652Appropriate wow messages are bound to show your and supply memorialize the speacial couple. Beginner sound system to high in volume crowds really should always take a look at all with the fantastic value behind presenting and public speaking, which is to be someones truck. very best man speeches brother 204603