ఏపీ సీఐడీ అధికారులు తనను కొట్టారంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు రాసిన లేఖపై కేరళ ఎంపీ ప్రేమ్ చంద్రన్ తీవ్రంగా స్పందించారు. ఏపీ సీఐడీ తీరును ఖండించారు. రఘురామపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం దారుణమని, ఎంపీని కొట్టడమంటే పార్లమెంటును అవమానించడమేనని పేర్కొన్నారు. తాను ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తుతానని స్పష్టంచేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారనే కారణంతో గతనెలలో ఆయన పుట్టినరోజున హైదరాబాద్ లోని నివాసంలో అరెస్టు చేసి గుంటూరు తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ పోలీసు కస్టడీలో ఉంచి విచారించారు. ఈ సందర్భంగా ఏపీ హైకోర్టులో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా.. చుక్కెదురైంది. అనంతరం తనను విచారణ సందర్భంగా పోలీసులు కొట్టారంటూ రఘురామ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో సికింద్రాబాద్ మిలటరీ ఆస్పత్రిలో ఆయన వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ నివేదికను సుప్రీంకోర్టుకు అందజేశారు. అందులో రఘురామ కాలికి గాయాలు నిజమేనని తెలిపింది. దీంతో సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. అనంతరం ఆయన తనపై జరిగిన దాడి గురించి దేశంలోని ఎంపీలందరికీ లేఖలు రాశారు.
రఘురామపై థర్డ్ డిగ్రీ దారుణం: కేరళ ఎంపీ
By Satya
|
రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.
Previous article
Next article
రిలేటెడ్ ఆర్టికల్స్
సినిమా
Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..
Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....
‘రామ జన్మభూమి’ తో సీనియర్ స్టార్ డైరెక్టర్ రీ ఎంట్రీ
సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...
Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...
Ram : బన్నీ కంటే ముందు రామ్ తో త్రివిక్రమ్..?
Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...
Prabhas : కన్నప్పతో జాయిన్ అయిన కల్కి
Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...
రాజకీయం
బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?
మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...
కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!
పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.!
ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...
వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!
రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...
ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?
ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట.
దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...
పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!
అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది.
‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....
ఎక్కువ చదివినవి
పిఠాపురంలో వైసీపీ పంపకాలు.! ఓటుకు ఐదు వేలు.. ఆ పైన.!
ఎన్నికల పోలింగ్‌కి రంగం సిద్ధమయ్యింది. ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ అలాగే, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, రాజకీయ పార్టీల ప్రచారం తుది అంకానికి చేరుకుంటోంది. మే 13న పోలింగ్ కావడంతో, ఒక్కసారిగా ఎన్నికల...
Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..
Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.. మరోవైపు.. ఆన్ లైన్ వేదికల్లో కొత్త...
Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’
Satya : హమరేష్, ప్రార్థన జంటగా వాలి మోహన్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి ని తెలుగు లో 'సత్య' గా...
‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల
టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...
349607 527052Oh my goodness! an incredible write-up dude. Thank you Nonetheless Im experiencing challenge with ur rss . Don know why Unable to subscribe to it. Is there anyone acquiring comparable rss drawback? Anybody who knows kindly respond. Thnkx 223976
179465 539021Normally I do not learn post on blogs, even so I would like to say that this write-up really pressured me to have a look at and do so! Your writing style has been surprised me. Thank you, quite fantastic post. 861062
567221 761288Basically received my very first cavity. Rather devastating. I would like a super smile. Looking a good deal more choices. Many thanks for the post 14734
295863 44322Looking forward to move into yet another hous?! […]Real estate busines is obtaining much more and a lot more less protitable, look at why[…] 454429
550414 871268Hey! Do you know if they make any plugins to help with SEO? Im trying to get my weblog to rank for some targeted keywords but Im not seeing very good outcomes. Should you know of any please share. Thanks! 251688
509267 464387To know wisdom and instruction, to perceive the words of understanding 447649
144019 94882Woh I like your content material , saved to bookmarks ! . 367483