Switch to English

Kantara: సంచలనాల ‘కాంతారా’కు ఏడాది..! హోంబలే సంస్థ ఆసక్తికర ట్వీట్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? admin@telugubulletion.com ని సంప్రదించండి.

89,115FansLike
57,764FollowersFollow

Kantara: కన్నడలో చిన్న సినిమాగా విడుదలై.. తెలుగుతోపాటు దేశవ్యాప్తంగా సంచలన విజయం సాధించిన సినిమా ‘కాంతారా’ (kantara) . గతేడాది సెప్టెంబర్ 30న విడుదలైన సినిమాకు నేటితో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ (Hombale films) ట్వీట్ చేస్తూ.. సినిమా విజయంలో కీలకంగా నిలిచిన ‘వరాహ రూపం..’ పాట వీడియోను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది.

‘అద్భుతమైన సినిమాకు ఏడాది పూర్తయింది. ఈ సినిమా మా సంస్థకు ఎప్పుడూ ప్రత్యేకమే. ఏడాది గడచినా సినిమా విజయం, సంబరాలు ఇంకా ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. ఎప్పటికీ గుర్తుండిపోయే కానుకను ఇచ్చారు. ఇంతటి సంచలన విజయానికి కారకులైన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నామని తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నా’మని తెలిపింది.

16కోట్లతో తెరకెక్కిన కాంతార 400కోట్లు వసూళ్లు రాబట్టింది. ప్రస్తుతం కాంతారా-2 ప్రీక్వెల్ గా రూ.125కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. తొలి భాగానికి ముందు జరిగిన పరిణామాలు, పంజుర్లికి సంబంధించిన సన్నివేశాలు, భూతకోల నేపథ్యాన్ని మరింతగా తెరకెక్కించనున్నట్టు సమాచారం. సినిమా కోసం రిషిబ్ శెట్టి గుర్రపుస్వారీ నేర్చుకుంటున్నారని తెలుస్తోంది.

7 COMMENTS

సినిమా

సోషల్ మీడియా షేక్ చేస్తున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’:...

‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ప్రీమియర్ షోల తర్వాత సోషల్ మీడియా మొత్తం ఒక్కసారిగా మెగాస్టార్ చిరంజీవి పేరుతో మార్మోగిపోతోంది. X, ఇన్‌స్టాగ్రామ్,...

సంక్రాంతికి నవ్వుల రాజ్యం… ‘అనగనగా ఒక రాజు’తో క్యూట్ కామెడీ సర్‌ప్రైజ్...

ఈ సంక్రాంతికి ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించేందుకు ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సిద్ధమవుతోంది. స్టార్ ఎంటర్‌టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ఈ ఫెస్టివల్...

CHIRU-VENKY: 29ఏళ్ళ క్రితం కల.. నేడు నిజం కాబోతున్న వేళ

CHIRANJEEVI-VENKATESH: సినిమాల్లో కొన్ని కొన్ని కాంబినేషన్లు ఊహకే మంచి బజ్ క్రియేట్ చేస్తాయి. స్టార్ హీరోలు, హీరో హీరోయిన్లు, హీరో దర్శకులు, హీరో ప్రొడక్షన్ హౌస్...

MSG: చిరంజీవి సినిమాకి ‘లీగల్ షీల్డ్’.. ఫేక్, నెగటివ్ రివ్యూలకు చెక్

MSG: ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా విషయంలో డిజిటల్ మిస్ యూజ్ కు అడ్డుకట్ట వేసేలా కీలక అడుగు పడింది. సినిమా ఏదైనా కొందరు...

Deepthi Sunaina: పాల రాతి బొమ్మ – ఈ డిజిటల్...

ఈరోజు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆమె జీవితం, కెరీర్‌ను తిరిగి చూసుకుంటే… ప్రేమ, పోరాటం, పునర్నిర్మాణం అనే మూడు పదాలు స్పష్టంగా...

రాజకీయం

జాతీయ రహదారి పనుల్లో గిన్నిస్ రికార్డు.. ఏపీలో కొత్త చరిత్ర

అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణంలో చరిత్రాత్మక ఘట్టం నమోదైంది. బెంగళూరు–కడప–విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనుల్లో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రికార్డు స్థాయిలో రోడ్డు నిర్మాణం చేపట్టి...

గిరి గ్రామాల అభివృద్ధిపై కూటమి ఫోకస్

గిరిజనాభివృద్ధి, గిరి ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన విషయంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు సాగుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. రహదారి సౌకర్యం లేని గిరిశిఖర గ్రామాలను అభివృద్ధి...

కెంజుట్సులో పవన్ కళ్యాణ్‌కు అరుదైన ప్రపంచ గౌరవం

సినీ రంగం, రాజకీయాలు మాత్రమే కాకుండా మార్షల్ ఆర్ట్స్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకుంటున్న పవన్ కళ్యాణ్ మరో అరుదైన ఘనతను సాధించారు. ప్రాచీన జపనీస్ కత్తిసాము యుద్ధకళ అయిన ‘కెంజుట్సు’లో ఆయనకు అధికారికంగా...

కూకట్ పల్లిలో జనసేనకు బలమైన ఊపు… భారీగా పార్టీలో చేరికలు

తెలంగాణ రాష్ట్రంలో జనసేన పార్టీని మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీలో భారీగా చేరికలు చోటు చేసుకున్నాయి. పవన్ కళ్యాణ్ ఆశయాలు, సిద్ధాంతాలపై విశ్వాసంతో ముందుకు సాగాలని...

నెలలో ఒక్కరోజైనా గ్రామాలకు రండి… వైద్యుల సేవలు సమాజానికి కావాలి: పవన్ కళ్యాణ్

వైద్యులు దేవుళ్లతో సమానమని మన సంప్రదాయంలో చెబుతారని, తల్లిదండ్రులు జన్మనిస్తే డాక్టర్లు పునర్జన్మ ఇస్తారని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఎంత బిజీ జీవితం ఉన్నప్పటికీ, కనీసం నెలలో ఒక...

ఎక్కువ చదివినవి

TOLLYWOOD: అన్నీ ఫ్యామిలీ సినిమాలే.. సంక్రాంతికి పెద్ద ఫైటే..

TOLLYWOOD: ‘సంక్రాంతి వస్తోంది.. సందళ్లు తెస్తోంది’ నాటి మాట. ‘సంక్రాంతి వస్తోంది.. సినిమాలు తెస్తోంది’ అనేది నేటి మాట. ఇది నిజమే మరి. సంక్రాంతి అంటే.. భోగి భాగ్యాలు, ముగ్గులు, పల్లెల్లో వేడుకలు,...

Daily Horoscope: వృత్తిలో మేషులకు కీలక నిర్ణయాలు.. ధనయోగం వృషభులకు అనుకూలం

జనవరి 10 , 2026 శనివారం రాశిఫలాలు: మేషం (Aries): ఈ రోజు వృత్తి విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. పెద్దల సలహా మీకు దిశానిర్దేశం చేస్తుంది. ఆర్థిక లావాదేవీలలో జాగ్రత్త...

పాడ్‌కాస్ట్‌లో దాగిన నేరాల కథ… జనవరి 23న ప్రైమ్ వీడియోలో ‘చీకటిలో’

శోభిత ధూళిపాల ప్రధాన పాత్రలో నటించిన తెలుగు ఒరిజినల్ క్రైమ్ సస్పెన్స్ డ్రామా ‘చీకటిలో’ జనవరి 23 నుంచి ప్రైమ్ వీడియోలో ప్రపంచవ్యాప్తంగా స్ట్రీమింగ్ కానుంది. సురేష్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై...

మెగా–విక్టరీ కాంబోతో పండగ హిట్.. ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై అంచనాలు పీక్స్

సంక్రాంతి బరిలోకి దిగుతున్న మెగా హోల్‌సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ కలయికలో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పటికే...

Tollywood: డియర్ సెలబ్రిటీస్.. ప్రీ-రిలీజ్ స్టేజీలపై ఎందుకీ అతి?

Tollywood: ఓ సెలబ్రిటీ అత్యుత్సాహంతో మాట్లాడితే కామన్ మ్యాన్ సరదాగా తీసుకుంటాడు. కానీ, అదే కామన్ మ్యాన్ సెలబ్రిటీ అయితే లాజిక్ మర్చిపోతాడు. చుట్టూ జనం, అభిమానుల హోరు. ఏం మాట్లాడుతున్నాడో తెలీదు....