టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఎవరంటే .. అందరు చెప్పే పేరు .. డార్లింగ్ ప్రభాస్! 40 ఏళ్ళ వయసు వచ్చిన కూడా ఇంకా పెళ్లి విషయంలో మాత్రం ఇప్పుడు అప్పుడు అంటూ కాలం గడిపేస్తున్నాడు. పెళ్లి గురించి మాత్రం ఎలాంటి మాట మాట్లాడడం లేదు. ఈయన పెళ్లి ఎప్పుడా అంటూ అటు అయన ఫాన్స్ కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రభాస్ మాత్రం అనుష్క తో ప్రేమలో ఉన్నాడంటూ ప్రచారం జరుగుతుంది. అందులో నిజానిజాలు ఏమిటన్నది పక్కన పెడితే .. ప్రభాస్ ని మాత్రం నేనే పెళ్లి చేసుకుంటానని షాకిచ్చింది టాలీవుడ్ చందమామ.
టాలీవుడ్ చందమామ గా స్టార్ హీరోయిన్ గా ఇమేజ్ తెచ్చుకున్న గ్లామర్ గర్ల్ కాజల్, ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటానని చెప్పి షాక్ ఇచ్చింది? కాజల్ ఏంటి ప్రభాస్ ని పెళ్లి చేసుకోవడం ఏమిటి ? అంటూ షాక్ అవుతున్నారా .. ? ఈ విషయం గురించి ఆమె స్వయంగా చెప్పి షాక్ ఇచ్చింది. కాజల్ ఎందుకు అలా చెప్పింది అంటే .. మంచు లక్ష్మి హోస్ట్ గా చేస్తున్న ఫేట్ అప్ విత్ స్టార్స్ కార్యక్రమంలో భాగంగా కాజల్ ని ఇంటర్వ్యూ చేసింది మంచు లక్ష్మి.
ఈ సందర్బంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ లలో ఎవరిని ఛాన్స్ వస్తే పెళ్లి చేసుకుంటావ్ అని ప్రశ్నించగా .. వెంటనే తడుముకోకుండా .. ప్రభాస్ ని పెళ్లి చేసుకుంటా ? అంటూ జవాబు చెప్పింది. ఇప్పటికే ఎన్టీఆర్, చరణ్ లకు పెళ్లి అయింది కాబట్టి .. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయినా ప్రభాస్ నే పెళ్లి చేసుకుంటా అంటూ షాక్ ఇచ్చింది అందాల చందమామ !!
431100 657103There is noticeably a bundle to find out about this. I assume you created certain good factors in options also. 608618
803935 597079This really is a nice blog i should say, typically i don????t post comments on other people???? blogs but would like to say that this post really forced me to do so! 90219
700997 150219I gotta bookmark this internet website it seems incredibly helpful invaluable 59565