Switch to English

హైటెక్ సిటీ సృష్టికర్త మీరే బాబు: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,432FansLike
57,764FollowersFollow

తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు( Chandrababu Naidu) అరెస్టుపై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మరోసారి స్పందించారు. హైదరాబాద్ మహా నగరాన్ని నిర్మించిన చంద్రబాబు కి లక్షలాదిమంది మద్దతిస్తున్నారంటూ ఎమోషనల్ ట్వీట్ చేశారు.

‘ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీ కోసం లక్షలాది మంది తరలి రావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం ఎంతో గర్వంగా ఉంది. అందుకు మీకు నేను కృతజ్ఞుడిని. మీరు ఆరోగ్యంతో, నూతన శక్తి తో త్వరగా బయటకు రావాలని ఆ ఏడుకొండల వాడిని ప్రార్ధిస్తున్నాను’ అని తన ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే తన ట్వీట్ లో చంద్రబాబు పేరు రాఘవేంద్రరావు ప్రస్తావించలేదు.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు నాయుడుని పోలీసులు సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టుని ఖండిస్తూ హైదరాబాద్ లో పనిచేసే ఐటీ ఉద్యోగులు నిరసనలు చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు తెలంగాణలోనూ ఆయన అరెస్టు కి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఆయన బెయిల్ పై కోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల పోటీకి దూరంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది.

218 COMMENTS

  1. This piece is a welcome departure! The author’s distinctive point
    of view and imaginative approach make it distinguish itself from the rest.
    I found myself captivated in the fascinating storytelling and the
    seamless flow of ideas. The author’s passion for the topic shines through every word, making the reading experience truly pleasurable.
    I commend the effort put into crafting such an unique article.
    Well done!

  2. Hello there, I discovered your website by way of Google even as
    looking for a comparable subject, your web site came up, it appears great.

    I have bookmarked it in my google bookmarks.
    Hi there, simply turned into alert to your weblog via Google, and found that it is truly informative.
    I’m going to be careful for brussels. I’ll appreciate should you proceed this in future.
    Numerous folks might be benefited from your writing. Cheers!

  3. Definitely consider that that you stated. Your favorite reason seemed to be on the internet the easiest thing to keep in mind of.
    I say to you, I certainly get annoyed while folks consider worries
    that they plainly do not recognize about. You managed to hit the nail upon the highest and outlined out the entire thing without having
    side-effects , people can take a signal. Will likely be back to get more.
    Thank you

  4. Definitely believe that that you said. Your favourite justification seemed to be at the net the
    simplest thing to be aware of. I say to you, I definitely get irked even as folks consider
    concerns that they plainly don’t recognize about. You controlled to hit the nail upon the top
    and outlined out the entire thing with no need side effect , other people could take a
    signal. Will likely be again to get more. Thanks

  5. Unquestionably believe that which you stated. Your favorite justification appeared to be on the web the easiest thing to be aware of.

    I say to you, I certainly get annoyed while people think about worries that they just do not know about.
    You managed to hit the nail upon the top and also defined out the whole thing without having
    side-effects , people could take a signal. Will likely be back to get more.
    Thanks

  6. Greetings I am so excited I found your weblog, I really found
    you by mistake, while I was browsing on Aol for something else, Regardless I am here now and would just like to
    say thanks for a marvelous post and a all round thrilling blog (I also
    love the theme/design), I don’t have time to go through it all at the minute but I have saved it and also added in your RSS feeds, so when I have time I will be back
    to read much more, Please do keep up the awesome
    b.

  7. Hey there! I know this is kinda off topic but I’d figured I’d ask.
    Would you be interested in trading links or maybe
    guest authoring a blog post or vice-versa? My site addresses a lot of the same subjects as yours and I feel we could greatly benefit from each other.

    If you might be interested feel free to shoot
    me an email. I look forward to hearing from you! Awesome blog by the way!

  8. I believe everything published was very reasonable.
    However, think on this, suppose you typed a catchier title?
    I am not saying your information is not solid., but suppose you added a title
    that grabbed folk’s attention? I mean హైటెక్ సిటీ సృష్టికర్త మీరే
    బాబు: దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు – TeluguBulletin.com is kinda vanilla.
    You should glance at Yahoo’s home page and note how they create article titles
    to grab viewers to click. You might add a video or a pic or two
    to grab people excited about what you’ve written. In my opinion, it would make your website a little bit more interesting.

  9. I loved as much as you’ll receive carried out right here.

    The sketch is attractive, your authored material stylish.
    nonetheless, you command get got an impatience over that you wish be delivering the following.
    unwell unquestionably come further formerly
    again since exactly the same nearly a lot often inside case you shield
    this increase.

  10. I’ve been exploring for a little bit for any high-quality articles or weblog posts on this sort of
    house . Exploring in Yahoo I eventually stumbled upon this website.

    Studying this information So i’m satisfied to exhibit that I’ve a very good uncanny feeling I came upon just what I needed.

    I so much undoubtedly will make certain to do not overlook this web site and give it a look regularly.

  11. Hi! I know this is kinda off topic however , I’d figured I’d ask.

    Would you be interested in exchanging links or maybe guest writing a blog post or vice-versa?
    My website addresses a lot of the same subjects as yours and I
    feel we could greatly benefit from each other. If you’re interested feel free to send me
    an e-mail. I look forward to hearing from you! Terrific blog
    by the way!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

Ram : బన్నీ కంటే ముందు రామ్‌ తో త్రివిక్రమ్‌..?

Ram : మాటల మాంత్రికుడు ఈ సంక్రాంతికి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మహేష్ బాబు, శ్రీలీల జంటగా నటించిన ఆ సినిమా...

Prabhas : కన్నప్పతో జాయిన్‌ అయిన కల్కి

Prabhas : మంచు విష్ణు ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్మిస్తూ నటిస్తున్న కన్నప్ప మూవీలో యంగ్‌ రెబల్‌ స్టార్ ప్రభాస్‌ కనిపించబోతున్నాడు అనే విషయం తెల్సిందే. ఇప్పటికే...

Satya : అచ్చమైన తెలుగు సినిమా మా ‘సత్య’

Satya : హమరేష్‌, ప్రార్థన జంటగా వాలి మోహన్‌ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం 'రంగోలి' అక్కడ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు రంగోలి...

రాజకీయం

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...

వైసీపీ ఇస్తే తీసుకుంటాం.! ఓటు మాత్రం కూటమికే వేస్తాం.!

‘ఈ రోజుల్లో రాజకీయ నాయకుల్ని నమ్మడానికి వీల్లేదు. ఆ పార్టీ నుంచి గెలిచి, ఈ పార్టీలోకి దూకేస్తారు. పూటకో పార్టీ మార్చేస్తారు..’ అని జనం చర్చించుకోవడం చూస్తున్నాం. మరి, ఆ జనం గురించి...

పులివెందులలో పంపకాలు.! వైసీపీ భయం కనిపిస్తోందిగా.!

పులివెందుల పులి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. అని వైసీపీ శ్రేణులు చెబుతుంటాయి. ‘అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రచారం కూడా చేయాల్సిన అవసరం లేదు..’ అని వైసీపీ అభిమానులు అంటుంటారు....

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: వైసీపీకి చావు దెబ్బే.!

‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఇప్పటికే కొంతమందికి రిజిస్ట్రేషన్ పత్రాలు అందాయి..’ అని వైసీపీ చెబుతోంది. ఈ మేరకు, కొంతమంది మీడియా ముందుకొచ్చి, ఆ పత్రాల్ని చూపిస్తున్నారు కూడా.! అదే సమయంలో, ‘ఇంకా...

ఎక్కువ చదివినవి

తమ్ముడి గెలుపు కోసం అన్నయ్య.! వైసీపీకి కంగారెందుకు.?

ఏదన్నా కుటుంబం కలిసి మెలిసి వుంటే, చూసి ఓర్చుకోలేని నైజం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన తల్లి దూరం పెట్టడం చూస్తున్నాం. సోదరి షర్మిల అయితే, ఏకంగా...

పిలవని పేరంటానికి ఎందుకెళ్ళావ్ పుష్ప రాజ్.?

పుష్ప రాజ్ అలియాస్ బన్నీ అలియాస్ అల్లు అర్జున్, వైసీపీకి చెందిన శిల్పా రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్ళారు.! సరిగ్గా ఎన్నికల సమయంలో, అదీ.. పోలింగుకి జస్ట్ రెండ్రోజుల ముందర వైసీపీ అభ్యర్థి ఇంటికి...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో వస్తున్న కల్కి 2898ఏడీ (Kalki 2898...

‘భజే వాయువేగం’ నుంచి ‘సెట్ అయ్యిందే’ సాంగ్ విడుదల

టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ( Karthikeya ) నటిస్తున్న లేటెస్ట్ చిత్రం 'భజే వాయువేగం'. ఈ సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను మూవీ టీం రిలీజ్ చేసింది. 'సెట్ అయ్యిందే'...